Telugu Meaning of Coral

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Coral is as below...

Coral : (adj), పగడము వంటి, యెర్రని. her * lip దాని కెమ్మోని, దాని శోణాధరము.she of the * lip బింబోష్ఠి. * plant ( a certain flower which resembles theJack Spratt See Ainslie 2. p. 45.47 and Rox 3,687) నేపాళ వృక్షము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Individualilze
(v), ( a), ఉద్దేశించు, ప్రత్యేకించిచెప్పుట.
Virgin
(n), ( s), a maid కన్యపడుచు. the holy * is generally called మాదా, and a chapel to the holy * is called మాదాగుడి. Hence English churches are vulgarly called మాదా కోవిల్.
Frog
(n), ( s), కప్ప, మండూకము. a flying * or chunam * చిరికప్ప,వురుకుడుకప్ప. a bull * గోదురుకప్పి. * of a horse's footగుర్రపు అరికాలి నడిమిట్ట. *s or tassels కుచ్చులు.or straps వారులు.
Antelope
(n), ( s), జింక. the female goat * లేడి. the male * ఇర్రి. * eyedహరిణాక్షియైన.
To Effect
(v), ( a), సఫలముచేసుట, యీడేర్చుట, వొనగూర్చుట, నెరవేర్చుట, నిర్వహించుట,కాజేసుట, కొనసాగించుట. I cannot * this నేను దీన్ని నిర్వహించలేను. shouldyou fail in *ing దీన్ని నీవు నెరవేర్చినట్టయితే. he wrote so as to * his object వాడు తన కోరిక సఫలము అయ్యేలాగు వ్రాసినాడు. Bathing *ed a cure స్నానముఆరోగ్యతను కలగ వేసినది. he *ed a cure తుదకు స్వస్తము చేసినాడు.
Duty
(n), ( s), ధర్మము, విధి, పని, భారము. It is your* to obey ఆజ్ఞ ప్రకారము నడుచుకోవలసినది నీ ధర్మము. thisis a disagreeble * విధిలేక చేయవలసివచ్చిన పని. * obliged him to go abroad పని వల్ల అతనికి పరదేశమునకుపోవలసివచ్చినది. an unavoidable * తీరనికర్మము చేయక విధిలేక వచ్చిన కర్మము. the * or office of General సర్వసేనాధిపత్యము.the duties of friendship స్నేహ ధర్మములు. public * సర్కారువుద్యోగము. filial * పుత్రులు మాతా పితృవిషయములయందు వుంచవలసిన ధర్మము.paternal * తల్లిదండ్రులకు బిడ్డల యందు వుంచవలసిన ధర్మము. daily duties ప్రతి దినము చేయవలసిన పనులు, నిత్యకృత్యములు. the guardis now upon * సిపాయిలు పారామీద వున్నారు. he is now off * వాడి పారా అయినది. after he paid his * or respects to his parents తల్లిదండ్రులకు చేయవలసిన మర్యాధలు చేసి present my * to him అతనికి నా దండము చెప్పు, నా సలాము చెప్పు. duties at church పూజ. after the duties of the toilet శృంగార విధులు, దీర్చుకొని.the * paid on goods తీరువ, సుంకము.
Sprit
(n), ( s), a pole దూలము. hence the word bolt * వాడయొక్క ముక్కు దూలము.
Antithesis
(n), ( s), విపరీతము, విరుద్ధత, అనగా పదములకు, లేక, వాక్యములకు వుండేవిరుద్ధము.
Counsellor
(n), ( s), మంత్రి, వకీలు, లాయరు, బుద్ధి చెప్పేవాడు. Privy * ఆప్తుడు,అంతరంగడు.
Hunks
(n), ( s), a covetous sordid wretch, miser గొడ్డు, యిది యెగతాళి మాట. a close * పిసినారి గొడ్డు.
Choicely
(adv), పరిష్కారముగా, బాగా.
Benedict
(n), ( s), నాటకములౌ వుదాహరించబడ్డ ఒకని పేరు, పెండ్లి చేసుకో పొయ్యేవాడు. when I knew him he was a * నేను అతణ్ని యెరిగినప్పుడుపెండ్లి చేసుకోవలెనని వుండినాడు.
Sonnetteer
(n), ( s), a small poet, (in contempt) దిక్కుమాలిన కవి.
Suburb
(n), ( s), పేట, శాఖానగరము. the town is small, but the * is large పట్టణము చిన్నదేగాని దాని చుట్టూ వుండే పేటలు పెద్దవి. helives in the * పట్టణము బైటిపేటలో వున్నాడు.
Incessant
(adj), ఎడతెగని, నిరంతరమైన.
Stomach
(n), ( s), కడుపు, అనగా బొడ్డుకు మీదుగా వుండే భాగము. a *ache కడుపు నొప్పి. this wine turned his * యీ సారాయి తాగినందునవాడికి వాంతి అయినది. he ate this to stay his * ఆ వేళకుకడుపుకు దీన్ని వేసుకొన్నాడు. inclination ఇచ్ఛ, యిష్టము, మనసు. thisdisagreed with his * ఇది వాడి కడుపులో యిందలేదు. she has a verysmall * అది మితభోజిగా వున్నది. I see he has no * for the businessఆ పని వాడికి యిష్టములేదు సుమీ. It went against his * to pay the moneyఆ రూకలు చెల్లించడము వాడికి యిష్టములేదు, గిట్టలేదు.
Serious
(adj), important ముఖ్యమైన. solemn పెద్దమనిషిగా వుండే.a * person భక్తుడు. she is not at all * అది భక్తురాలు కాదు.grave గంభీరమైన. he looked very * వాడు మూతి ముడుచుకోని వుండినాడు. when the disease assumed a * aspect రోగము ముదిరినప్పుడు, ముమ్మరించినప్పుడు. a * matter ముఖ్యమైన పని. earnest అతి ధృడమైన.are you * ? యిది నవ్వే మాటకాదు గదా. * impressions భక్తి, విశ్వాసము.to be * you must pay the money నవ్వులు కట్టిపెట్టి రూకలనుచెల్లించవలసినది. Seriously, adv. ముఖ్యముగా. she was * inclined అది భక్తురాలుగా వుండెను.she was * inclined to marry him వాణ్ని పెండ్లాడ వలెనని దానికి ముఖ్యముగా వుండినది. this terminated * ఇది నిండా ప్రమాదమైనది. this did not terminate * ఇది నిండా ప్రమాధము కాలేదు.
To Whirl
(v), ( n), to turn round, to spin తిరుగుట, గిరగిరతిరుగుట. as the wheels * చక్రములు తిరుగుతూ వుండగా.
To Crackle
(v), ( n), చిటపట కాలుట, చురుచురుమని మండుట, సుఞ్ యని శబ్దించుట. apaper or biscuit పెళపెళమనుట, చప్పుడౌట.
Bid
(n), ( s), ఏలములో అడగడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Coral is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Coral now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Coral. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Coral is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Coral, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close