(n), ( s), watch, guardianship, district; part of a lock or key, a person under a guardian కాపు, కావలి, సంరక్షకత్వము,పేట, తాళపు చెవి సందు, బీగపుగంటి, తాళములో మారు బీగము పట్టకుండావుండడమునకై అతికివుంచే యినప తునక, సంరక్షణలో వుండే వాడు. they kept watch and * కావలిగా తిరిగినారు. a bear * వెలుగ్గొడ్డును పెంచేవాడు. they put him in * వాణ్ని చెరలో పెట్టినారు. he is a * of my father's వాడు మా తండ్రి సంరక్షణలో వుండే పిల్లగాడు.