Telugu Meaning of Fractions

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Fractions is as below...

Fractions : (n), ( s), చిద్రుపలు. One verse says చిద్రుపలైన రాశిచెన్నొండు ధరగొన్న లబ్ధిచిద్రుపలండ్రు లలిత చరిత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gravy
(adj), వచనమయ్యే మాంసము యొక్కరసము.
Northerly
(adj), ఉత్తరపు.
Convexity
(n), ( s), కూర్మపృష్ఠాకారము, తాబేలు వీపు రూపు.
Raging
(n), (s), ఆక్రోశము, ఆగ్రహము.
To Emit
(v), ( a), బయటికి విడుచుట, బయట వేసుట, బయలు దేర్చుట.the diamond *s light వజ్రము మెరుస్తున్నది. to * sound మ్రోగుట.the cloud *ted lightning మేఘములోనుంచి మెరుపు పుట్టినది. the stone *ted sparks ఆ రాతిలోనుంచి మిణుగురులు బయలుదేరినవి. thiswood *s a scent ఈ కొయ్యలో వొక వాసన వస్తున్నది. the wound*ted matter ఆ పుంటిలోనుంచి చీము కారినది. he *ted groans వాడు మూలిగినాడు.
Unweariedly
(adv), without ceasing విసుకు లేకుండా, జీమూతముగా, ఏకదీక్షగా.he served them * for ten years పది యేండ్ల దాకా విసుకు లేకుండా వారి వద్దకొలిచినాడు. he bore her bad temper * for five years అయిదు యేండ్ల దాకామనసు తాళుకొని దాని దుర్గుణమును సహించుకొన్నాడు.
Plodding
(adj), పాటుపడే, పరిశ్రమపడే, వూగుతూ నడిచే, కాళ్ళీడుచుకొంటూ నడిచే,మొండి అయిన, ఉల్లాసము లేని.
To Rejoin
(v), ( a), తిరిగీచేర్చుట, మళ్ళీ పొందించుట. he *ed the broken boneవిరిగిన యెముకకు మళ్లీ చేర్చినాడు. he *ed the army మళ్ళీ దండులో వచ్చికలిశినాడు. when he *ed us మాలో మళ్ళీ వచ్చి చేరేటప్పటికి.
Chess
(n), ( s), చదరంగము, చతురంగము. The following are the phrases: the board పయట్టె పలక. a move యెత్తు. a guard కాపు. a piece or man శారి, కాయ. chessmen బలము. the king రాజు. the Queen మంత్రి. the tower, rook or castle యేనుగ. the bidshop రథము, శకటము, ఒంటె. the knight గుర్రము. the pawn బంటు. they were playing at * చదరంగమాడుతూ వుండిరి.
Higgler
(n), ( s), కోళ్ళను, కూరలను తీసుకొని వీధుల వెంట తిరిగి అమ్మేవాడు.
Glamour
(n), ( s), ఇంద్రజాలము.
Newly
(adv), కొత్తగా, నవీనముగా, అపూర్వముగా.
Headless
(adj), తలలేని, మొండెముగా వుండే. a * trunk తలపోయిన మొండెము,కబంధము.
Unsentimental
(adj), course, rude విరసమైన, మోటైన, శృంగారరసము లేని.
To Expect
(v), ( a), యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొని యుండుట.I * him అతడు వస్తాడని యెదురు చూస్తాను. he *ed death చస్తాననుకొన్నాడు.Government *s your obedience నీవు ఆజ్ఞ ప్రకారము నడుచుకొనేవాడవనిగవనరుమెంటువారు నమ్ముతున్నారు. I * a fever నాకు జ్వరము వచ్చేటట్టువున్నది. they * you there to-morrow నీవు రేపు అక్కడికి వత్తువనుకొన్నారు.I * you here to-morrow రేపు నీకే యిక్కడ యెదురు చూస్తూ వుంటాను. If aman marries, he *s children పెండ్లి ఆడితే బిడ్డలు కలుగనే కలుగుతారుఅని నమ్ముతాడు. I * I shall find him there బహుశా వాడు అక్కడ వుండును. I * my son to obey me నా కొడుకు నా మాట వినకుంటే యెట్లా. I * you to do this యిది నీవు చేయకపోతే చూడు, యిది గద్దింపు మాట. She *s to be confined next month వచ్చేనెలలో తాను ప్రసవింతు నంటున్నది. she, as I *ed, told me the truth నేను అనుకొన్నట్టే నాతో కలిగినది చెప్పినది.
Burgher
(n), ( s), పురవాసి, మిరాసీదారుడు.
To Repass
(v), ( a), తిరిగిపోవుట, మళ్ళీ దాటుటు. to pass and * పోతూ వస్తూవుండుట. passing and repassing పోతూ వస్తూ వుండడము.
Mostly
(adv), శానామట్టుకు, బహుశః, ప్రాయశః.
Merited
(adj), i. e. earned, deserved అర్హమైన, పాత్రమైన,తగిన.
Walrus
(n), ( s), సముద్రములో వుండే యేనుగవంటి వొక జంతువు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Fractions is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Fractions now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Fractions. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Fractions is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Fractions, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close