Telugu Meaning of To Expect

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Expect is as below...

To Expect : (v), ( a), యెదురుచూచుట, నిరీక్షించుట, కనిపెట్టుకొని యుండుట.I * him అతడు వస్తాడని యెదురు చూస్తాను. he *ed death చస్తాననుకొన్నాడు.Government *s your obedience నీవు ఆజ్ఞ ప్రకారము నడుచుకొనేవాడవనిగవనరుమెంటువారు నమ్ముతున్నారు. I * a fever నాకు జ్వరము వచ్చేటట్టువున్నది. they * you there to-morrow నీవు రేపు అక్కడికి వత్తువనుకొన్నారు.I * you here to-morrow రేపు నీకే యిక్కడ యెదురు చూస్తూ వుంటాను. If aman marries, he *s children పెండ్లి ఆడితే బిడ్డలు కలుగనే కలుగుతారుఅని నమ్ముతాడు. I * I shall find him there బహుశా వాడు అక్కడ వుండును. I * my son to obey me నా కొడుకు నా మాట వినకుంటే యెట్లా. I * you to do this యిది నీవు చేయకపోతే చూడు, యిది గద్దింపు మాట. She *s to be confined next month వచ్చేనెలలో తాను ప్రసవింతు నంటున్నది. she, as I *ed, told me the truth నేను అనుకొన్నట్టే నాతో కలిగినది చెప్పినది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Coloured
(adj), చిత్రవిచిత్రమైన, నానా వర్నమైన. highly * అతి శృంగారమైన. a * man or a man of colour వెష్టుయిండియా దేశపు పరంగివాడు. * clothes are clothes of the wearer's own choosing: neither black (as in the church or the law) nor red, as required in the army Plain dress, is the opposite word to * clothes.
Rotunda
(n), ( s), గిన్నె బోర్లించినట్టు కట్టి వుండే యిల్లు.
Fatuity
(n), ( s), వెర్రితనము, పిచ్చితనము, బేలతనము.
Demur
(n), ( s), సందేహము, సంశయము, అనుమానము. without any *నిస్సంశయముగా.
Liquorishness
(n), ( s), కాంక్ష, ఆశ.
Pocket-book
(n), ( s), యదాస్తు పుస్తకము, యిందులో వాడుకగా బాంకు నోట్లు వుంచుతారు.
R.
రేఫ, రకారము
Lapse
(n), ( s), గడవడము, జరగడము. after the * of a month నెల గడిచిన తరవాత.the * of time కాలక్రమేణ, దినాలపేరట. a * of memory మతితప్పడము. or errorతప్పు. lapsus linguae or slip of the tongue నోరు జారి వచ్చిన మాట.
Embedded
(adj), పాదుకొన్న , పొదిగిన, చెక్కిన.
Carcase
(n), ( s), పీనుగ, శవము. the felsh of an entire ox తలతోక కాళ్లు తోలు వినాయించి కడమ మాంసమున్ను యెముకలున్ను the * of the deer weighed ten pounds, and the offal weighed eight pounds మృగము యొక్క కాళ్లు తల తోక తోలు యెనిమిది పౌనులు వుండినవి, కడమ మాంసమున్ను యెముకలున్ను పది పౌనులు వుండినవి. phrase for the body దేహమనడమునకు యెగతాళిగా carcass అంటారు. the skeleton of a house కట్టీ కట్టక వుండే యిల్లు. పని తీరి తీరకవుండే యిల్లు.
To Confide
(v), ( n), నమ్ముట, విశ్వసించుట. he *s in GOd దేవుని యందు నమ్మిక వుంచినాడు భరవసా వుంచినాడు.
Didactic
(adj), శాస్త్రమైన, విధాయకమైన. a * bookregarding law ధర్మశాస్త్రము. a * book ఉపదేశ సంగ్రహము.నీతి గ్రంధము శాస్త్రము. a * book regarding horses అశ్వశాస్త్రము. a * book regarding cookery సూపశాస్త్రము. the Hitopadesa is a *poem హితోపదేశము నీతి గ్రంధము. the prabodha chandrodayamis a * poem ప్రభోదచంద్రోదయము, శాస్త్రవిషయమైన కావ్యము.
Scurvily
(adj), wretchedly, miserble, నీచముగా, క్షుద్రముగా.
Dracunculus
(n), ( s), యిది వొక మొక్క పేరు. దీన్ని నారుగడ్డిఅంటారు.
Genitive
(adj), షష్టీవిభక్తి. the * case సంబంధషష్టీవిభక్తి. of యొక్క.
Tippet
(n), ( s), something worn about the neck మెడకు కట్టుకొనేటిది, మెడమీదకప్పుకొనే వస్త్రము, జాతి స్త్రీలు భుజము మీద వేసుకొనే వస్త్రము, సుప్రీం కోర్టు జడ్జీలు, బిషప్పులు ధరించుకొనే వస్త్రము.
Map
(n), ( s), పటము. * of the world భూగోళ పటము, అనగా భూమి, సముద్రము, నదులు, పర్రవతములు వ్రాసి వుండేటిది. a * of Madras చెన్నపట్టణమును వ్రాసివుండే పటము.
Knuckle
(n), ( s), గెణుపు, వేలిగెణుపు. a rap on the *s మొట్టికాయ, చీవాటు. he gave me a * on the head with his *s నా తలమీద మొట్టినాడు.
Dog-tooth
(n), ( s), కోరలు.
Sabbatical
(adj), ఆదివార సంబంధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Expect is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Expect now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Expect. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Expect is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Expect, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close