Telugu Meaning of Chess

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Chess is as below...

Chess : (n), ( s), చదరంగము, చతురంగము. The following are the phrases: the board పయట్టె పలక. a move యెత్తు. a guard కాపు. a piece or man శారి, కాయ. chessmen బలము. the king రాజు. the Queen మంత్రి. the tower, rook or castle యేనుగ. the bidshop రథము, శకటము, ఒంటె. the knight గుర్రము. the pawn బంటు. they were playing at * చదరంగమాడుతూ వుండిరి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Act
(n), ( s), క్రియ, పని. religious * కర్మము, వ్రతము. a rash * క్రూర కృత్యము. anoble * ఘనమైన కార్యము. an * in a play అంకము, అనగా నాటకములో ఒక భాగము.an * of parliament or government చట్టము. the * of God or the kingదైవికము రాజికములు. while I was in the * of falling నేను పడుతూ వుండగా. Icaught him in the * వాడు ఆ పని చేస్తూ వుండగా పట్టుకొన్నాను.
Gobbet
(n), ( s), తునక, కబళము.
Parabolically
(adj), ఉపమానముగా.
Movement
(n), ( s), గమనము, నడక, చలనము, చేష్ట, వ్యాపారము. they observed all his *s వాడు చేసే పనులనంతా కనుక్కొన్నారు, యెక్కడడెక్కడికి పోతున్నాడో కనిపెడ్తారు. the the *s of a clock గడియారపు బిసలు.
World
(n), ( s), the earth భూమి. a better * పరమండలము, మోక్షస్థానము. a new * పరదేశము, కొత్తసీమ. in this * and in the next: or, in both *s ఇహమందు పరమందున్ను. on the face of the * భూతలమందు. in this * he was very happy but now what has become of him ఇహమందు నిండా సుఖముగా వుండినాడు గాని వాని గతి యిప్పుడు యేమిగా వున్నది, బ్రతికి వుండినప్పుడు వానిపని బాగానే వుండినదిగాని చచ్చిన తరువాత యేమిగా వున్నది. the universe ప్రపంచము. in all the * లోకమంతా, ప్రపంచమంతా, సర్వత్ర. the new *: that is, America అమరికా దేశము. as distinguished from the old *, that is Europe శీమ. mankind లోకులు, జనులు, ప్రజలు. knowledge of the * చతురత, చమత్కారము, కాపట్యము. he showed his knowledge of the * in this ఇందువల్ల వాడు నిండా తెలివిగలవాడని తెలిసినది. a man of the * చమత్కారి, చతురుడు, కపటి. love not the * ఇహమును కోరవద్దు. I John II. 15. సంసారము. A+. B+. the lower and upper * (earth and heaven) ఇహపరములు. the animal * జీవకోటి. the vagetable * వృక్షకోటి. he is before the * వాడు కలిగినవాడై వున్నాడు, భాగ్యవంతుడుగా వున్నాడు.he began the * with nothing వాడు వుద్యోగానికి మొదలు పెట్టేటప్పుడు వాడికి యేమి లేకుండా వుండినది, నిరుపేదగా వుండినాడు. he is now above the * వాడు యిప్పుడు కలిగిన వాడుగా వున్నాడు. what in the * do you meant ? అయ్యో అదేమి మాట. what in the * is that? ఇది యేమిటో. would I consent to this ? notfor *s? యీ ప్రపంచమంతా యిచ్చినా నేను వొప్పను. for all the * (Johnson) meaning exactly సరిగ్గా. this house is for all the * like a prison యీ యిల్లు సరిగ్గా చెరశాలవలె వున్నది. this occasioned a * of trouble ఇందువల్ల నిండా తొందర వచ్చినది. the prince of this * or the god of this * ఇహానికి ప్రభువు, అనగా the devil, శైతాను. in the end of the * ప్రళయ కాలమందు. * without end ఎల్లప్పటికిన్ని, నిత్యము, సదా, సర్వదా. in his own little * he was a great man వాని వాండ్లకు వాడు దొడ్డు. in the year or the * 2000 ప్రపంచముకలిగన 2000 సంవత్సరములకు.
Disgraced
(adj), అవమానపడ్డ. this book is * with many errorsయీ గ్రంధములో వుండే అబద్దాలచేత దానియొక్క గౌరవముచెడిపోతున్నది.
Hearth
(n), ( s), పొయ్యి. * tax పొయ్యిపన్ను, అనగా యింటివరి, యిది పూర్వకాలపుమాట.
Chevaux-de-frise
(n), ( s), గ్రాది మొనలు గలది, యిందుకు వుచ్చారణ షషవ్వోడీ ఫ్రిజ్.
Tooth
(n), ( s), పల్లు, రదనము, దంతము plu. Teeth పండ్లు. eye teeth కోరలు. thedouble teeth or jaw teeth దవడపండ్లు, పక్కపండ్లు. the first teeth or milkteeth పాలపండ్లు. to speak between the tenth నోరు బాగా తెరవకుండా పండ్లసందున కసిబిసుమని మాట్లాడుట. he is one who would steal the very teethout of your head యెటువంటి వాణ్నిన్ని నిమిషములో తన వలలో వేసుకొనేవాడు.can't you keep your tongue between your teeth ? నోరు మూసుకొని వూరికెవుండలేవా. the teeth of a saw ఝపము యొక్క పండ్లు. teeth of a key బీగముచెవి యొక్క కక్కులు. teeth of a wheel in a watch &c. గడియారము మొదలైనవాటిలో వుండే చక్రముల మీది నొక్కులు, కక్కులు, పండ్లు. he did his teeth వాడుగోముఖ వ్యాఘ్రముగా వున్నాడు. at last he showed his * తుదకు తన నిజస్వరూపమును బైట పెట్టినాడు. they flung this story in his teeth యీ సంగతివాని ముఖము ముందర తాకనాడినారు. I had the rain in my teeth the whole wayదోవకడాకు నాకు యెదురు వానే కొట్టినది. they cast this business in this teethయీ పనిని గురించి వాణ్ని దెప్పినారు యెత్తి పొడిచినారు. in the teeth of విరుద్ధముగా, అడ్డముగా, యెదురుగా. in the teeth of the wind గాలికి యెదురుగా. in the teeth of the law శాస్త్ర విరుద్ధముగా. he gave them the lie in their teeth మీరు చెప్పినది అబద్ధమని వాండ్ల ముఖము ముందర అన్నాడు. he paid it in spite of his teeth యెంత మనసు లేకపోయిన తుదకు చెల్లించినాడు. he sold the house in spiteof his teeth వానికి యెంత మనసు లేకపోయినా తుదకు ఆ యిల్లు అమ్మినాడు. theyfell upon him * and nail సర్వప్రయత్నముతో వాడి మీద పడ్డారు. he tried * andnail to find out the secret ఆ మర్మమును కనుక్కోవలెనని తన హరణభరణ శక్తిచూచినాడు. he was armed to the teeth సర్వాయుధ సన్నధ్ధుడైనాడు. she had asweet * for this ఆపె మనసు దానిమీద పారినది, ఆపెకు దాని మీద మనసుపోయినది.
Boil
(n), ( s), కురుపు, గడ్డ, పుండు. a raja * (gangrene or carbuncle) రాచపుండు.
Beneficial
(adj), సఫలమైన, సార్ధకమైన, ప్రయోజకమైన. Bathing is * to thehealth స్నానము చేయడము వొంటికి అనుకూలము.
Moonshine
(n), ( s), వెన్నెల. fraud, వట్టి మాయ, పితలాటకము. this proof is mere * యీ నిరూపణము వట్టిమాయ.
Dedicatory
(adj), అంకితమైన. * stanzas నాందిశ్లోకములు,పష్ట్యంతములు.
Rubber
(n), ( s), he who rubs తుడిచేవాడు, తోమేవాడు. the thing with which one rubs తుడిచేగుడ్డ మొదలైనది. Indian * రబ్బరు.(English word) this is the juice of a tree: the Hindus imagine that it is ఒమటె వట్టలతోలు, చర్మము. a * at cards కాకితాలు ఆడడములో వొక ఆట.
Conformation
(n), ( s), రూపము, స్వరూపము, ఆకృతి, ఆకారము, అపయవ విన్యాసము,అంగవైఖరి.
Smoky
(adj), పొగసే, పొగగా వుండే. or blackened with smokeపొగచూరి నల్లగా వుండే. * tasted పొగచూరిన, కంపుకొట్టే.
Untranslateable
(adj), which cannot be rendered భాషాంతరము చేయడమునకువల్లకాని. the word freeholder is * into Telugu. The word సపిండులు is *into English యీ రెండు మాటలు భాషాంతరము చేయకూడనివి.
To Smash
(v), ( a), to break in pieces ఛిన్నాభిన్నముచేసుట. he *ed his arm వాడి చెయ్యి విరిగినది. I will * your head నీ తల పగలగొట్టుతాను, నీ తల బద్దలు చేస్తాను.
Swimming
(p||), ఈదే,తేలే, a * gait కులుకునడ. a * eye తేలవేసేకన్ను, ఆందోళీత లోచనము.
Outlawry
(n), ( s), బహిష్కారముచేసినామనిగాని ఫలాని ఖైదీనిపట్టుకొన్నవాడికి బహుమానము చేస్తామనిగాని చేసిన ప్రకటన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Chess is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Chess now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Chess. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Chess is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Chess, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149713
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112952
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101322
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95596
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55787
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51452
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40154
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39070

Please like, if you love this website
close