Telugu Meaning of Cracknels

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cracknels is as below...

Cracknels : (n), ( s), ఒక తరహా ఫలహారము, వడియములు, ( కజ్జాయము F+.మోదకములు D+. ) అనగా కుడుములు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Bending
(n), ( s), వంపు, వంకర, తిరుగుడు.
Executed
(adj), జరిగిన, నెరవేరిన, చేసిన. a bond * to me నాకువ్రాసి యిచ్చిన పత్రము. the thief who was * వురిదీయబడ్డ దొంగ. a picture * by him వాడు వ్రాసిన పటము.
Denuded
(adj), దిగంబరముగా చేయబడ్డ. the trees were entirely *ఆ చెట్ల ఆకులన్నీ రాలిపోయినవి.
Proctor
(n), ( s), నిర్వాహకుడు, గుమస్తా, వకీలు. the magistrate of an universityఅధికారి.
Janissary, Janizary
(n), (s.), టర్కీ, దేశపు సిఫాయి.
Roster
(n), ( s), a list పట్టీ.
Improvidence
(n), ( s), అజాగ్రత, ఎచ్చరికలేమి, ముందుయోచనలేమి, దుగారుబగారు,దూబరదిండితనము. Improvident, adj. అజాగ్రతైన, ఎచ్చరికలేని, ముందుచూపులేని, దుగారుబగారుచేసే, దూబరదిండియైన. Improvidently, adv. అజాగ్రతగా, ఎచ్చరికలేక, ముందుయోచనలేక,దిగారుబగారుగా, దూబరదిండితనముగా.
Engagement
(n), ( s), వొడంబడిక, వొప్పుదల. they entered into an * for the house ఆ యిల్లు మాట్లాడుకొన్నారు, ఆ యింటిని గురించి వొడంబడికచేసుకొన్నారు. he kept his * వాడు మాట్లాడుకొన్న ప్రకారము జరిగించినాడు.he broke his * మాట తప్పినాడు. I have an * and therefore I cannot come వేరే వొప్పుకొన్నాను గనుక రాలేను. or battle యుద్ధము. there wasa general * ఏకముగా యుద్ధము జరిగినది. there was a partial * కొందరుయుద్ధము చేసినారు, అనగా కొందరు వూరక వుండినారని భావము. of marriage నిశ్చితార్థము.
Hayband
(n), ( s), కసువువెంటి, కసువుపురి.
To Flatter
(v), ( a), పొగుడుట, బుజ్జగించుట, ముఖస్తుతిచేసుట, వూరక వుబ్బించుట.he *ed me a great deal but it was of no use నన్ను వూరికె యెత్తిపెట్టినాడుగాని అది నిష్ప్రయోజనము. he *ed me to the skies నన్ను వూరికె ఆకాశముమీద యెత్తిపెట్టినాడు, గోపురము మీద యెత్తిపెట్టినాడు. the dog *ed me forthe bread ఆ కుక్క రొట్టెకై నన్ను వుపసర్పించినది. I * myself you will find this correct యిది తమకు సరిగ్గా వుండుననుకొన్నాను. he *ed himselfthat the money would be engough but it was not ఆ రూకలు చాలుననుకొన్నాడుగాని అది యెంత మాత్రము చాలకపోయినది.
Dry-rot
(n), ( s), a rapid decay of timber: by which it'ssubstance is converted into a dry powder: the timber beingfull of small holes, పుచ్చడకము, పుప్పిపట్టడము. as this woodhas the dry-rot యీ కొయ్య పుచ్చినందున.
To Intrench
(v), ( a), కందము తొవ్వుట, చుట్టూరు పల్లముగాతవ్వుట. he *ed the camp ఆ శిబిరము చుట్టూ కందకము త్రవ్వినాడు. to invade అధిక మించుట. this *ed upon my time ఇందుచేత నాకు వృధా కాలహరణఔవుతున్నది. he *ed upon our rights మా స్వతంత్రములను ఆక్రమించుకున్నాడు.
Wording
(adj), the act of expressing రచన, గుంభనము, పదములను ప్రయోగించడము.
Unassuming
(adj), humble, not proud, and arrogant; modestనిరహంకారమైన, నిర్గర్వియైన, అణిగిన, తిన్నని.
Meretricious
(adj), లంజరీతిగా వుండే, వట్టిమినుకైన, నిరర్థకమైన. * tricks వట్టి పితలాటకములు. * ornament వట్టిన పై మినుకుగా వుండేసొమ్ము. this poem is full of * ornament యిది పిచ్చి శృంగారములపుట్ట.
Ticca
(adj), ( Indian word for serving for hire ) కూలి. * bearersకూలిబోయీలు.
Shy
(adj), జంకుగల, సంకోచముగల. the crow is impudent but thecuckoo is * కాకి గండా గుండిగాని కోకిల నిండా పిరికిది. one who is* సంకోచపడేవాడు. he was * జంకినాడు, సంకోచించినాడు. the femaleswere * and withdrew ఆడవాండ్లు జంకి వెనక్కు పోయినారు. the child is * ఆ బిడ్డ యెవరి దగ్గరికీ పోదు. to fight * of (that is toస్హున్) మానుకొనుట, త్యజించుట, తొలిగిపోవుట. they fought * of himవాణ్ని చూచి జంకి తొలగిపోయినారు. he fought * of the police పోలీసువాండ్లకు జంకి తొలగిపోయినాడు. See Joseph Andrews, Bk. 2. Chap10, ult.
Hourly
(adv), గడియగడియకు. this medicine is to be taken * ఈ మందునుగడియగడియకు తీసుకోవలసినది. the ship is * expected ఆ వాడ రావడము గడియల మీద వున్నది. he is in * danger వాడికి గడియారము మీద వున్నది.
Penitence
(n), ( s), ప్రాయశ్చిత్తము, అనుతాపము, పశ్చాత్తాపము, అనగా తాను చేసినపాపమును గురించి పడే చింత. See Repentance.
To Jangle
(v), ( n), గలగలలాడుట, వాగ్వాదము చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cracknels is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cracknels now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cracknels. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cracknels is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cracknels, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close