Telugu Meaning of Crisp

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Crisp is as below...

Crisp : (adj), పెళుచు అయిన, చక్కిలమువలె గరగరలాడె. curled as hair నొక్కులునొక్కులుగా వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Anneal
(v), ( a), గాజును నిప్పు కాకను చూపి పదును చేసుట.
To Engross
(v), ( a), ఆక్రమించుకొనుట, అపహరించుట. his attention is *ed in that business వాడి బుద్ధినంతా ఆ పని ఆక్రమించుకొన్నది, అనగా వాడి బుద్ధి అంతా ఆ పనిలో లయించివున్నది, లగ్నమై వున్నది అని భావము.his attention is *ed by the illness of his wife వాడి పెండ్లాము యొక్క వ్యాధి బుద్ధినంతా ఆక్రమించుకొన్నది, అనగా వాడి పెండ్లానికి వొళ్లు కుదురు లేనందున వాడికి అదే చింతగా వున్నదని భావము. the winter *es half the year వర్షాకాలము సగం సంవత్సరమును ఆక్రమించుకొంటున్నది. The lawyer *ed the will (or wrote it in law text) ఆ లాయరు ఆ వుయిల్కాకితమును సామాన్యమైనలిపితో వ్రాయకుండా పెద్ద అక్షరములతో వ్రాసినాడు.యిది లాయరు యొక్క మర్యాద.
Capacity
(n), ( s), ability శక్తి, సామర్థ్యము, త్రాణ. or size విశాలత. from the * of the house ఆ యిల్లు విశాలమైనందున. a ship of great * నిండా విశాలమైన వాడ. profession or occupation వుద్యోగము, వృత్తి. or qualification యోగ్యత. this business is beyond his * యీ పని వాడి యోగ్యతకు మించి వున్నది. I doubt his * for this business యీ పనికి వాడు అర్హుడు అనడానకు నాకు అనుమానముగా వున్నది. he was there in the * of a doctor వాడు వైద్య వృత్తిలో వుండినాడు, వైద్యుడుగావుండినాడు.
To Befriend
(v), ( a), ఆదరించుట, పోషించుట, కాపాడుట, రక్షించుట.God befriends the poor దేవుడు బీదలను రక్షిస్తున్నాడు, దేవుడు బీదల పక్షముగా వుంటాడు.
Swordplay
(n), ( s), కత్తిసాము.
To Circumscribe
(v), ( a), haxxu yerparacuta, giri gIcuta. this work circumscribed my leisure yI pani cewa nAku wIrika mattOwunnaxi.
To Blush
(v), ( n), యెర్రబారుట, సిగ్గుపడుట. she blushed with shame సిగ్గుచేత దానిముఖము యెర్రబారింది. she blushed at this యిందుకు సిగ్గుపడ్డది.
Maidenhead
(n), ( s), కన్నెరికము.
Unexemplified
(adj), not illustrated by example దృష్టాంతములేని, నిదర్శనములేని, ఉదాహరణ లేని. these rules are * యీ సూత్రములకు వుదాహరణలు లేవు.
Faint-hearted
(adj), పిరికి అయిన, కోచఅయిన, భీరువైన, భయశీలుడైన.
Dent
(n), ( s), నొక్కు, చొట్టు.
Cheapness
(n), ( s), చవుక, అగ్గువ. from the * of this rice యీ బియ్యముచవుకైనందున.
Infamously
(adv), అపకీర్తిగా, అపఖ్యాతిగా, అపవాదముగా, నిందగా,సిగ్గులచేటుగా, హేయముగా.
Fetus
(n), ( s), పిల్ల అనగా కడుపులో వుండే పిండము, భ్రూణము.
Lord Mayor
(n), ( s), లండన్ పట్టణపు పెద్ద పోలీసు అధికారి, ఈ అధికారము ప్రతిసంవత్సరమున్ను వొక పెద్ద వర్తకుడికి యివ్వబడుతున్నది.
Slobbering
(adj), Idiotical, flattering జొల్లుకార్చుకొనే, పిచ్చిగాడైన,వెర్రిస్తోత్రములు చేసే.
Remorse
(n), ( s), పశ్చాత్తాపము, అనుతాపము, తాను చేసిన పాపమును గురించిమనసులో మెమెరలాడే భేదము. he felt * at having committed the murder తాను హత్య చేసినందున గురించి మనసులో కుళ్లుకొంటూ వుండినాడు. he felt * at this అయ్యో యేల చేస్తినని దుఃఖపడ్డాడు. he felt no * at this యేల చేస్తిననే వ్యాకులమే వాడికి లేకపోయినది.
Answerable
(adj), ఉత్తరవాదియైన, జవాబు చెప్పవలసిన. I will be * for itఅందుకు నేను ఉత్తరవాదిని. he laid out the money without any * advantage ఆరూకలను శెలవు చేసినాడు గాని దానికి తగిన ఫలము లేదు.
Watchword
( n.), ( s.), a sentinel's nightword పారావాడికి చెప్పే సంకేత వాక్యము, తమ వాడనిన్ని పరాయివాడనిన్ని తెలియడమునకై చెప్పిపెట్టే సంకేతవాక్యము, ముఖ్యమైనమాట, a cant word పరిభాష. among theHindus caste is their * హిందువులకు కులమే ముఖ్యము, ప్రధానము. the word Tiru is used as a * among the Vishnavas తిరు అనేది వైష్ణవులుచెప్పే పరిభాష.
To Venture
(v), ( a), to place in danger అపాయమైన కార్యమును తెగించి చేసుట, తెగించి చేసుట, తలపెట్టుట. he *d thousand rupees in this business యీ వర్తకములో తెగించి వెయి రూపాయలు వేశినాడు. he *d ten rupees on every throw of the dice ప్రతిపందెమునకు పది రూపాయలు పెట్టుతూ వచ్చినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Crisp is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Crisp now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Crisp. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Crisp is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Crisp, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close