(adj), ఔరసత్వము, క్రమమైన, ధర్మమైన, న్యాయమైన, శాస్త్రసమ్మతమైన,సంప్రదాయమైన. a * son ఔరసపుత్రుడు, అనగా స్వభార్యకు పుట్టిన కొడుకు. the money was put to it's * purpose ఆ రూకలు యెందుకని పెట్టబడ్డవో ఆ పనికే వినియోగమైనవి. the * meaning of a word ఒక శబ్దమునకు సహజమైన అర్థము, వాస్తవ్యమైన అర్థము.