Telugu Meaning of Curate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Curate is as below...

Curate : (n), ( s), రెండో పాదిరి, చిన్న పాదిరి, పాదిరి చేతికింది వాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Thieve
(v), ( n), దొంగపని చేసుట, దొంగిలించుట, కొల్లబెట్టుట.
Builder
(n), ( s), కట్టేవాడు, నిర్మాణము చేసే వాడు. A coach *బండ్లు చేసేవాడు.
Gourd
(n), ( s), గుమ్మడికాయ. or water melon ఖర్భూజకాయ. a snake *పొట్లకాయ. a bottle-shaped * ఆనపకాయ, సొరకాయ. a bitter *చేదుపుచ్చకాయ, యీలాటి తీగెను పుట్టే కాయలకు యీ పేరు చెల్లుతున్నది.
Unqualified
(adj), not fit తగని, పనుపడని. he is * for that duty ఆ పనికి వాడుఅర్హుడు కాడు. he gave an * assent వాడు యెంత మాత్రము సందేహించ కుండావొప్పుకొన్నాడు, నిరాక్షేపముగా వొప్పుకొన్నాడు.
Religiously
(adv), భక్తిగా.
To Distribute
(v), ( a), పంచిపెట్టుట, భాగించియిచ్చుట, వినియోగముచేసుట. I * d it among them దాన్నివాండ్లకు పంచిపెట్టినాను. he *d hisfavours among them వారి యందు దయచేసినాడు. to * justice న్యాయవిమర్శచేసుట, న్యాయము జరిగించుట.
Elaborately
(adv), దివ్యముగా, పరిష్కారముగా.
Blunderbuss
(n), ( s), పెద్దతుపాకి, మూతి వెడల్పైన పొట్టి తుపాకి.
Black-lead
(n), ( s), నల్ల సీసము.
Review
(n), ( s), పునర్విమర్శ, పునర్విచారణ. a * of an army దండుకు యథారీతిగావుండ చూచుకోవడము. * of a book వొక గ్రంథములో వుండే దోషా దోషములను విమర్శించి వ్రాశిన గ్రంథము.
Unimpeded
(adj), not hindered నిరంకుశమైన, అనర్గళమైన, అడ్డంకిలేని.
Neighing
(n), ( s), సకిలింపు, గుర్రపు కూత.
Melioration
(n), ( s), గుణము, లఘువు, ఉపశమనము.
Incompatible
(adj), అసంగతమైన, అసంబంధమైన, ఇమడని, తగని, పొందని,పొసగని. the catholickes look upon marriage as * with any priestlyoffice కాథలిక్కు వాండ్లు,పాదిరి వృత్తిలో వుండేవాడికి వివాహము పొసగదుఅంటారు. the puranas constantly teach * doctrines (W. Vish. p. 127)పురాణములలో వొకచోట వుండే విధికి మరియొక చోటవుండే విధి విరుద్ధముగావుంటున్నది.
Stickler
(n), ( s), he who contends పోరాడేవాడు. a * for rank నీవు గొప్పా నేను గొప్పా అని పోరాడేవాడు.
Vritue
(n), ( s), moral goodness, efficacy, strength పుణ్యము, ధర్మము,నీతి, సుచరిత్రము, సుశీలత, సద్గుణము, సదాచారము గుణము, శక్తి, బలము. castor oil has a purging * ఆముదములో భేది అయ్యే గుణము వున్నది. by the * of this mdicine యీ మందుయొక్క గుణముచేత. by the * of his heir వానికి కర్తఅయిన విశేషము చేత. in * of being a kinsman జ్ఞాతి యనే బలమునుబట్టి, జ్ఞాతియైన విశేషముచేత. you receive this in * of your being a member నీవున్ను వొక అధికారియనే బలమునుబట్టి యిది నీకు వచ్చినది. a woman of * పతివ్రతగా వుండే స్త్రీ.after a woman has forfeited her * అది వ్యభిచరించిన తర్వాత, చెడిపోయిన తర్వాత.a woman of easy * వ్యభిచారి. patience is a * ! వోర్పు వొక సద్గుణము, తాళిమి వుండవలసినదేను. as he could get no food he made a * of necessity, and fasted all day వాడికి అన్నము దొరకనందున యీ వుపవాస దినము బ్రతికిపోనీ యనుకొన్నాడు,విధిలేక వుండవలసిన వస్తువు సత్క్రియ కింద పెట్టుకొన్నాడు. rising early is no * ina hot country యెండ మెండుగా వుండే దేశములో తెల్ల వారే లేవడము వొక విశేషముకాదు. thevery * of compassion దయారసము. But ******* శక్తి. A+ F+ Mark V. 30 బలము. G+ P+ ప్రభావము. C+ K+. In 2 pet. క్షోభము. A+ ధర్మము. C+ సుకృతము, P+ యోగ్యత. K+ పుణ్యము. G (Rhen.) aand F. See note printed at the food of page 944.
Lote
(n), ( s), or Lotos or Lotus పద్మము, కమలము, తామరపువ్వు.
Specious
(adj), చూపుకు బాగా వుండే, బైటికి సొగసుగా వుండే, బూటకమైన,పైకి మినుకుగా వుండే. a * hypocrite బైటికి మంచివాడుగా వుండే మోసగాడు.a * excuse బైటికి సొగసుగా వుండే సాకు, పనికిమాలిన సాకు.
Interrogation
(n), ( s), ప్రశ్న, అడగడము. a note of * ప్రశ్న గురుతు (?). Interrogative, adj. ప్రశ్నార్ధకమైన. an * pronoun ప్రశ్నార్ధక సర్వనామము.who ఎవడు, where ఎక్కడ మొదలైనవి.
Vintage
(n), ( s), the produce of the vine for the season ఒక సంవత్సరములో ద్రాక్ష కాచిన కాపు. the time of gathering the crop of grapes ద్రాక్ష పండ్ల కాలము. the wine produced by the crop of grapes of a season వొక సంవత్సరములో కాచిన ద్రాక్షవల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యము. wine of the * of 1850 సంవత్సరపు ద్రాక్ష కాపువల్ల వుత్పత్తి అయిన ద్రాక్షా మద్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Curate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Curate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Curate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Curate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Curate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close