Telugu Meaning of Cutlet

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cutlet is as below...

Cutlet : (n), ( s), పేల్చిన మాంసపు తునక, పోస.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Smithfield
(n), ( s), the name of a certain market in London లండన్పట్టణములో అమ్ముడు పశువులు నిలిచే వొక బయలు పేరు. Fomerly personswere burnt alive in this place on account of religion మునుపుయిక్కడ కొందరిని మతద్వేషము చేత ప్రాణముతో కాల్చినారు గనక, దీన్ని శ్మశానము, రుద్రభూమి అనవచ్చును.
Enquirer
(n), ( s), అడిగేవాడు, విచారించేవాడు, ఆపేక్షించేవాడు, కోరేవాడు.
To Interpose
(v), ( a), నడమబెట్టుట, అడ్డము బెట్టుట. he *d his shield డాలును అడ్డము పెట్టినాడు. the king *d his authority to prevent thefight ఆ జగడమును అడ్డుపెట్టడానికి రాజు తన అధికారములును అడ్డుపెట్టినాడు. at this place he has *d some remarks ఈ స్థలములో నడుమకొన్ని విశేషములను చెప్పినాడు. God has *ed a sea between these countries దేవుడు ఈ రెండు దేశములు మధ్య ఒక సముద్రమును పెట్టినాడు. To Interpose, v. n. అడ్డపడుట, నడమపడుట, మధ్యస్థము చేయుట. I *d tostop the dispute ఆ జగడమును ఆపడానికి అడ్డుపడ్డాను. unless you *they will die నీవు నడమ పోకుంటే వాండ్లు చత్తురు. he was going onto use more violent language when I *d to stop him వాడు యింకానిండా తిట్టపోగా నేను అడ్డుపడి నిలిపినాను. he *d between my brotherand me మా అన్నకు నాకు మధ్యస్థముచేసినాడు. a sea *s between these two countaries ఈ రెండు దేశముల నడుమ వొక సముద్రమున్నది.
To Fringe
(v), ( a), జాలరు కట్టుట.
To Profit
(v), ( a), ఫలము చేసుట, లాభము చేసుట, ఉపయోగించుట. this medicine *ed him nothing యీ మందువల్ల వాడికి యేమి ఫలము లేదు, గుణము లేదు.
Unowned
(adj), not claimed, having no owner నాది అనేవాడు లేని, దిక్కులేని,నాధుడు లేని. the horse is * యీ గుర్రము నాదని యెవరు రాలేదు.
Corrosive
(adj), తిని వేసే, అరగకొట్టే, క్షయింపచేసే. rust is * తుప్పు యినుమునుతినివేసేటిది. care is corrosive చింత మనసును చెరిపేటిది. corrosive sublimateఉల్లి పాషాణము.
Painfully
(adv), వ్యసనముగా, వ్యాకులముగా, వేదనగా, బాధగా.
Neck
(n), ( s), మెడ, అర్రు. or bosom రొమ్ములు. she has a handsome * దాని చండ్లు అందముగా వున్నవి. she covered her * with a handkerchief రొమ్ములను బట్టతో కప్పుకొన్నది. a * of land కంఠ భూమి, అనగా రెండు భూ ఖండములకు నడుమ సంధిగా వుండే సన్నపాటి భూమి. you have now broken the * of the business ఆ పనిలో వుండే ముఖ్యమైన కష్టములను గడిచినావు, ఈ భాష యిక నీకు సులభమే. I have broken the * of the affair ఆ పనిలో వుండే సంకటమును సాధించినాను, యికను సులభమే. stiff *ed మూర్ఖమైన, పెడసరమైన, మొండి.
Enveloped
(adj), కప్పబడ్డ, మూయబడ్డ, మరుగుచేయబడ్డ, చుట్టబడ్డ. thebody was * in a cloth ఆ పీనుగకు గుడ్డ చుట్టినారు. that murder is *in mystery ఆ ఖూని యెంతమాత్రము బయటపడలేదు. the question is * in obscurity యిది సందేహగ్రస్తముగా వున్నది.
Retrospective
(adj), పునర్విమర్శ చేసే, గతం జరిగినదాన్ని విచారించే.
Harkee
(interj), విను, వినవోయి, ఒరే, ఓసీ. Smollet 3. 175.
Unevenness
(n), ( s), surface not level మిట్లా పల్లముగా వుండడము. turbulenceవ్యత్యాసముగా వుండడము, కలతగా వుండడము.
Masterly
(adj), దివ్యమైన, ఘనమైన, శ్రేష్ఠమైనదొడ్డ. Johnson's dictionary is a * work అది దివ్యమైన నిఘంటు.
Irreverent
(adj), అగౌరవమైన, అమర్యాదైన.
Matrimonial
(adj), వివాహ సంబంధమైన.
Over-bearing
(adj), దాష్టీకమైన. * behavior దాష్టీకపు నడక. an* man దాష్టీకపు మనిషి.
Dynasty
(n), ( s), దొరతనము, ప్రభుత్వము, అధికారము, రాజవంశము. the kuru * కురు వంశము.
Numerically
(adv), సంఖ్యా ప్రకారముగా, సంఖ్య చొప్పున,నంబరువారిగా. Numerous, adj. విస్తారమైన, అనేకమైన, బహు. * verse సరళమైన కవనము.
Bugbear
(n), ( s), వట్టి బెదిరింపు, బుడ్డ బెదిరింపు బూచి,Prosody was the great * to those who attempted the study ofTelugu తెలుగు చదవవలెనన్న వాండ్లకు ఛందస్సు వక పెద్ద పులిగావుండెను.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cutlet is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cutlet now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cutlet. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cutlet is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cutlet, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close