Telugu Meaning of Cyclops

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Cyclops is as below...

Cyclops : (n), ( s), నొసటనే ఒంటికన్ను గల రాక్షసుడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Manipulation
(n), ( s), పిసకడము. Manjeet, n. s. (a drug) మంజిష్ఠ.
Gog
(n), ( s), name of a gaint వొక రాక్షసుడి పేరు.
Misled
(adj), భ్రమసిన, తప్పుదారిని బడ్డ.
Evil
(adj), చెడ్డ, పాపిష్టి, దుష్ట. * denstiny దౌర్భాగ్యము. * speaking or language దుర్భాష. * conduct దుర్నడత. * treatmentదౌర్జన్యము. * courses దుర్మాష్గములు. * advice or counse దుర్బోధన.he tried to put off the * day రూకలను చెల్లించకుండా కాలహరణంచేస్తూ వచ్చినాడు. * eye or blasting look చెడ్డకండ్లు. * omen అపశకునము, దుశ్శకునము.
Tainted
(adj), stained, corrupted, sullied, poisoned కళంకముగల,కల్మషయుక్తమైన, పాసిన, కంపుకొట్టే. this meat is * యీ మాంసము పాసిన కంపుకొట్టుతున్నది. this food is * యీ కూడు పాశిన కంపు కొట్టుతున్నది. his breath is *వాడు వూపిరి విడిస్తే కంపు కొట్టుతున్నది. friendship * with suspicionఅనుమానమనే కళంక సహితమైన స్నేహము, అనుమానగ్రస్తమైన స్నేహము. a mind *with suspicion అనుమానమనే కళంకముగల మనసు. her character is * దానియోగ్యతకు కళంకము వచ్చినది. * morals దునీతులు. I think it is * అదిపాసిపోయినట్టు వున్నది. untainted నిష్కల్మషమైన, నిర్మలమైన.
Provost
(n), ( s), అధిపతి, అధకారి, కొన్ని చోట్ల పోలిసు అధికారి. a * marshalదండు ప్రయాణములో దౌర్జన్యము చేసే వానికి శిక్ష విధించే అధికారి.
Master
(n), ( s), a cetain officer under the captain in the navy వాడ పెద్ద.
Folded
(adj), మడతబెట్టిన, ముకుళించిన, ముడుచుకొన్న.
Logwood
(n), ( s), చాయచెక్క, తొగురుచెక్క.
Character
(n), ( s), or mark ఆనవాలు, గుర్తు, చిహ్నము. a letter అక్షరము. a book in the Kanarese * కన్నడి అక్షరములతో వ్రాసిన గ్రంధము. or reputation పేరు కీర్తి, నాణ్యము, మానుషము. a man of good * యోగ్యుడు, పెద్ద మనిషి. a man of bad * అయోగ్యుడు, దుష్టుడు. he gave them a good * వాండ్లు యోగ్యులని చెప్పినాడు. he gave them, a bad * వాండ్లు అయోగ్యులన్నాడు. he bears a good * యోగ్యుడని పేరెత్తినాడు. he gave his servant a * తన పనివాడికి యోగ్యతా పత్రిక యిచ్చినాడు. the * of the country is mountainous అది కొండల ప్రదేశము. or account సంగతి, వివరము. he gave me a bad * of the place అది మంచి భూమి కాదని నాతో చెప్పినాడు. or disposition స్వభావము, సహజగుణము, నడత. or person మనిషి. or personation వేషము. humane * దయాళువైన వాడు. a public * ప్రసిద్ధుడు a contemptible * పోకిరి he is a sporting * వేటే పనిగా వుండేవాడు. he acted the * of Krishna కృష్ణ వేషము కట్టినాడు. he went there in the * of a Magistrate మేజిస్ట్రేటు అధికారమును పట్టి అక్కడికి పోయినాడు. he acted quite in * వాడు తన సహజగుణముతో ప్రవర్తించినాడు, వాడు తన స్వవృత్తి చొప్పున నటించినాడు. he acted quite out of * స్వవృత్తి తప్పి నడిచినాడు.
Saleable
(adj), గిరాకిగల. these goods are not now * యీ సరుకులలకుఇప్పుడు గిరాకి లేదు.
Venesection
(n), ( s), act of opening a vein to let blood కత్తివాటు వేయడము, కత్తి వాటువేసి నెత్తురు తీయడము.
Unplagued
(adj), not tormented ఉపద్రవించబడని, తొందరపెట్టబడని. those whoare * with debts అప్పుల తొందర లేనివాండ్లు.
Tuneful
(adj), harmonious సరళమైన, శ్రావ్యమైన.
Swingingly
(adv), బ్రహ్మండముగా, అతిబృహత్తుగా.
To Admire
(v), ( a), ఆశ్చర్యపడుట.
Irksomeness
(n), ( s), అసహ్యము, పీకులాట, విసుగు, చీదర.
Probatum
est అనుభవసిద్ధము,యిదిపరిక్షకునిలిచినద
Postulate
(n), ( s), మూల సూత్రము, సర్వ సమ్మతమైన విషయము, వాది ప్రతివాదులువొప్పుకోతగిన విషయము, సిద్ధాంతము. Will you admit that a father hasauthority over his son ? if you deny this * I can say nothing moreతండ్రికి కొడుకు మీద అధికారము కద్దని నీవు వొప్పుకో వలసినదేగదా, నీవు యీ నిర్ణయమే అక్కరలేదంటే అవతల నేను చెప్పవలసినది యేమి వున్నది. Postulatio principii సిద్ధాంత నిర్ధారణము.
Furiousness
(n), ( s), ఆగ్రహము, ఉగ్రము, ప్రచండము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Cyclops is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Cyclops now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Cyclops. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Cyclops is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Cyclops, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close