Telugu Meaning of Character

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Character is as below...

Character : (n), ( s), or mark ఆనవాలు, గుర్తు, చిహ్నము. a letter అక్షరము. a book in the Kanarese * కన్నడి అక్షరములతో వ్రాసిన గ్రంధము. or reputation పేరు కీర్తి, నాణ్యము, మానుషము. a man of good * యోగ్యుడు, పెద్ద మనిషి. a man of bad * అయోగ్యుడు, దుష్టుడు. he gave them a good * వాండ్లు యోగ్యులని చెప్పినాడు. he gave them, a bad * వాండ్లు అయోగ్యులన్నాడు. he bears a good * యోగ్యుడని పేరెత్తినాడు. he gave his servant a * తన పనివాడికి యోగ్యతా పత్రిక యిచ్చినాడు. the * of the country is mountainous అది కొండల ప్రదేశము. or account సంగతి, వివరము. he gave me a bad * of the place అది మంచి భూమి కాదని నాతో చెప్పినాడు. or disposition స్వభావము, సహజగుణము, నడత. or person మనిషి. or personation వేషము. humane * దయాళువైన వాడు. a public * ప్రసిద్ధుడు a contemptible * పోకిరి he is a sporting * వేటే పనిగా వుండేవాడు. he acted the * of Krishna కృష్ణ వేషము కట్టినాడు. he went there in the * of a Magistrate మేజిస్ట్రేటు అధికారమును పట్టి అక్కడికి పోయినాడు. he acted quite in * వాడు తన సహజగుణముతో ప్రవర్తించినాడు, వాడు తన స్వవృత్తి చొప్పున నటించినాడు. he acted quite out of * స్వవృత్తి తప్పి నడిచినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Marbled
(adj), చిత్రవిచిత్రమైన, నానావర్ణములుగల, పొడలుపొడలుగా వుండే. a * paper నానావర్ణములుగల కాకితము, పొడలు పొడలుగా వుండే కాకితము.
Fail
(n), ( s), తప్పిపోవడము, నిష్ఫలముకావడము. without * తప్పకుండా.
To Will
(v), ( a), and v. n. ఇచ్ఛయించుట. the sign of the futuretense: this in TElugu is generally expresed by the present; thus he * go to-morrow రేపు పోతున్నాడు. or by the aorist పోవును. Go if you * నీకు యిచ్చవుంటే పో, కావలశివుంటే పో. do as you * నీకు యిష్టమైనట్టు చెయ్యి. I * go if you * నీవు పోతే నేనున్ను పోతాను. God, *ed this దేవుని సంకల్పమువల్ల యిది సంభవించినది. I shall come tomorrow if God * దేవుని సంకల్పము వుంటే రేపు వస్తున్నాను. he *ed away all his property తన యావత్తు సొత్తును మరణ శాసన పూర్వకముగా యిచ్చినాడు.
Traffick
(n), ( s), trade వర్తకము, వ్యాపారము, బేరము.
Bespangied
(adj), మెరిసేవాటిచేత అలంకరించబడ్డ. the awning was * with goldఆకురాళానికి బంగారు చుక్కలుపెట్టి కుట్టివున్నది. the sky is * with stars ఆకాశము చుక్కలచేత మెరుస్తున్నది.
To Carry
(v), ( a), మోసుకొని, పోవుట, వెంట బెట్టుకొని పోవుట. he carried me with him నన్ను వెంట బెట్టుకొని పోయినాడు. he carried his coat in his hand చొక్కాను చేతులో యెత్తుకొని పోయినాడు. or to gain జయించుట, గెలుచుట. or effect సాధించుట, జయించుట, నిర్వహించుట. he carried his point తన పట్టును నెరవేర్చినాడు. they carried the town by assault ఆ పట్టణమును లగ్ధ లెక్కి జయించినారు. or bear ధరించుట. She carried the child on her hip ఆ బిడ్డను చంకబెట్టుకొని పోయినది. the horse carries his head very well ఆ గుర్రము తలను యెత్తుగా పెట్టుకొని పోతున్నది. he carries a sceptre in his hand చేతిలో సెంగోలును ధరిస్తాడు, అనగా రాజముద్రను ధరిస్తాడు. he always carries money in his pocket వాడు యేవేళా రూకలను జేబులో పెట్టుకొంటాడు. the wind carried the sound ten miles గాలి చేత ఆ ధ్వని ఆమడ దూరము పోయినది. this dog feteches and carries యీ కుక్క దేన్ని అయినా తెమ్మంటె తెస్తుంది, తీసుకపోతుంది. he carried arms ten years పది యేండ్లు శిఫాయిగా వుండినాడు. to * away యెత్తుకొని పోవుట, కొంచ పోవుట. he carried them away captive వాండ్లను చరబట్టుకొని పోయినాడు. they besieged the town for ten days and at last carried it by the sword పది దినాలు ముట్టుడి వేసుకొని వుండి తుదకు కత్తి యెత్తి జయించిరి. to * down ఆ ప్రవాహము గోడలను యిడియగొట్టినది. he carries himself wisely వివేకముగా ప్రవర్తిస్తున్నాడు. to * into execution జరిగించుట, నడిపించుట, నెరవేర్చుట.to * off తీసుకొనిపోవుట, తోలుకొని పోవుట. a fever carried him off జ్వరము వాణ్నితుంచుకొని పోయినది. to* on జరిగించుట, సాగించుట. to * on trade వర్తకముజరిగించుట. he carried on the school for twenty years ఆ పల్లి కూటమునుయిరువై యేండ్ల దాకా జరిపించినాడు. they carried on the war for ten years పది యండ్లు యుద్ధము చేసినారు. they carried the hedge round the garden తోట చుట్టూ కంచె వేసినారు. he carries himself as a friend స్నేహితుడై ప్రవర్తించినాడు. he carries talesl చాడీలు చెప్పుతున్నాడు he carried the business through ఆ పనిని కొనసాగించినాడు, the Government carried him through గవర్నమెంటువారు వాణ్ని కడతేర్చినారు. he carried this bill through the House of Commons యీ చట్టమును పుట్టించే లాగున అందరును ఆమోదించేటట్టు చేసినాడు. I carried him through the Ramayanam వాడికి రామాయణము కడవెళ్లా చదివించినాను. the favour of God carried him through all these difficulties దైవకటాక్షము చేత వాడికి ఆపదలన్ని తప్పినవి. they carried up the wall ten feet ఆ గోడను పది అడుగుల పొడుగు లేపినాను. folly carries its punishment with it దుర్మార్గమును శిక్ష వెంబడించే వుంటుంది. he carried it with a high hand దాన్నిదాష్టీకముగా జరిగించినాడు. (in arithmentic) write two and * one రెండు వేసి వకటిన్నవాత్సార్యా. he carried the sun forward or over ఆ మొత్తమును పైన వేసుకొన్నాడు. this carries no proof with it యిందుకు సాక్ష్యము లేదు. this carried conviction to his mind యిందువల్ల వాడి మనసులో వుండే అనుమానము తీరింది. he carries every thing before him వాడికి అన్ని విధాలా జయముగా వున్నది.
Judicatory
(n), ( s), న్యాయస్థలము, ధర్మసభ.
Keystone
(n), ( s), వంపుకట్టడములో నడమ నిడివిగా వేసే నల్లరాయి. this is the * of the whole plot ఆ కుట్రకు యిదే జీవాతువు.
Gentile
(n), ( s), (any one who is not a jew) యూదియావ్యతిరిక్తఅన్యకులస్థులు, అన్యదేశస్థులు. the Roman were *s and becamechristians రోమన్ వాండ్లు పుట్టుకచేత యూదియావాండ్లు కాక అన్యకులస్థులు అయినప్ఫటికిన్ని ఖ్రీస్తుమతమును అవలంభించినారు.In Ephes 3.1. అన్యదేశ్యాః, విదేశ్యాః, భిన్నదేశ్యాః A+. It iswrong to translate this by అజ్ఞాని. ignorant as that wouldinclude Vysa Valmiki and Kalidasa as well as Plato, Aristotleand Tacitus under the odd phrase " ignorant " This wrongrendering causes derision among Hindus, See on Heathenand on Heretic.
Saving
(adj), కూడబెట్టే. the * bank రూకలు కూడబెట్టే కోఠి.
Unapproved
(adj), not having received approbation అప్రసిద్ధమైన,వొప్పుకోబడని, అంగీకరించబడని. this is an * word యిది అప్రసిద్ధమైన శబ్దము.
Ballast
(n), ( s), అడుగుబరువు, తాపి, అనగా వాడపొర్లకుండా వుండడానకై అడుగున వేసే రాయిరప్ప మొదలైనబరువు.
Anakim
(n), ( s), giants రాక్షసులలో ఒక కులము.
Peopled
(adj), జనముగల. this country is thickly * యీ దేశము ప్రజలతోనిండివున్నది. this country is thingly * యీ దేశములో జనము తక్కువ. thatisland was * from England ఆ లంకవాండ్లు సీమలో నుంచి వచ్చిన వాండ్లు.
Beauteous
(adj), అందమైన, సౌందర్యమైన, యిది కావ్యశబ్దము.
Specific
(adj), విశేషమైన, ముఖ్యమైన. there is a * rule regardingthis యిందున గురించి విశేషమైన వొక సూత్రమున్నది, వేరే వొక సూత్రమువున్నది.
Striking
(adv), surprisingly. ఆశ్చర్యముగా, వింతగా, చోద్యముగా,అద్భుతముగా. the price is * high వెల యింత పొడిగినది ఆశ్చర్యముగా వున్నది.
Unimaginably
(adv), exceedingly అతిశయముగా.
Fashionable
(adj), నాగరీకమైన, శృంగారమైన, సొగసైన, సరసమైన,వాడికైన. a * man నాగరీకుడు, శృంగారపురుషుడు. a * girl వగలాడి.* manners నాగరీకము. among Hindus, pandits are not expectedto dress in a * manner హిందూలలో పండితులు సొగసుగా బట్టలుతొడుక్కోవడము మర్యాదలేదు. a very * carriage మహా సొగసైనబండి.they adopt any customs that may be * at the place వీండ్లున్నుఅక్కడి మర్యాదలను పట్టించినారు. the * world నాగరీకులు,శృంగారలోకము, అనగా శృంగార ప్రధానులైన జనులు. she is religiousbut her husband is * అది పారమార్థికురాలు గాని మగడు శృంగారపురుషుడు.
Unobeyed
(adj), not attended to తిరస్కరించబడ్డ. this order remained * యీవుత్తరువు ప్రకారము నడవకుండా అట్టే వుండినది. he was * వాని ఆజ్ఞను విన్నారు కారు,వాణ్ని తిరస్కారము చేసినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Character is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Character now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Character. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Character is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Character, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149898
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113100
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101465
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95721
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55866
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51535
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40236
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39139

Please like, if you love this website
close