Telugu Meaning of To Will

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Will is as below...

To Will : (v), ( a), and v. n. ఇచ్ఛయించుట. the sign of the futuretense: this in TElugu is generally expresed by the present; thus he * go to-morrow రేపు పోతున్నాడు. or by the aorist పోవును. Go if you * నీకు యిచ్చవుంటే పో, కావలశివుంటే పో. do as you * నీకు యిష్టమైనట్టు చెయ్యి. I * go if you * నీవు పోతే నేనున్ను పోతాను. God, *ed this దేవుని సంకల్పమువల్ల యిది సంభవించినది. I shall come tomorrow if God * దేవుని సంకల్పము వుంటే రేపు వస్తున్నాను. he *ed away all his property తన యావత్తు సొత్తును మరణ శాసన పూర్వకముగా యిచ్చినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rebellious
(adj), తిరగబడే, ఎదిరించే, అణగని, రాజద్రోహియైన, స్వామిద్రోహియైన,రాజుకు విరుద్ధముగా నడిచే. a * wife మాట వినని ఆలు. hot and * liquors నిండావుగ్రముగా దేహమును తారుమారు చేసే సారాయీలు.
Equilibrium
(n), ( s), Read thus. When the two scales are in equilibrio: he placed them in equilibrio.
Saltpetre
(n), ( s), పెట్లుప్పు, సూరేకారము.
To Beg
(v), ( a), ప్రార్ధించుట, వేడుకొనుట, బతిమాలుకొనుట, బిచ్చమెత్తుట. he beggedthe money of me ఆ రూకలకై నన్ను బతిమాలుకొన్నాడు. May I * of you to do this తమరు దయచేసి దీన్ని చేయవలెను. he begs his bread or he begs alms తిరిపె మెత్తుకొంటాడు. I begged him off అతనికి శిక్షలేక తప్పిస్తిని. I tried to beg him off but I could not వాణ్ని తప్పించవలెనని యెంతపాటుపడ్డా కాకపోయినది. I * pardonor I beg your pardon మన్నించవలెను, క్షమించవలెను, యీమాటను గద్దించడములోనున్నుఅంటారు.
To Dilate
(v), ( a), వుబ్బేటట్టుచేసుట, వూరించుట. they *d theballoon గుమ్మటమును పొగతో నిండించినారు.this disease *sthe body యీ రోగముచేత శరీరము వుబ్బుతున్నది. the water *dhis belly నీళ్లచేత వాడికి కడుపు వుబ్బినది.
Brigade
(n), ( s), సైన్యములో ఒక భాగము ఒక దళము.
To Coerce
(v), ( a), నిర్బంధము చేయుట, బలవంతము చేయుట, బలత్కారము చేయుట.
To Inoculate
(v), ( a), ( with the small pox) అమ్మవారు పొడిపించుట,అమ్మవారు పోయించుట. he has *d them with his opinions తనఅభిప్రాయములను వాండ్లకున్ను ప్రసరించేటట్టు చేసినాడు. to * tree.See to Graft.
Dreamless
(adj), కలలులేని. * sleep గాఢనిద్ర, మంచినిద్ర,మరణము.
Porosity
(n), ( s), రోమ కూపవత్వము, అతి సూక్ష్మమైన, రంధ్రములు కలిగివుండడము. on account of the * of this earthen ware the water oozes out యీ కుండలోఅతి సూక్ష్మమైన రంధ్రములు కలవు, గనుక నీళ్లు బయిటికి చెమర్చుతున్నది.
Confusion
(n), ( s), భ్రమ, కలవరము, గత్తర, చీకాకు, గందరగోళము, తత్తరపాటు, తారుమారు. of face తలవంపు, సిగ్గు. a * of languages భాషాసాంకర్యము. * of ideas బుద్ధి వైకల్యము. * of mind తబ్బిబ్బు, తెరుపు మరుపు. * of castes జాతి సాంకర్యము. he put them to * వాండ్లను వోడకొట్టినాడు, భంగపరచినాడు. he threw all the books into * ఆ పుస్తకాలనంతా గందరగోళము చేసినాడు, తారుమారు చేసినాడు.
Back
(adj), వెనకటి. the * way వెనకటిదారి, పెరటిదోవ.
To Disperse
(v), ( n), చెదిరిపోవుట, యదాయదలై పోవుట. the assembly *d ఆ సభ కలిసిపోయినది.
Deep
(adj), లోతైన, అగాధమైన. he plunged * into the waterమునిగి నిండా లోతుకు పోయినాడు. he thrust his hand * in the holeఆ బొక్కలో చేతిని నిండా లోనికి దూర్చినాడు. a * road నీళ్లుబురదగా వుండేదారి, దిగబడేదారి. to drink deep నిండా తాగుట.knee-* మోకాళ్లమట్టు. the soldiers stood three * ఆ బంట్లుమూడు వరుసలుగా నిలిచినారు. the troops were three * ఆ దండువొకడి వెనుక వొకడు ముగ్గురేసిగా నిలిచినారు. In chess, at the game,the men care placed two * చదరంగములో మొదట కాయలను ఒకటివెనుక ఒకటి రెండువరసలుగా పెట్టుకున్నారు. * sand కాళ్లు దిగబడేయిసుక. a * rooted tree లోతుగా వేళ్ళు పారినచెట్టు. or sagaciousకుశాగ్రబుద్దులు. a * man మర్మి, కపటి. a * woman మర్మస్థురాలు.కపటస్థురాలు. a * wound బలమైనగాయము. a * swoon మహత్తైనమూర్చ, గాఢ మూర్చ. * sleep మంచినిద్ర, గాఢ నిద్ర. he wasin * thought తదేకధ్యానముగా వుండినాడు . this is a * bookయిది నిండా గూఢార్ధములు గల గ్రంథము. * shame మహత్తైన సిగ్గు.to draw a * sigh పెద్ద వూపిరి విడుచుట. a * silence prevailedబొత్తుగా నిశ్శబ్దముగా వుండినది, సద్ధణగినది. a * tragedyఅఘోరమైన కథ, శోకమరణములతో ముగిసేనాటకము. a * laid schemeనిండా ఆలోచనమీద చేసి నకృత్రిమము. * counsel దీర్ఘాలోచన. * blackness కారునలుపు, మంచినలుపు. * red మంచి యెరుపు. * green కప్పురుపచ్చ. * blue కప్పునీలి, ముదురునీలి. * feltమనసున నాటిన, మనసున అంటిన . a * conviction పరిష్కారముగాసిద్ధము కావడము. * mourning బంధవులు పడిపోయిన తరువాతతొడుక్కునే నల్లవుడుపు ఆరు నెలలు అయిన తరువాత సగమునల్లవుడుపులువేసుకుంటారు; దీనికి half mourning అని చెప్పుతున్నారు.he spoke in a * voice గంభీరస్వరముతో మాట్లాడినారు. he is * in debt వాడు అప్పులలో ముణిగివున్నాడు. I wasthen deep in that book : or I was then * in that business అప్పుడు నా మనసంతా దాని మీద వుండినది. as * as బంటి, మట్టు. as * as the waist నడుములమట్టుకు.
To Outroot
(v), ( a), పెల్లగించుట, నిమూ ్లము చేసుట.
Litter
(n), ( s), or vehicle వాహనము. marriage * కర్నాటక పల్లకి. or dooly డోలి.or sadan నాల్కీ, టాంజన్. or straw గుర్రము మొదలైన వాటికి పక్కకిందవేసే పడకగడ్డి.the room is all in a * or disorder ఆ యింట్లో సామానులు గందరగోళముగా వేసిపెట్టుట.గుర్రము మొదలైన వాటికి పక్క కింద గడ్డిపరచుట. the stable was *ed with strawఆ గుర్రపుతబేలాలో గడ్డి పరువుగా వేసి వుండినది. the room was *ed with books ఆ గది నిండా పుస్తకములు గందరగోళముగా వేసి వుండినది.
Nectarine
(n), ( s), వొక విధమైన పండు.
Purveyor
(n), ( s), సరఫరా చేసేవాడు, జాగ్రతచేసేవాడు.
Farthermore
(adv), మరిన్ని, యింతే కాకుండా.
Rigidity, Rigidness
(n), (s.), stiffness కాఠిన్యము, వంగకుండా వుండడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Will is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Will now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Will. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Will is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Will, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close