(v), ( n), అవుట, కలుగుట, యిది అనేకచోట్ల. to be or tobecome అని అర్ధమిస్తున్నది యేలాగంటే. when I got home యింటికి చేరినప్పుడు when I got there నేను అక్కడికిచేరేటప్పటికి before I got through the letter జాబు కడవెళ్ళచదవక మునుపే. he got through the difficulty ఆ కష్టమునుదాటినాడు, గడిచినాడు, వాడికి కష్టములు తీరినది.he got through the book ఆ పుస్తకముయను కడవెళ్లా చదివినాడు.how did you* throgh ? నీకు యెట్లా నివర్తి అయినది. he got thro'the hole కన్నముగుండా చొరబడినాడు. he got through the passby sunnet అస్తమానానికి కనమను దాటినాడు. * along అవతలికిపో.he is *ting well వాడికి వొళ్లు కుదురుముఖముగా వున్నది.how are you *ting on ? నీవు యెట్లా వున్నావు. he is now *tingon very well వాడికి యిప్పుడు బాగా జరుగుతున్నది. it gotblack నల్లబడ్డది. it got dry యెండినది. the rope got entangled or was entangled ఆ దారము చిక్కుపడి వుండినది.it got wet తడిసినది. he got drunk వాడికి మత్తు యెక్కినది. it got hot కాగినది. it gotburnt కాలిపోయినది.it got spoilt చెడిపోయినది. he gotshot వాడికి గుండు దెబ్బ తగిలినది. it got well వాడికి వొళ్లు కుదిరినది. he got sick అశక్తపడ్డాడు. he got freeవిముక్తుడైనాడు. వాడి తొందర తీరినది. he got free ofthe debt ఋణవిముక్తుడైనాడు. I got quit of them soon వాండ్లనుత్వరగా పరిహరిస్తిని. * you gone లేచిపో. my horse gotloose and ran away నా గుర్రము విడిపించుకొని పరుగెత్తిపోయెను. we got among them మేము వాండ్లలో పోయిచేరినాము.I cannot * at it అది నాకు అందదు. the rope got between దారము నడుమ చిక్కుకొన్నది. to * down దిగుట. he god downthe hill కొండ దిగినాడు. he got down from the horse గుర్రము దిగినాడు.the bird got from him పక్షి వాడి దగ్గరనుంచి తప్పించుకొనిపోయినది. the dog got in his way కుక్క అతనికి అడ్డము వచ్చినది.the wind *s in by this crevice యీ బీటిక గుండా గాలిలోపలికి వస్తున్నది. how did this letter * into this book ?యీ పుస్తకములోకి యీ జాబు యేట్లా వచ్చినది. It got into hishead that I was his enemy తనకు నేను శత్రువు అనుకొన్నాడు.he got into bad habits వాడికి దుర్వాడికిలు పట్టుబడ్డవి. he gotinto the well బావిలో దిగినాడు. he got into the carriageబండి యెక్కినాడు. he got into trouble తొందరలో చిక్కుకొన్నాడు.the liquor got into his head సారాయి అతని తలకెక్కినది, అనగా మైకము వచ్చినది. the water got into the house నీళ్లు యింట్లోకిచొరబడ్డది.they got into a dispute వాండ్లకు వ్యాజ్యమువచ్చినది. one was punished and two got off వొకడికిశిక్ష అయినది, యిద్దరికి విడుదల అయినది. For want of witness he gotoff clear సాక్షులు లేనందున తప్పినారు. they got off the wallగోడ యెక్కి దిగినారు. you cannot *off without doing soఅట్లా చేయకుంటే నీకు నివృత్తిలేదు. this is a mere * off యిదివట్టి వ్యాజ్యము, వట్టి నెపము. he must pay the money ; there isno * off వాడికి వేరే విధి లేదు, రూకలు చెల్లించవలెను. he got on his horseగుర్రమును యెక్కినాడు.I cannot * on without this యిది లేకనాకు గడవదు. they got over the wall and plundered the houseగోడ యెక్కి దుమికి యింటిని కొల్లబెట్టినారు. that horse *s over thethe ground well ఆ గుర్రము బాగా నడుస్తున్నది. he gotover the river by sun set అస్తమానానికి యేటిని దాటినాడు. I gotout of the house with difficulty ఆ యింట్లోనుంచి బయిటికివచ్చేటప్పటికి బహుతొందరైనది. to escape the police he got out of the town పోలీసువాండ్లకు చిక్కకుండ పట్నము విడిచిపోయినాడు.the news got out ఆ సమాచారము బయటపడ్డది. * out of the wayతొలుగు, దోవతి. he got to sleep soon వాడికి నిద్రపట్టినది.he got under the table మేజ కిందికి చొరబడ్డాడు. he gotup into the tree చెట్టెక్కినాడు. he got up లేచినాడు, నిద్రలేచినాడు.the sun got up సూర్యుడు ఉదయించెను. It is added to passives; thus : he got killed or he was killed చంపబడ్డాడు.he got hurt వాడికి గాయము తగిలినది.see Got.