Telugu Meaning of Wear

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Wear is as below...

Wear : (n), ( s), the act of wearing, putting on diminution by fraction ధరించడము, తొడగడము, వేసుకోవడము, అరగడము,పాతగిల్లడము. motley's the only * చిత్రవేషమే వేషము, చిత్రవిచిత్రములుగా వుండే వుడుపే వుడుపు, నానావర్ణములుగల బట్టలేబట్టలు. * and tear అనుభవము, కట్టిచించడము. the * and tearof this business made him an old man యీ పనిలో నిండా నలిగిశీఘ్రముగా ముసలివాడు అయిపోయినాడు. the house cost ten thousandrupees but you must allow for * and tear ఆ యింటికి పదిలవేరూపాయలు పట్టినది గాని యిన్నాళ్ళు అనుభవించిన దానికి నీవుకొంచెము తోసివేయవలసి వున్నది. a dam in a river అడ్డకట్ట,ఆణకట్ట. for catching fish పారే నీళ్ళకు అడ్డముగా కట్టిన అలవ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Proceed
(v), ( n), సాగుట, జరుగుట, నడుచుట,కలుగుట. he *ed to the courtసభకు పోయినాడు. this *s from head యిది కాక వల్ల పుట్టినది, కలిగినది. he * edto ask a question వొక ప్రశ్నను అడగసాగినాడు, అనగా అడిగినాడు. he *ed asfollows తరువాత వాడు చెప్పినది యేమంటే, చేసినది యేమంటే. the story *s asfollows అవతల ఆ కథ యేమంటే. " To proceed " ( a phrase used insermons, &c. ) యింతే కాకుండా, యిదిగాక, మరిన్ని.
Stern
(n), ( s), the back of a ship వాడ యొక్క వెనక తట్టు. the boat was towing a * ఆ పడవ వాడ వెనుక తట్టుకు వొక తాడుతోకట్టివస్తూ వుండినది. he is far a * of us వాడు మాకు నిండా దూరమువెనుక పడ్డాడు. * chaser వాడ వెనుక తట్టుపెట్టి వుండే ఫిరంగి.
Fly-blown
(adj), ఈపి పెట్టిన, పాసిపొయ్యే. * flesh పాసిపోవడమునకుమొదలుపెట్టిన మాంసము.
Fishmonger
(n), ( s), చేపలమ్మేవాడు.
Decree
(n), ( s), (add,) శాసనము, చట్టము, నిబందన. Acts XVI. 4. వ్యవస్థాపత్రం. A+. for gaith, read fate.
Diagnosis
(n), ( s), లక్షణము, అనగా రోగభేదమును తెలియచేసేలక్షణము.
Twopence
(n), ( s), నాలుగు పయిసాలకు మారే వొక నాణ్యము.
Gaze
(n), ( s), రెప్పవేయక చూడడము.Gazelle, n. s. మృగము, అనగా జింక. * eyed మృగాక్షి .ఏణాక్షి.
Coriander
(n), ( s), కొతిమిర, కొతిమెర, కుస్తుంబురు. * seeds ధణియాలు.
Flippant
(adj), తిరస్కారమైన, అలక్ష్యముచేసే, యెగరవేసే. she gavea * answer అది యెత్తిపారవేసి మాట్లాడినది. he gave a * reply వాడుఅలక్ష్యముగా వుత్తరము చెప్పినాడు.
Punkah
(n), ( s), ( Indian word for a large fan ) పెద్ద విసనకర్ర. he was thenpulling the * వాడు అప్పుడు యీడుస్తూ వుండినాడు.
To Tittle-tattle
(v), ( n), వదురుట, పిచ్చి సుద్దులు పలుకుట.
Integrity
(n), ( s), (add,) moral soundness, or purityయాథార్థ్యము, నిర్దోషత్వము. the * of this document isattested by four witnesses యీ దస్తావేజు యొక్క యాథార్ధ్యమునలుగురు సాక్షులవల్ల నిరూపించబడ్డది.
Graver
(n), ( s), a tool పోగర. or an engraver పోగరపనిచేసేవాడు.
Spent
(past participle of the verb ToSpend), వ్రయముచేయబడ్డ, he walked ten miles and then was quite * ఆమడ దూరము నడిచివాడి ప్రాణము విసికినది.
Uniform
(adj), not different, alike సమాన రూపముగా వుండే, వొకటే మచ్చుగావుండే, సమానాకారము గల. the two houses are * ఆ రెండు యిండ్లు వొకటే మచ్చుగావున్నవి. these six verbs are * యీ ఆరు క్రియలకున్ను రూపము వొకటే.
To Poke
(v), ( a), తడువులాడుట, పొడుచుట. he *d me with his elbow నన్ను మోచేతితో పొడిచినాడు. do not * the sore ఆ పుంటిని పొడవక. he *d us all intoone room మమ్ము నంతా వొక యింట్లో అడిచినాడు. he *d the fire నిప్పునుకుళ్ళగించినాడు. he *d out his way తడువులాడుతూ బయిటికి పోయినాడు. I *d outthe sense తడమాడి తడమాడి దాని భావము వెళ్లదీస్తిని. all the clothes were *dinto one box బట్టలనంతా వొక పెట్టెలో వేసి కూరినాడు.
Finess
(n), ( s), ఉపాయము, తంత్రము, కుయుక్తి, చమత్కారము, యిది ఫ్రెంచి శబ్దము.
Tory
(n), ( s), one who adheres to the ancient constitution of the stateand the apostolical hierarchy of the Church of England: opposedto a whig. An advocate for royal power రాజపక్షపాతి పెద్దలదారే సరి అనేవాడు,పుర్వ సంప్రదాయము తప్పరాదనేవాడు, కొత్త కాలవ తవ్వరాదు పాత కాలవ పూడ్చ రాదనేవాడు.
Grey
(adj), నెరిసిన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Wear is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Wear now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Wear. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Wear is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Wear, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close