(n), ( s), force; vigour బలము, శక్తి, త్రాణ, సత్తువ,దార్ఢ్యము, పటుత్వము. or spirit సారము, నిగ్గు. of smell వెగటు.or army సైన్యము దండు. he was borne on the * of the regimentఆ దండులో లావణమై వుండినాడు. on the * of his assertions వాడు చెప్పినాడన్న బలము మీద. on the * of his being her brother దానికి తోడబుట్టిన వాడుగా వున్నాడనే బలమునుపట్టి.