Telugu Meaning of Traffick

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Traffick is as below...

Traffick : (n), ( s), trade వర్తకము, వ్యాపారము, బేరము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unplowed
(adj), not cultivated దున్నని, దున్నబడని, సాగుబడి కాని. half thefields there are * సగము నేలను దున్న లేదు.
Nectar
(n), ( s), అమృతము. the * of flowers పూదేనె.
Harpsichord
(n), ( s), స్వరమండలము, వొకవిధమైన పొడుగాటి యింగ్లిషు వీణెపెట్టె.
Pursian
(n), ( s), బచ్చలికూర.
Postulate
(n), ( s), మూల సూత్రము, సర్వ సమ్మతమైన విషయము, వాది ప్రతివాదులువొప్పుకోతగిన విషయము, సిద్ధాంతము. Will you admit that a father hasauthority over his son ? if you deny this * I can say nothing moreతండ్రికి కొడుకు మీద అధికారము కద్దని నీవు వొప్పుకో వలసినదేగదా, నీవు యీ నిర్ణయమే అక్కరలేదంటే అవతల నేను చెప్పవలసినది యేమి వున్నది. Postulatio principii సిద్ధాంత నిర్ధారణము.
Purple
(n), ( s), ధూమ్రవర్ణము, ధూమల వర్ణము. In poetry రక్త వర్ణము, యెరుపు.
To Purpose
(v), ( a), యత్నము చేసుట, యోచించుట, ఉద్దేశించుట. do you * goingthere అక్కడికి పోవలెనని యత్నముగా వున్నావా.
Logarithm
(n), ( s), సంక్షేప గణితశాస్త్ర విశేషము, మహాగణితమందు వచ్చే వొక సాంకేతిక లెక్క.
Hurtful
(adj), ఆయాసకరమైన, ఉపద్రవకరమైన, బాధైన.
Different
(adj), వ్యత్యాసమైన, భేదమైన, వేరుఅయిన ,యితరమైన. he trav. lled through * countries నానా దేశములు తిరిగినాడు. the * books were arranged according to their languageఆయా భాషల పుస్తకములు వేరు వేరుగా యేర్పరచబడ్డవి.the books are in * langueages ఆ పుస్తకములు నానాభాషలుగావున్నవి. the works appointed for the * days ఆ యా దినములకుయేర్పరచిన పనులు.
Fugitive
(adj), పారిపొయ్యే, యెగిరిపొయ్యే, ఫలాయనమైన, అనిశ్చయమైన,అస్థిరమైన, నిల్వని. * verses చాటుపద్యములు. * expressionsనోరు జారి వచ్చినమాటలు. a * monarch దేశభ్రష్టుడైన రాజు.
Sacrifice
(n), ( s), యజ్ఞము, క్రతువు, బలి. bloody * తామసపూజ. unbloody * సాత్విక పూజ. we should preserve peace at any * ఏది పోయినా పోనీ నెమ్మదిని పోనియ్యరాదు. he made a * of the house ఆ ఇంటిని పోయిన మట్టుకు పోనిమ్మనుమని విడిచిపెట్టినాడు. it fell a * అది పాడై పోయినది. she fell a * to his lust వాడి వలలోపడి చెడిపోయినది. the estate fell a * to his avarice వాడి అత్యాశవల్ల ఆ యాస్తి ముణిగిపోయినది.
Bookseller
(n), ( s), పుస్తకములు అమ్మేవాడు.
Epoch, Epocha
(n), (s.), శకము, ముహూర్తము, ఘడియ, సమయము. the birth of Christ is the Christian * ఖ్రైష్టు యొక్క పుట్టుక క్రీస్తువుల శకమున కారంభము. the * of Saleevahana శాలివాహన శకము. the Musulmans count their * from the flight of Mahommed మహ్మ్మదు పారిపోయిన దినము మొదలుకొని తురకలు హిజిరీ అనే శకమును లెక్కబెట్టుకొంటారు. from the * of his arrival వాడు వచ్చిచేరిన ముహూర్తము మొదలుకొని.
Shamrock
(n), ( s), త్రిపత్రకమనే వొకవిధమైన గరికె.
Sottishly
(adj), అవివేకముగా, పిచ్చితనముగా, మోటతనముగా.
Indefeasibly
(adv), అనివార్యముగా, నిరంకుశముగా, సర్వసమ్మతముగా, స్వతంత్రముగా.
Indignantion
(n), ( s), కోపము, ఆగ్రహము, చిరచిర, మంట.
Spurn
(n), ( s), a kick తన్ను, తన్నితోసివేయడము. rejectionనిరాకరణము.
Crude
(adj), or raw meaning unboiled పచ్చి, పండని, అపక్వమైన. unripe పచ్చి,లేత పక్వము కాని. cot changed by any processor preparation పదను చేయని.or unprepared కోరా. * notions ఆల్ప జ్ఞానము, అసంపూర్ణమైన జ్ఞానము. orunconcocted జీర్ణము కాని, అరగని. the iron was brought there in a * state ఆ యినుమును తవ్వినది తవ్వినట్టే తేచ్చినారు, కాచి పక్వము చేయకుండా ముష్టుతో కూడా వుండే మడ్డి యినుమును తెచ్చినారు. a * form in Sanscrit grammar ప్రకృతి రూపము. a * Sanscrit noun ప్రాతిపదికము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Traffick is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Traffick now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Traffick. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Traffick is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Traffick, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149813
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113031
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101409
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95665
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55829
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40208
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39109

Please like, if you love this website
close