(n), ( s), as a compensation ఈడు, బదులు,చెల్లు. he took the house at high price, but as a set off,he got the garden for nothing ఆ ఇంటిని అధిక వెలపెట్టి కొన్నాడు, అయితే దానికి చెల్లుగా ఆ తోట వాడికి వూరికే వచ్చినది. he is very learned but as a set off this he is very proud వాడు నిండా విద్వాంసుడు, అయితే దీనికి ప్రతివాడు నిండా గర్వి.