Telugu Meaning of Delegate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Delegate is as below...

Delegate : (n), ( s), రాయబారి, వకీలు, నాయిబు, పేషుకారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Disoblige
(v), ( a), అసహ్యముచేసుట, ఆయాసముచేసుట,చీదరచేసుట . he *d then వాండ్లకు అసహ్యమును చేసినాడు.
Faint-hearted
(adj), పిరికి అయిన, కోచఅయిన, భీరువైన, భయశీలుడైన.
Uprooted
(adj), torn up by the roots కుంకుడు వేళ్ళతో పెరకబడ్డ, నిర్మూలముచేయబడ్డ.To Uprouse, v. a. to awake లేపుట, నిద్ర లేపుట.
To Kneel
(v), ( n), మోకారించుట, మోకాలించుట.
Condemnation
(n), ( s), దండనావిధి, శిక్షావిధి, పనికిరాదన్న తీర్పు, ఛీవాటు. In James, 5. 12. దండం A+ C+; ఆజ్ఞ, F.
Amateur
(n), ( s), అభిలాషి " ఆసక్తిగలవాడు, బులుపుగలవాడు, అనగా జీవనము నిమిత్తముకాకుండా వేడుకార్థమైన చిత్రము సంగీతము మొదలైన వాటిని ఆసక్తిగా చేసేవాడు. he isan * painter వేడుకార్థముగా చిత్రము వ్రాసేవాడు.
Treatise
(n), ( s), a tract; a written composition on a particular subjectచిన్న పుస్తకము, గ్రంథము, ప్రబంధము. scientific * శాస్త్ర గ్రంథము. a * on music సంగీత రత్నాకరము. a * on prosody వృత్తరత్నాకరము. a medical * వైద్య గ్రంథము.
Snuff-box
(n), ( s), పొడిడబ్బి, పోడిబుర్ర.
But
(conj), అయితే, గాని, వినా, గాక, తప్ప, మాత్రము. there are* three men there అక్కడ ముగ్గురే వున్నారు. I called him but he did not come నేను వాణ్ని పిలిచినాను అయితే వాడు రాలేదు. You cannot * know this యిది నీకు తెలియక వుండనేరాదు. But that you are my brothe rI should have been very angry at this నీవు నా తమ్ముడు కాకుంటే యిందుని గురించి నీ మీద నాకు నిండా కోపమువచ్చును. he has * one child వాశడికి వుండేది ఒకటే బిడ్డ. Be * advised, and I will settle the matter చెప్పినట్టువింటే ఆ సంగతిని పరిష్కారము చేస్తాను. It is * right to tell him దీన్ని వాడితో చెప్పడము న్యాయమే. there is no doctor here * him యికకడ అతడు వినాగా వేరే వైద్యుడు లేడు. nobody * him said so వాడు కాకుండా మరియెవరున్ను చెప్పలేదు. there is no doubt * he will pay the money వాడు ఆ రూకలను చెల్లిస్తాడనడానకు సందేహము లేదు. he will not do it * at home యింట్లో గాక మరియెక్కడ చేయడు. I never go ther * I meet him నేను యెప్పుడు పోయినా వాడు వుంటాడు. there was not a fruit * he ate it వాడు తిననిపండులేదు. In one bundered, ninety nine is the last * one నూటిలో తొంభై తొమ్మోదోది ఒకటికాక కడాపటిది. nothing * this యిది గాక మరేమిన్నిలేదు. I know nothing * this యింతకు మించి నేనేమి యెరుగను. I cannot * be astonished at youe conduct నీవు చేసిన దానికి నేను ఆశ్చర్య పడవలసిందే గాని వేరేలేదు. all * he వాడు తప్పక కడమ అందరున్ను. he did not come * just now యిదివరకున్ను రాలేదు. యిప్పుడే వచ్చినాడు. he arrived * yesterday వాడు నిన్ననే వచ్ఛి చేరినాడు. who knows * they are bothers వాండ్లు అన్నదమ్ములేమో. he was no sooner dead but they erried him away చావగానే వాణ్ని యెత్తుకొని పోయినారు. * for him I should have died వాడు లేకుంటే or లేకపోతే నేను చత్తును. * Yet అయినప్పటికిన్ని, అయినా. who is a lair * he that denieth that Jesus is the CHRIST ? ఆయన దేవుడు కాడన్న అబద్ధీకుడే అబద్ధీకుడు. 1 John 2. 22.
Adventurous
(adj), తెగువగల, సాహసముగల.
Shuttle-cock
(n), ( s), రెక్కల బెండు, అనగా కలబంద చెట్టు ఆకారముగా పక్షి యీకలు దోపిన బెండుదిండు, దీన్ని దిగువపడకుండా పిల్లకాయలు తోలుకర్రతో తట్టుతారు, రెక్కలచెండు ఆట అనవచ్చును. he is a mere * inhis judgement వాడికి బుద్ధి నిలకడలేదు, చపలుడు. they made a mere* of him వాణ్ని పిచ్చివాణ్నిగా ఆడించినారు. he has made a mere * of the money ఆ రూకలను ఛిన్నాభిన్నము చేసినాడు.
Annuitant
(n), ( s), వర్థాశనము తీసుకొనేవాడు.
Spume
(n), ( s), నురుగు, ఫేనము.
Cates
(n), ( s), మేత, ఆహారములు.
Alacrity
(n), ( a), ఉల్లాసము, సంతోషము.
Quicksand
(n), ( s), దొంగ యిసుక.
Irreprovable
(adj), అదూష్యమైన, అనింద్యమైన, నిష్కళంకమైన.
Identified
(pret), and part, of identy ఇది అదేనని నిరూపించబడ్డ. the ring that was * అదేనని నిరూపించబడ్డ వుంగరము. the property was * as being his సొత్తుతనదేనని నిరూపించబడ్డది. the property not being * as belonging toanyone was sold ఆసొత్తు తనదేనని యెవరున్న రానందున అమ్మబడ్డది .ిVishnu is * with Krishna (Colebr.in America,p. 3 foot) విష్ణవే కృష్షుడనినిరాపించబడ్డది. Alexander the Great has been * with 'Sandracottus'or'ChadraGupta'వాడేవీడని రూఢమైనది. his cause * with mine వాడిది నాది వౌకటే వ్యాజ్యము.
Root
(n), ( s), వేరు, మూలము, దుంప. bulbous *s గడ్డలు. esculent *s తినేగడ్డలు. the * of a tooth పంటి గురుసు. the * of a tail తోక యొక్క మొదలు, తోక గురుసు. the * of a word ధాతువు. the *s of a mountain పర్వతము యొక్క అడుగు. the tap * కుంకటి వేరు, తల్లి వేరు.after the plant takes * ఆ చెట్టుకు వేళ్ళు పారిన తర్వాత. the * ofthe whole busines ఆ వ్యవహారములో వుండే కిటుకు, సారాంశము. the love of money is the * of evil రూకల మీది అశే పాపములకు కారణము. he is ruined * and branch వాడు నమూల నాశనమైననాడు, దుంపనాశనమైనాడు.
To Lanch
(v), ( a), వేయుట. See To launch.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Delegate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Delegate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Delegate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Delegate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Delegate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close