Telugu Meaning of Root

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Root is as below...

Root : (n), ( s), వేరు, మూలము, దుంప. bulbous *s గడ్డలు. esculent *s తినేగడ్డలు. the * of a tooth పంటి గురుసు. the * of a tail తోక యొక్క మొదలు, తోక గురుసు. the * of a word ధాతువు. the *s of a mountain పర్వతము యొక్క అడుగు. the tap * కుంకటి వేరు, తల్లి వేరు.after the plant takes * ఆ చెట్టుకు వేళ్ళు పారిన తర్వాత. the * ofthe whole businesవ్యవహారములో వుండే కిటుకు, సారాంశము. the love of money is the * of evil రూకల మీది అశే పాపములకు కారణము. he is ruined * and branch వాడు నమూల నాశనమైననాడు, దుంపనాశనమైనాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Atmospheric, Atmospherical
(adj), వాయువు సంబంధమైన, భూగోళమునుఆవరించుకొని వుండే గాలి సంబంధమైన. * air సహజమైన ఘాలి.
Jot
(n), ( s), రవంత, లవలేశము. there is not a * of difference between the two ఈ రెంటికి రవంతైనా భేదము లేదు. he repeated what he said before without abating a * or title లవలేశమైనా తక్కువలేక ముందర చెప్పినదాన్నే చెప్పినాడు.
Avalanche
(n), ( s), గండశైలము, ఒడుదుడుకుగా వుండే బ్రహ్మాండమైన గుండురాయి,బ్రహ్మాండమైన మంచుగడ్డ.
Whilom
(adv), formerly; of old పూర్వము, పూర్వకాలమునందు (ఇది కావ్యశబ్దము, యిప్పుడు చెల్లదు.
Remediless
(adj), అసాధ్యమైన, తీరని, దిక్కుమాలిన.
Fleecy
(adj), బొచ్చువలె వుండి. * clouds పలచగా వుండే మేఘములు.the * young గొర్రెపిల్లలు. his * care అతని వద్ద వుండే గొర్రెలు.
Unofficered
(adj), not having officers అధికారులు లేని. the ship is * ఆవాడలో అధికారులు లేరు.
Thirteen
(adj), పదమూడు.
To Hinge
(v), ( n), To depend ఆధారముగా వుండుట, మూలముగా వుండుట. the wholebusiness *s upon the minister యావద్వ్యవహారమున్ను మంత్రి చేతిలో వున్నది. the whole business *s upon the permission of the Government దానికి ముఖ్యము రాజాజ్ఞ.
Tremor, Tremour
(n), (s.), trembling వణుకు, దడ, కంపనము.
To Suspire
(v), ( n), పెద్ద వూపిరి విడుచుట.
Interest
(n), ( s), profit on money వడ్డీ. he put the money out to * ఆ రూకలు వడ్డీకి వేసినాడు. he returned them their kindness with *వాండ్లు చేసిన వుపకారానికి ప్రతి తాను విశేషముగా చేసినాడు. compound* వడ్డీకి వడ్డి. or advantage ఆదాయము, ఫలము, లాభము. self *స్వలాభము, స్వసుఖము. the mereantile *s వర్తకుల క్షేమము, వర్తకులలాభము. he merely looks to his own *s ( plurla ) స్వలాభముచే విచారిస్తాడు. it is your * to be frinds with him వాడితో స్నేహముగావుండడము నీకు మేలే. this is a matter in which we have great *యిది మనకు నిండా కావలసిన పని. he will take of your *s నీ కీడునుమేలును అతడు విచారించుకొనును. or concern అక్కర, ఆశ, చింత, జోలి,సంబంధము, పట్టు. I have no * in this affair యిది ఎట్లా పోయినానాకు అక్కర లేదు. ఆ జోలి నాకు అక్కర లేదు. he used his * to benefit me నాకు వుపకారముగా పాటుపడ్డాడు. all the town have an *in the prosperity of a good man యోగ్యుడు క్షేమపడడము అందరికీకావలసినది. he is in the prisoner's * కయిది పక్షముగా వున్నాడు.the common * లోక సుఖము. it is the common * that thieves shouldbe punished ఆ దొంగలను శిక్షించడము అందరికీ కావలసినదే. orinfluence over others ప్రాజాపత్యము. his * died with the governorఆ గవర్నరుతో అతని ప్రాజాపత్యము పోయినది. he has great * with thegovernor వాడికి గవర్నరు దగ్గరే నిండా చొరవ. I have no * at courtసంస్థానములో నాకు ప్రాపకము లేదు. he exerted his * in their favorవాండ్లకై పాటుపడ్డాడు. he entered into their *s వాండ్ల పక్షమైపోయాడు.a story of deep * అతి సరసమైన కథ. they made great * to get himappointed secretary అతనికి సెక్రటరీ పనికావడానికై యావత్ప్రయత్నముచేసిరి.
Immoderate
(adj), అపరిమితమైన, అమితమైన.
Perceptible
(adj), తెలిసే, అగుపడే, గోచరమయ్యే, గ్రాహ్యమయ్యే. the differenceis just * ఆ భేదము తెలిసి తెలియకవున్నది.
Unearned
(adj), not obtained by labour or merit సంపాదించని, గణించనిఆర్జించబడని. money * by labour కష్టపని సంపాదించని రూకలు.
To Mock
(v), ( a), హాస్యముచేసుట, యెగతాళి చేసుట, వెక్కిరించుట. or cheat, delude వంచించుట, యేమార్చుట. an agony that *s descriptionచెప్పనలవిగగాని దుఃఖము. the door *ed all his efforts వీడు యెంత పాటుబడ్డా తలుపు తియ్య కూడలేదు. be not deceived God is not *ed మోసపోకండి దేవుణ్ని వంచించ వల్ల కాదు.
To Fuddle
(v), ( a), మయికము కలిగేటట్టుచేసుట, మత్తుకమ్మేటట్టు చేసుట.
Miser
(n), ( s), లోభి, లుబ్ధుడు, పిశినారిబంక.
Schoolhouse, Or Schoolroomn
(s.), బడి, పల్లె కూటము.
To Outface
(v), ( a), యెదిరించుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Root is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Root now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Root. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Root is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Root, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149843
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close