Telugu Meaning of Dependancy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dependancy is as below...

Dependancy : (n), ( s), దేశము, చేరిన దేశము. the city and its *ciesఆ పట్టణమున్ను దాని యిలాకా గ్రామములున్ను . Hyderabad and its *ciesహైద్రాబాదున్ను దానితో చేరిన దేశములున్ను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Pomelnos
(n), ( s), In the Gnetleman's Magazine. September 1794 page 811 it is spelt "pomplemoua, or as sailors call it pumblenose."
Guard-room
చావడి,ఠాణా
To Usher In
(v), ( a), to introduce, to bring in ప్రవేశపెట్టుట, దర్శనముచేయించుట. this road *ed us into a garden యీ దోవ మమ్మున వొక తోటలోకితీసుకొని పోయి విడిచినది. this wind *ed in rain వానను యీ గాలి తెచ్చినది. he *ed me into the governor's presence గౌనరు యెదటికి నన్ను తీసుకొనిపోయివిడిచినాడు. the morning was *ed in with rain ఉదయ కాలము వానను కూడపిలుచుకొని వచ్చినది, తెల్లవారగానే వాన వచ్చినది.
To Intersect
(v), ( a), విభజించుట. the road *s the forest ఆ యడవి నడుమబాట బోతున్నది. there is a hedge that *s the field ఆ పొలానికినడమ వొక వెలుగు పోతున్నది.
Sightless
(adj), blind అంధుడైన, గుడ్డిగా వుండే. Sightly, adj. handsome కంటికి యింపైన, సొగసైన, అందమైన.
Officious
(adj), అధికప్రసంగియైన. do not be * నీకు ఆ జోలియెందుకు, అది నీపని కాదు.
Credibility
(n), ( s), విశ్వసనియ్యత, ప్రామాణ్యత, సత్యత. this shows the * of thestory యిందువల్ల ఆ కధ నమ్మతగినదని తెలుస్తుంది. a proof of his * నమ్మికకుఉదాహరణము. I doubt it's * అది నమ్మరాదని నాకు తోస్తుంది.
Felo-de-se
(n), ( s), తన్ను తానే చంపుకౌన్నవాడు, యిది లాటీనుభాష మాట. హత్యచేసుకొన్నవాడు, ప్రాణ త్యాగము చేసుకొనేవాడు. a case of * స్వప్రాణ హత్యసంగతి,తనకు తానే గొంతు కోసుకొన్నది మొదలైనవి. the jury brought ina verdict of * యిది తనకు తానే హత్య చేసుకోని చచ్చిన సంగతి అనితీర్పు యిచ్చినారు.
Indelicate
(adj), అమర్యాదైన, రసాభాసమైన, పోకిరైన, బండైన.
Lawful, La"ful
(adj), న్యాయమైన, శాస్త్రీయమైన. it is not * for him to marry herదాన్ని పెండ్లి చేసుకోవడము వాడికి న్యాయము కాదు. a * wife ధర్మపత్ని. a * son ఔరసపుత్రుడు. in I Cor. X. 23. అప్రతిషిద్ధము A+ అనిషిర్ధము B+. న్యాయము K+.
Interview
(n), ( s), దర్శనము.
Shoulderblade
(n), ( s), రెక్క.
Nota Bene
(interj), ముఖ్యమేమంటే, విశేషమేమంటే, అవశ్యమేమంటే.
Dahlia
(n), ( s), నానావర్ణముగల ఒక తరహా పుష్పము, యిందులోఅనేక జాతులు కలవు.
Safe
(n), ( s), a buttery; a pantry, A moveable larder భక్ష్యభోజ్యములను వుంచే కొట్టు, ఎక్కడికి కంటే అక్కడికి తీసుకోని పోకూడిన భక్ష్యభోజ్యములు పెట్టే బోను. a * for money క్షేమము, బొక్కసము.
Genealogically
(adv), వంశపరంపరగా, వంశావళిగా.
To Persecute
(v), ( a), or tease మత ద్వేషమును పట్టి హింసించుట, పీడించుట,బాధించుట. the mosquitoes * the infant ఆ బిడ్డను దోమలు హింసపెట్టుతవి.
Incorrigibly
(adv), ఎటూసాధ్యముగాక, ఏదోవకురాక, మిక్కిలి ముష్కరముగా,మూర్ఖముగా, మొండితనముగా. he is * proud వాడిది యెంత చెప్పినాపొయ్యే గర్వము కాదు. Incorrupt, adj. పరిశుద్ధమైన, ప్రామాణికుడైన, పెద్ధమనిషియైన, లంచముతియ్యని.
To Trow
(v), ( n), to know, to suppose ( this is an old word ) ఎంచుట,తలచుట, ఎరుగుట, తెలుసుకొనుట. what then you get the ring and I am topay the money : I * వుంగరాన్ని నీవు అంటుకొనిపొయ్యేది రూకలు నేను అచ్చుకొనేదిగదా. I * not నే నెరగను, కాదుసుమీ. * you what she did అది చేసిన పని చూస్తివా.you * what ! ( the thing I won't mention ) అల్ల అది, నీ వెరిగిన ఆ సంగతి.* you ? నీకు తెలుసునా, నీవు యెరుగుదువా. Sometimes you is omitted, who isthat was drowned * ? ( as in Spectator No. 152.) అక్కడ ముణిగిపోయినదియెవరో తెలుసునా.
Frugality
(n), ( s), మితవ్రయము, పోణిమి, పొదుపు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dependancy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dependancy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dependancy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dependancy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dependancy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83489
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79314
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63448
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57607
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39111
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38163
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28473
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 28130

Please like, if you love this website
close