Telugu Meaning of Deposit, Deposite

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Deposit, Deposite is as below...

Deposit, Deposite : (n), (s.), అనామతుగా పెట్టబడ్డది. in water నీళ్లల్లోఅడుగున దిగిన మష్టు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Heyday
(n), ( s), ముమ్మరమైన కాలము. in the * of youth వయసు యొక్కముమ్మరములో. he was in the * of youth వాడికి అప్పుడు మంచి వయసు.
Wampum
(n), ( s), small beads made of different coloredshells, used by the North American Indians as money, and also wrought into belts, &c. as an ornament పాలపూసలు, శంఖుపూసలు. a belt of * శంఖుపూసలతో అమర్చిన పట్ట.
Coke
(n), ( s), వొక తరహా బొగ్గు.
To Dim
(v), ( a), మెరుగుమాపుట, కాంతినిచెడగొట్టుట, మకమకలాడేటట్టుచేసుట. age *s the eyes వృద్ధాప్యముచేత దృష్టి మందమౌతున్నది.
Intolerable
(adj), తాళ గూడని, సహించగూడని, పనికిరాని.
Zumorin, Or Samorin
(n), (s.), the title "Samarat" borne by the ruler of Cochin కొచ్చి దేశము యేలే సమ్రాట్, అనగా రాజు.
Dynamics
(n), ( s), యంత్రశాస్త్రము.
Catkins
(n), ( s), పుష్పము యొక్క పై రేకు.
Slice
(n), ( s), బద్ద, చీలికె, చెక్క, ముక్క. a * of bread రొట్టెముక్క.a paper * కాకితాలు కోశే కత్తి.
Mungrel
(adj), See Mongrel.
Refinedly
(adv), నాగరీకముగా ఉపన్యసించి.
Legerdemain
(n), ( s), కరలాఘవము, హస్తలాఘవము, కనుకట్టువిద్య, గారడివిద్య.
Benediction
(n), ( s), దీవన, ఆశీర్వాదము.
Zennar
(n), ( s), the Brminical thread (a persian word) జంధ్యము, ఉపవీతము.
Lightly
(adv), చులకనగా, లాఘవముగా, అల్పముగా. carelessly, heedlesslyఉపేక్షముగా, తేలికగా, చురుకుగా, వేగముగా. they talk very * regarding the lawధర్మశాస్త్రమును మహా ఉపేక్షగా మాట్లాడుతారు.
To Enter
(v), ( a), ప్రవేశపెట్టుట, ప్రవేశింపచేయుట, ప్రవేశించుట. he *ed the house లోనికి వచ్చినాడు, లోనికిపోయినాడు. this spear *ed his side బల్లెము వాడిపక్కను దూసిపోయినది. I *ed his name in the book. వాడి పేరును పుస్తకములో దాఖలు చేసినాను. he *ed the service నవుకరిలోప్రవేశించినాడు.
Topical
(adj), In surgical cant, local, not all over the body స్థానికమైన, ఒక ప్రదేశ సంబంధమైన. a * disease వొక అంగమందు వ్యాపించియుండే రోగము, దేహములో వొక ప్రదేశమందు వుండే రోగము. * applications ఆయా చోట పెట్టి కట్టినమందు. by means of * friction తదంగ మర్దనము చేత, యెక్కడ నొప్పో అక్కడరాచడము చేత.
Designed
(adj), తలచబడిన, యోచించబడిన, నియమించబడిన. thiswas a * insult యిది కావలెనని చేసిన అవమానము, పరిభవము.
Epigram
(n), ( s), చాటు పద్యము. a collection of *s చాటు పద్యములపుస్తకము. the *s of Vemana వేమన పద్యములు, వేమన శతకము.
Far
(adv), దూరముగా. this is * worse than the other దానికంటేయిది మరీ అన్యాయము. he had * better die than do this యిట్లా చేయడముకంటే వాడు చావడము మేలు. he is * advanced in age వాడికి చాలా యేండ్లుఅయినది. * removed దూరమందువుండే, దూరస్థమైన. * sighted దూరదృష్టిగలబహుదూరానకు దృష్టిపారే, దీర్ఘాలోచనగల. Do you say that he is yourenemy * otherwise వాడు నీకు శత్రువంటావా యెంత మాత్రము కాదు.his house is as * as yours నీ యిల్లు యెంతదూరమో వాడిల్లు అంతదూరమే.as * as I know నాకు తెలిసినంతలో, నాకు తెలిసినమట్టుకు.as * as I can నావల్లనైనమట్టుకు. he went so * as to beat herవాడు దాన్ని కొట్టేంత మట్టుకు అయినాడు. So * from advising himI have not even seen him నేను వాన్ని మొదలు చూడనేలేదే నేను వాడికిబుద్ధి చెప్పేదనే దెక్కడ. Iam * from home నేను దేశాంతరమందువున్నాను.its * from hot to-day యీ వేళ యెండ యేమిన్ని లేదు.you are * from right నీవు చెప్పినది యెంతమాత్రము, న్యాయముకాదు.Do you suppose that they will consent * from it సమ్మతింతురనుకొన్నావాఅది యెంత మాత్రము లేదు. this is * form sufficient యిది యెంతమాత్రముచాలదు. Iam * from well నాకు వొళ్లు కుదురలేదు.I have not boughtthe house so * from it that I have taken another నేను ఆ యిల్లుకొనుక్కోవడమా అది యెక్కడిది నేను వేరేవొకటి కొనుక్కొన్నానే. * from easy సులభము కాని. * from just న్యాయముకాని. * from trifling స్వల్పముకాని,విశేషమైన. I am * from saying so అట్లా నేను బొత్తిగా అనను. thisgoes * to prove that those men are relations యిందువల్లవాండ్లు బంధువలని బహుశా యేర్పడుతున్నది. how * is it finishedఅది యెంతమాత్రమైనది. how * is conjeveram from Madras పట్ణానికికంచి యెంతదూరము. Note in such phrases "from "is translated " to"* and wide సర్వత్ర నాలుగుతట్లా, యేతట్టుచూచినా. the night is * spent తెల్లవార వచ్చినది. the day is * spent అస్తమానము కావచ్చినది. thus * యింతమట్టుకు,అంతమట్టుకు.a * off country అతి దూరదేశము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Deposit, Deposite is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Deposit, Deposite now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Deposit, Deposite. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Deposit, Deposite is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Deposit, Deposite, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close