Telugu Meaning of Desk

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Desk is as below...

Desk : (n), ( s), యేటవాలుబల్ల, యేటవాలుపెట్టె, అనగా వ్రాయడానకైనాచదవడానకైనా వుండే బల్ల. A writing * వ్రాసేబల్ల, వ్రాసేపెట్టె. he is always at the * వాడు యేవేళ వ్రాస్తూ చదువుతూ వుంటాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unstained
(adj), pure not soiled నిష్కళంకమైన, శుభ్రమైన. a life * by crimeపాపమనే మాలిన్యము లేక జీవించడము.
Capitatton
(n), ( s), ఖానషుమారి, ప్రజాసంఖ్య. or yearly tax levied పన్ను.
Much
(adv), నిండా, శానా, విస్తారము బహు, మహా. how * smaller is it? అది యెంత మాత్రము చిన్నది. if he favours you ought to be so * the more humble ఆయన యెంత దయగా వవుంటే నీవు అంత అణిగినడుచుకోవలెను. so * the better అదే మంచిది. so * the worse అదే చెడ్డది, అదే కారాదు. he is * the same as yesterday నిన్నటికంటే వానికి యెక్కువ గుణము లేదు. he begged them ever so * for this యిందున గురించి వాండ్లను బహుదూరము వేడుకొన్నాడు. I wanted very * అది నాకు అగత్యము కావలెను. so for his evidence వాడి సాక్షి అంతే, అనగా నిష్ప్రయోజనము. so * for your good sense నే తెలివి అంతమాత్రము. a * esteemed doctor అతి ప్రసిద్ధుడైన వైద్యుడు. a teacher is * wanted అగత్యము వొక వుపాధ్యాయులు కావలసి వున్నది.
Emery
(n), ( s), కురువిందశిల యొక్క పొడి, కారండము, ముఖ్యముగా యిందుకు corrundum అని అంటారు, యిందులో రత్నాలను మెరుగు పెట్టుతారు .
Slayer
(n), ( s), చంపేవాడు, సంహరించేవాడు. a child * బాలఘాతకుడు.a man * నరహత్యచేశేవాడు. Vishnu as the * of Mura మురారి.
Devoured
(adj), కబళికరించబడ్డ, నోట్లో వేసుకోబడ్డ, తినివేయబడ్డ,పాడైన, నాశనమైన, ధ్వంసమైన, హతమైన. * with care చింతాక్రాంతుడైన. * with grief దుఃఖాక్రాంతుడైన.
Trasit
(n), ( s), passage, passing పోవడము, దాటిపోవడము. during the * ofthese goods యీ సరుకులు దాటిపోతూ వుండగా. * duties దాటిపొయ్యే సరుకులకుతీశే సుంకము. during their * through Egypt వాండ్లు ఇజిప్టు దేశమును దాటగా. the* of a planet across the sun's disk వొక గ్రహము సూర్య బింబమును దాటడము.the time of * సంక్రమణ కాలము.
Schoolboy
(n), ( s), పల్లెకూటపు పిల్లకాయ, బడిలో చదువుకొనే చిన్నవాడు.
To Confide
(v), ( n), నమ్ముట, విశ్వసించుట. he *s in GOd దేవుని యందు నమ్మిక వుంచినాడు భరవసా వుంచినాడు.
To Pucker
(v), ( a), కుచ్చె పెట్టుట, పింజె పెట్టుట, మడతలు పెట్టుట. his face was *edup with cold చలి చేత వాడి ముఖము మడతలు పడ్డది.
Anointing
(n), ( s), చరమడము, అంటడము, అభ్యంజనము, అభిషేకము.
Captiousness
(n), ( s), పీకులాట, ఆక్షేపించే భావము, వుగ్రత.
Steersman
(n), ( s), వాడనడిపించేవాఢు, పీలికాడు, నావికుడు, పోతవహుడు,చుక్కాణితిప్పేవాడు, మాలిమి.
To Smart
(v), ( n), మండుట, నొచ్చుట, జలపరించుట. while he was yetsmarting under the king's displeasure రాజానుగ్రహము తప్పి వాడు యింకాబాధపడుతూ వుండగా. the wound *s (or) it *s ఆ పుండు మండుతున్నది, జలపరిస్తున్నది.
A Tax Gatherer
(n), ( s), పన్ను రూకలు తండేవాడు.
Unfitted
(adj), not suitable తగని, అనర్హమైన, అయోగ్యమైన. a house * for aschool పల్లె కూటానికి తగని యిల్లు.
Thievishly
(adv), దొంగతనముగా.
Disdainfulness
(n), ( s), అలక్ష్యము, తిరస్కారము, అహంకారము, గర్వము.
Idiom
(n), ( s), భాషియము, జాతీయము, రీతి, ధోరణి, ఫణితి. the English languageabounds with *s ఇంగ్లీషుభాష జాతీయ వాక్యముల పుట్ట. the *s ofEnglish and Telugu differ widely ఇంగ్లీషు భాషీయముకున్ను తెలుగుభాషీయమునకున్ను చాలా భేదము, అనగా యీ భాషరీతి వేరు, ఆ భాష రీతివేరు. few woman understand grammer but all woman understand *ఆడవాండ్లలో కొందరికి వ్యాకరణము తెలుసును అయితే జాతీయము ఆడవాండ్లకందరికిన్ని తెలుసును. *s are perfectly easy to the natives, butexceedingly diffcult to all foreigners ఆయా దేశస్థులకు ఆయాభాషలో జాతీయమైన ప్రయోగములు అవలీలగా వుంటవి అయితే పరులకు బహుకష్టము.
Inferentially
(adv), అనుమేయించి, ఊహించి, భావించి, తదనుగుణ్యముగా,తద్వత్తుగా, తద్భావముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Desk is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Desk now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Desk. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Desk is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Desk, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close