Telugu Meaning of Desperateness

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Desperateness is as below...

Desperateness : (n), ( s), నిరాశగా వుండేస్థితి. from the * of theircircumstances వాండ్ల సంగతిని గురించి నిరాశగా వుండేటందువల్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sine
(n), ( s), In Mathematics a right sine ద్విజ్య, క్రాంతీజ్యా, శుద్ధకోటి.
Petticoat
(n), ( s), పావడ, కోక. he is under * government అది యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతాడు.
Gypsey
(n), ( s), యెరుకలవాడు, సోదకత్తె. a cunning * జాణ.
To Deepen
(v), ( a), లోతుచేసుట, హెచ్చించుట. this *ed hisgrief యిందువల్ల వాడికి వ్యసనము అధికమైనది. this *s the red యిందువల్ల యెరుపు ముదురుతున్నది.
Guile
(n), ( s), మోసము, వంచన, కృత్రిమము, కపటము.
Impannel
SeeEmpannel
Tisan
(n), ( s), తాగే నీళ్ళు, వేణ్నీళ్ళు, గంజి, కషాయము, పానకము.
Fleshmonger
(n), ( s), కటికవాడు.
Unanswered
(adj), ప్రత్యుత్తరము లేని, జవాబు లేని.
Conduct
(n), ( s), నడత, ఆచారము. he approved their వాండ్లు చేసినదాన్నిఒప్పుకొన్నాడు. good * మంచి నడక, సన్మార్గము. bad * దుర్మార్గము, చెడ్డ నడక. manly * మానుష్యము, పెద్ద మనిషితనము. or management చేయడము, నిర్వాహకత. the * of the affairs was entrusted to him ఆ కార్య నిర్వాఃకమును వాడి మీద వుంచినారు. a safe * or passport రాదారి. a safe * or guard సంరక్షణగా తీసుకొని పోయ్యే పారా, అంపుదోడు, దారిబడి, సహవాసము. they gave ten sepoys as a safe * for the money ఆ రూకలను తీసుకొని పోయి వొప్పగించమని పది సిపాయీలను యిచ్చినారు. he went with her as a safe * or guard వాడు దానితోడుగా పోయినాడు.
Ducked
(adj), ముణిగిన. he was * వాడు నీళ్లలో మునిగినాడు. యిది ఎగతాళి మాట. I was completely * నేను దొప్పదోగ తడిసినాను.
To Gobble
(v), ( a), బొక్కుట, బొక్కులాడుట, ఆవురు ఆవురావుమనివేసుకొనుట, ఆతురముగా తినుట.
Relative
(adj), సంబంధించిన, సంబంధము గల. * position ఉభయులకు వుండేఅంతరాంతరము, తారతమ్యము. * merit దాని దానికి వుండే గుణము. * to this ఇందునగురించిన జాబులు. In grammar the words who where what when arecalled *s, or * pronouns. The * pronoun who which what యెవడు, యెది,యేమి, మొదలయినవి. the * participles వుండిన వుండే పోయిన పొయ్యే వచ్చినవచ్చే మొదలయినవి.
Emendation
(n), ( s), దిద్దుబాటు, సవరింపు. he returened me my letter with many *s నా జాబును చాలా దిద్ది మళ్ళీ పంపినాడు.
Midcourse
(n), ( s), సగం దూరము.
Indissolubleness
(n), ( s), అభేద్యత, దార్ఢ్యము.
Lark
(n), ( s), భారద్వాజము, ఏట్రింత చందోలి పిట్ట, భరతిపిట్ట. or sport వేడుక.
To Quaver
(v), ( n), కంపితస్వనము చేసుట, వణుకుగా పలుకుట.
To Feel
(v), ( a), స్పర్శించుట, స్పర్శచేత తెలుసుకొనుట, అంటి చూచుట,తాకి చూచుట,ఎరుగుట, అనుభవించుట, పడుట. I you * (handle) ityou will know whether it is hor or cold అది వేడో చల్లనో తాకిచూస్తే తెలుసును. I do not * the breze here యిక్కడ గాలి కొట్టలేదు.he *s (experiences) the consequences of his conduct వాడుచేసుకొన్నదాన్ని అనుభవిస్తాడు. he felt agitation కలవరపడ్డాడు.I did not * the blow ఆ దెబ్బ తాకినది,నాకు తెలియలేదు. he feltanger వాడికి కోపము వచ్చినది. he felt compassion వాడికి కోపమువచ్చినది. he does not * the crime he committted తాను చేసినదితప్పు గదా అని వాడికి తోచలేదు. he felt fear భయపడ్డాడు. he felt(suffered) grief దుఃఖించినాడు.she felt joy సంతోషపడ్డది.he felt joy at this అందున గురించి సంతోషపడ్డాడు. I * pain in myleg నా కాళ్లు నొస్తున్నవి. the death was sudden and he did not * itspangsఅకస్మాత్తుగా చచ్చినందున వాడు మరణ వేదనపడలేదు. she felf shameసిగ్గుపడ్డది. I felt sorrow వ్యాకులపడ్డాను. he felt these wordsto be true యీ మాటలు వాస్తవ్యమనుకొన్నాడు. he felt these wordsయీ మాటలు వాడికి తాకినది. he did not * what I said to him నేనుచెప్పిన దానికి వాడు వ్యాకులపడలేదు, నేను చెప్పినది వాడికి తాకలేదు.I felt his head and found it swollen వాడి తలను ముట్టి చూస్తే వాచి వుండినది. he felt her pulse దాని చెయ్యి చూచినాడు, దానికిధాతువ చూచినాడు. he spoke in this manner merely to *theirtemper వూరక వాండ్ల గుణము కనుక్కోవడమునకై యిట్లా మాట్లాడినాడు.
Impressed
(adj), అచ్చువేసిన, గురుతువేసిన, ముద్రవేసిన. on the mindమనసులో తగలిన, నాటిన. * with gratitude for his favours అతనుచేసిన వుపకారము మనసులోనాటి కృతజ్ఝత గలవాడై. * with astonishment ఆశ్చర్యపడ్డవాడై. * with fear భయపడ్డవాడై. the footsteps of the tiger which were * on the sand ఇసుకమీద యేర్పడి వుండిన పులిఅడుగులు. the coin was * with his name ఆ రూకమీద ఆయన పేరువేసి వున్నది. these solders were not hired but * ఈ సిపాయిలు కూలికి వాడేవాండ్లు కారు వెట్టికి కొలిచే వాండ్లు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Desperateness is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Desperateness now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Desperateness. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Desperateness is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Desperateness, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149801
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113025
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101398
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95661
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55824
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40202
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39104

Please like, if you love this website
close