Telugu Meaning of Deterioration

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Deterioration is as below...

Deterioration : (n), ( s), తక్కువ కావడము, దిగుడు . on account of the *ofthe language భాష కొంచెము అభాసైపోయింది గనుక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Toothsome
(adj), pleasing to the taste మధురమైన, మాధుర్యమైన.
Their, Or Ther
((pronoun)), వారియొక్క,వాటియొక్క
To Introduce
(v), ( a), In line 5. for beed read bead.
Sarcasm
(n), ( s), gibe, keen reproach దూషణ, తిరస్కారము. he castseveral *s upon them వారిని దూషించినాడు, తిట్టినాడు.
Shrunken
(pastp||), శుష్కించిన,ఈచబోయిన,ముడుచుకొన్న,యె, a* leaf యెండి ముడుచుకున్న ఆకు. there were * with cold చలికి ముడుచుకొని వుండినారు. his * hands and legs వాడి వూచకాళ్లు చేతులు.
Us
(objective case of We), మమ్మున,మనమును,మమ్ముల,మమ్ములను
To Serve
(v), ( a), కొలుచుట, ఊడిగము చేసుట, పరిచర్య చేసుట, ఉపయోగించుట. they *d him వాడివద్ద కొలువుగా వుండినారు, వాడి కొలువులో వుండినారు. those who * God దేవుణ్ని కొలిచేవాండ్లు, భక్తులు. those who * the temple గుడి పనివాండ్లు. they bought salt to * them on the journey వాండ్లు దోవకు వుప్పు కొనుక్కున్నారు. he *d them cruelly వాడియెడల క్రౌర్యము చేసినాడు. do you know how *d he them? వాండ్లకు వాడు చేసినది చూస్తివా. the cave *d him for a house ఆ గుహ వాడికి ఇల్లుగా వుపయోగపడ్డది. his hand *d himfor a cup వాడికి చెయ్యి గిన్నె అయినది. to * out పంచిపెట్టుట, వినియోగము చేసుట. they *d out the rice that was wanted for the troops దండువాండ్లకు బియ్యమును పంచిపెట్టినారు. this *d him right ఇది వానికి తగిన శిక్ష. what? you have caught a fever? it *s you right వోహో నీకు జ్వరము వచ్చినదా, ఇది నీకు కావలశినదే. he *d them very well వాండ్లకు లెస్సగా వుపచరించినాడు, వాండ్లకు తగిన బుద్ది చెప్పినాడు. to * up a meal వడ్డించుట. dinner was *d at noon మధ్యాహ్న మన్నము వడ్డించబడ్డది. to * a gun పిరంగిని బారు చేసుట, మందు వేశి గట్టించుట.
Obligation
(n), ( s), బద్ధుడై వుండడము, నిర్బంధము, నియమము, బాధ్యత. a written * పత్రము, ఖరారునామా, ఒడంబడిక. he was under the * of an oath అతను ప్రమాణముచేత బద్ధుడై వుండెను. she was under the * of a vow అది నోము యొక్క నియమమునకు లోబడి వుండెను. I was under great *s to him ఆయన చేసిన వుపకారములకు బద్ధుడై వుంటిని. I shall never forget my *s to you తమరు నాకు చేసిన వుపకారాన్నియెన్నటికి మరువను. In ethicks, a perfect * కర్మము. an imperfect * పుణ్యము. a voluntary * వ్రతము, నోము. final * కుమారుడు తీర్చుకోవలసిన పితృ ఋఉణము.
Lentisc
(n), ( s), వొకవిధమైన తుమ్మచెట్టు.
Temporarily
(adv), తత్కాలమునకు, ఆవేళకు, యీ వేళకు.
Clear
(adv), pariRkAramugA, spaRtamugA, wetagA, rUDigA, prawyekamugA, vidigA. * of all deductions Karculu pogA, the boat fell * of the ship padava mIxa wagalakuMdA wappi vaccinaxi. he got * of it xAnni vidipiMcukoVnnAdu. when we got * of the wood adivi xAtagAne.the horse stopped * of the child biddanu woVkkuMdA adugu peVttiMxi.
Heretie
(n), ( s), మతభ్రష్టుడు, కులము చొచ్చినవాడు. A sectarian : one whopropagates his private opinions in opposition to the Catholic Church మతాంతరము అవలంబించినవాడు మతభ్రష్టుడు, కులము చొచ్చినవాడు. Ludicruously,any one whose opinion is erroneous, he is a * in matters of poetical taste వాడు మురారే స్తృతీయఃపంథాః అనేవాడు, యేదారి అంటే కోదారి అంటాడు. This physician is a perfect * in his rules అందరున్ను పొయ్యేదోవ అది నేను పొయ్యేదోవ యిది అనేవాడు. in Titus III. 10. ధర్మాద్రభష్టః A+.
Denoting
(adj), సూచకమైన, సూచకముగా వుండే.తెలియచేసే. heat * fever జ్వరసూచకమైన కాక.
Allied
(adj), సంబంధము చేసిన, కలుసుకొన్న, కూడుకొన్న. the * kings ఒకటిగాకూడుకొన్న రాజులు ఒకరి కొకరు సహాయముగా వుండే రాజులు. See To Ally.
Imatated
(adj), అనుకరించిన, వొకనిచూచి ఆ ప్రకారము నడచుకొను, వొకటినిచూచి ఆ ప్రకారముగా చేసిన, ప్రతికల్పన చేసిన. customs * from those of theEnglish ఇంగ్లిషువారి నడకలను చూచి నేర్చుకొన్న నడకలు. a signature* from mine నా చేవ్రాలును చూచి దానివలె చేసిన చేవ్రాలు.
Convex
(adj), తాబేలు వీపువలె వుబ్బుగా వుండే, బోర్లించిన ప్రమిద ఆకారముగా వుండే,బోర్లించిన మంగలగిన్నె ఆకారముగా వుండే. a * plate చల్లటి బిళ్ల.
To Tinkle
(v), ( n), గలగలమనుట, గణగణమనుట.
To Resort
(v), ( n), పోవుట, సంచరించుట, పట్టుట, అనుసరించుట, అవలంబించుట, శరణుజొచ్చుట. many * to this pagoda ఈ గుడికి బహుమంది వస్తూ పోతూ వుంటారు. they *ed to another plan వేరే వొక యుక్తిని పట్టినారు. in their distress they *ed to him వారికి ఆపద వచ్చినప్పుడు వాణ్ని ఆశ్రయించినారు. many * to brandy as a medicine బహుమంది బ్రాందిని మందుగా యెత్తుకొంటారు. they *ed to violence దౌర్జన్యమునకు మొదలుబెట్టినారు.
Epicure
(n), ( s), రుచులు వెతికేవాడు, యెంత మంచిది పెట్టినా బాగులేదనేవాడు,నూటికి వొకటిని మెచ్చేవాడు. he is a great * in reading వాడు వెయ్యింటికివొక శ్లోకమును మెచ్చుకునేవాడు. Epicurean, n. s. a sort of Atheist తాంత్రికుడు, నాస్తికుడు.
Bristol-stone
(n), ( s), పుష్యరాగము, తొవరమల్లి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Deterioration is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Deterioration now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Deterioration. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Deterioration is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Deterioration, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close