Telugu Meaning of To Resort

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Resort is as below...

To Resort : (v), ( n), పోవుట, సంచరించుట, పట్టుట, అనుసరించుట, అవలంబించుట, శరణుజొచ్చుట. many * to this pagodaగుడికి బహుమంది వస్తూ పోతూ వుంటారు. they *ed to another plan వేరే వొక యుక్తిని పట్టినారు. in their distress they *ed to him వారికి ఆపద వచ్చినప్పుడు వాణ్ని ఆశ్రయించినారు. many * to brandy as a medicine బహుమంది బ్రాందిని మందుగా యెత్తుకొంటారు. they *ed to violence దౌర్జన్యమునకు మొదలుబెట్టినారు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Coalesee
(v), ( n), కూడుట,కలిసి పోవుట, కలుసుకొనుట, చేరుకొనుట, వకటిగా వుండుట, ఏకీభవించుట, క్షీరోదకన్యాయముగా వుండుట.
To Reunite
(v), ( n), మళ్లీ చేరుట, మళ్లీ సంధించుట, కూడుట.
Recitation
(n), ( s), చదవడము, చెప్పడము, ముఖపాఠముగా చెప్పడము.
To Sweep
(v), ( n), to pass with violence వడిగా పోవుట. the armyswept along దండు వడిగా పోయినది. the breeze that *s along the hill కొండమీదికి కొట్టే గాలి. the meadow that *s down to the edge of the lake ఆ మడుగు దాకా పొయ్యే పసరికబయలు.
Pamplemousse Or Pamelo
(n), ( s), పంపరమాసుపండు.
Rock-pigeon
(n), ( s), పోలుగు, పోలిక పిట్ట.
Compter
(n), ( s), a prison లండన్ లో వుండే జెయిల్ఖానా పేరు.
Certainty
(n), ( s), నిజము, నిశ్చయము, వాస్తవము, రూడి.
Innovator
(n), ( s), కొత్త కల్పనలు చేసేవాడు, కొత్తమర్యాదలు చేసేవాడు.
Tenantless
(adj), కాపురములేని, విడిగా వుండే, వూరికెవుండే.
Existence
(n), ( s), ఉనికి, స్థితి, వుండడము, జీవితకాలము. in a philosophical sense తత్త్వము. I never saw him in the courseof my * నా ఆయుస్సులో వాన్ని చూడలేదు. The Hindus deny the * of the devil హిందువులు సైతాను అనేదే లేదంటారు. not one of them isnow in * వాండ్లలో వొకరున్ను యిప్పుడు లేరు, అనగా అంతా చచ్చినారు. he forgot that his father was in * యింకావాడి అబ్బ బ్రతికివున్నాడనే దాన్ని మరిచినాడు. he is the greatest fool in * జగత్తులో వీడికంటే పిచ్చివాడు లేడు. they derive their * from weaving నేసుకొని బ్రతుకుతారు.non* శూన్యము, లేమి, అభావము. on the non * of the bond పత్రముఅభావమైనందున, ఆ పత్రము లేకపోయినందున. * and non-* సదసద్భావము. self * సత్వము.
Modernized
(adj), యిప్పటి మాదిరిగా చేసిన.
Hire
(n), ( s), అద్దె కూలి, బాడిగె, సంబళము. or bribe లంచము.
To Inure
(v), ( a), అభ్యాస పరచుట, అలవాటుపరచుట, పనుబరచుట, వాడికబరచుట.
Undauntedly
(adv), నిర్భీతిగా, ధైర్యముగా.
Deity
(n), ( s), దైవము, దేవత్వము, దేవత. the * దేవుడు, భగవంతుడు.యీశ్వరుడు. a * స్థలదేవత. (Droz says ) పరమేశ్వరః , పరమాత్మా.
To Dare
(v), ( n), సాహసము చేసుట , తెగించుట, తెంపు చేసుట,ధైర్యము చేసుట. I did not * speak to him వాడితోమాట్లాడడానకు నాకు భయము తోచినది. how * you say so ?యీ మాట యెట్లా అంటావు. how * you strike my child ? నా బిడ్డనుకొట్టడానకు నీకేమి ధైర్యము, అధికారము. I * say he isgone! అతను పోయినాడేమో , వాడు బహుశా పోయి వుండును. I *say it will rain ! బహుశా వర్షము వచ్చును, వర్షము వచ్చునేమో,I * say not , I * say it is not so ! అట్లా కాబోదు, అట్లా వుండదు.
Exigence, Exigency
(n), (s.), అక్కర, ఆగత్యము, అవసరము. according to the * of the statue ఆ చట్టములో విధించిన ప్రకారము.
Mournfully
(adv), వ్యసనముగా, దుఃఖముగా. his family is * reduced అయ్యో వాడింట్లో శానా మంది చచ్చినారు.
Sanative
(adj), ఆరోగ్యకరమైన, స్వస్థముచేసే, వాసి చేసే a * processచికిత్స, వైద్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Resort is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Resort now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Resort. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Resort is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Resort, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close