Telugu Meaning of Existence

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Existence is as below...

Existence : (n), ( s), ఉనికి, స్థితి, వుండడము, జీవితకాలము. in a philosophical sense తత్త్వము. I never saw him in the courseof my * నా ఆయుస్సులో వాన్ని చూడలేదు. The Hindus deny the * of the devil హిందువులు సైతాను అనేదే లేదంటారు. not one of them isnow in * వాండ్లలో వొకరున్ను యిప్పుడు లేరు, అనగా అంతా చచ్చినారు. he forgot that his father was in * యింకావాడి అబ్బ బ్రతికివున్నాడనే దాన్ని మరిచినాడు. he is the greatest fool in * జగత్తులో వీడికంటే పిచ్చివాడు లేడు. they derive their * from weaving నేసుకొని బ్రతుకుతారు.non* శూన్యము, లేమి, అభావము. on the non * of the bond పత్రముఅభావమైనందున,పత్రము లేకపోయినందున. * and non-* సదసద్భావము. self * సత్వము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Thoroughgoing
(adj), కొంకని, జంకని, సందేహించని, గట్టి, దృఢమైన.
Flesh
(n), (s), మాంసము, కండ. the tiger prefers human * to any otherపులికి యితర మాంసము కంటే మనిషి యొక్క మాంసము ముఖ్యము. or corpulence పుష్టి. fulness of * కాయ పుష్టి. he fell away in * orhe fell off in * వాడు సన్న నూలు వొడికినాడు, చిక్కిపోయినాడు,శుష్కించిపోయినాడు. he picked up * or he got into * వాడికి వొళ్లుపట్టినది.* and blood could not bear this దీన్ని యెవరు పడుదురు. " the *" (theologically)Rom V.17. సాంసారికము. A+. in jude 8 శరీరము. A+. while they are in the * i.ewhile they live వాండ్లు దేహమును యెత్తి వుండేటప్పుడు. those that are in the *cannot please God ( సాంసారికః A+.) (Rom. 8. 8.) మోహపాశబద్దులు దేవుడిఅనుగ్రహమునకు పాత్రులు కారు. See wilsons Vish P.page 645. he who is one withBramha sees not with the eye of the * , here the original runs thusనమాంస చక్షుషాద్రష్టుం బ్రహ్మభూతస్స శక్యతె బ్రహ్మసాన్నిద్యము కలవానికిజ్ఞానచక్షుస్సేగాని కర్మచక్షుస్సులు లేవు. he is gone the way of all * చనిపోయినాడు.the ills that * is heir to మనుష్యులకు సహజముగా సంభవించే సంకటములు. * in the Sanscrit theological sense రజోగుణము. the desires of the *విషయేచ్చ, అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములు. the ties ofthe * ఐహికపాశములు. he is under the bondage of the * పంచేంద్రియబద్దుడైవున్నాడు, మోహబద్దుడై వున్నాడు. while he was in * and blood శరీరియైఉండగా. Fish and fowl are by the Hindus considered to be * (as in 1 corinth XV.39 ) viz. పక్షిమాంసము, మత్స్యమాంసము. but modern English confinesword * to the * of quadrupeds alone , Flesh అనే శబ్దము చేపలను గురించిన్నిపక్షులను గురించిన్ని ప్రయోగించకూడదు. నాలుగు కాళ్ల జంతువులను గురించిమాత్రము కద్దు.
Demy
(n), ( s), ఒక తరహా కాకితము.
Double-minded
(adj), చపలచిత్తమైన, స్థిరబుద్ధి లేని. (ద్విమనస్క)
Suitable
(adj), అనుకూలమైన, అనుగుణ్యమైన, తగిన, ఇమిడికైన, ఒప్పిదమైన.
Indigestion
(n), ( s), అజీర్ణము, అగ్ని మాంద్యము.
Vivid
(adj), lively, bright ప్రకాశమైన, ఉజ్వలమైన, తళతళలాడే. * flashes of lightning పశిచ్చు పశిచ్చు మనే మెరుపులు. I have a * recollection of thisయిది నాకు బాగా జ్ఞప్తి వున్నది. a * resemblance తద్వత్తుగా వ్రాసినది. I have a * remembrance of his Kindness వాడు చేసిన వుపకారము నేను యెంత మాత్రము మరిచిపోలేదు, నా మనసున నాటి వున్నది.
Moon-beam
(n), ( s), చంద్రకిరణము. in the *s వెన్నెలలో.
Inexperienced
(adj), అనభ్యాసమైన, అనుభవములేని. he is * in business వాడు పనిలో అనుభవశాలి కాడు, వాడికలేనివాడు, వాడు కొత్తచెయ్యి.
Bandicoy
(n), ( s), (a certain herb) బెండకాయ.
To Figure
(v), ( a), రూపీకరించుట, వర్ణించుట, భావించుట, భావనచేసుట.no thoughat can * it అది భావించకూడనిది. he *d the stag as havingవర్ణించినాడు.he *s all devotion as folly భక్తి పిచ్చియని బద్దలుకట్టుతాడు.* to yourself పుత్రుడిచేత తిరస్కరించబడ్డ, వొక తల్లిదండ్రియని మనస్సులోతలచుకో. she *d to herself all the difficulties he would undergoవాడు పడబొయ్య సంకటములన్నిటిని మనస్సులో తలబోసుకొన్నది.they * this language as exceeding difficult యీ భాషను మహాకష్టమనిఅంటారు.
Sterility
(n), ( s), నిస్సంతతి, సంతాన విహీనత. by the * of the land ఆ నేల పండేటిది కాదు గనక.
Brilliantly
(adv), ప్రకాశముగా, కాంతిగా, తళతళమని.
Ingrained
(adj), చాయపోని, గట్టిగాపట్టిన, శాశ్వతమైన. * colour పోనిచాయ.* prejudice అస్థిగతమైన అజ్ఞానము. * bad habits బాగాపట్టుబడ్డదుర్వాడికలు. To Ingratiate himself, v. a. తనమీద దయ కలిగేలాగా చేసుకొనుట. he didthis to * with the king రాజుకు తనమీద దయవచ్చేలాగు చేసినాడు.
Turncoat
(n), ( s), a renegade ద్రోహి.
Limmer
(n), ( s), చిత్రము వ్రాసేవాడు.
Shrink
(v), ( n), ముడుచుకొనుట. the river shrunk into a small streamఆ యేరు ప్రవాహము తీసిపోయి చిన్న కాలవగా పారుతున్నది. the heat made thewood * యెండకు యీ కొయ్య శుష్కించి పోయినది. to withdraw as from dangerవెనక్కు తీసుట, సంకోచించుట, జంకుట. he shrunk from doing his dutyతన పనిని చేయడమునకు తానే వెనక్కు తీసినాడు.
Spring
(n), ( s), వసంత ఋతువు, పుష్పసమయము. an elastick body బిస,బిర్రు. the * of a carriage బండియొక్క విల్లు. elastic force బిస,వెస. a * knife మడుపు కత్తి. a * gun బిస జారి పడి కాల్చే తుపాకి,అనగా తుపాకి గుర్రమునకు దారము కట్టి ఆ దారమును దోవకు అడ్డముగా కట్టిపెట్టుతారు, ఆ దారము దొంగకాలికి తగలగానే ఆ తుపాకి వేటు వానికితగులుతున్నది. a leap or bound దూకు, గంతు. a leak వోడు, వురుపు.a fountain, an issue of water from the earth చలమ, బుగ్గ, ఊట.a source మూలము, కారణము. beginning ఆరంభము. springing water or *water వూట నీళ్ళు.
To Notch
(v), ( a), కాటు బెట్టుట, గీత వేసుట, నక్కు బెట్టుట.
Grapnel
(n), ( s), చిన్నలంగరు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Existence is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Existence now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Existence. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Existence is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Existence, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close