Telugu Meaning of To Sweep

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Sweep is as below...

To Sweep : (v), ( n), to pass with violence వడిగా పోవుట. the armyswept along దండు వడిగా పోయినది. the breeze that *s along the hill కొండమీదికి కొట్టే గాలి. the meadow that *s down to the edge of the lake ఆ మడుగు దాకా పొయ్యే పసరికబయలు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disgracefully
(adv), అవమానముగా, తలవంపుగా. this boyis * ignorant యీ పిల్లకాయ యొక్క మూఢత్వమును చెప్పుకుంటే సిగ్గుపోను.
Solemnly
(adv), భయభక్తిగా, యథావిధిగా, రూఢిగా, గట్టిగా. they were * married వారికి యథావిధిగా పెండ్లి అయినది. I * tell you that if youdo this I will never speak to you again నేను స్థిరముగా చెప్పేది యేమంటేనీవు దీన్ని చేస్తివా నీతో మళ్లి యెన్నటికీ మాట్లాడను. I * declare I willdo as he said వాడు చెప్పినట్లే నేను సిద్ధముగా చేస్తాను. In Gen. 43. 3. దృఢముగా A+. H+. and F+.
Doggedly
(adv), మొండిగా మూర్ఖ, పెడసరము.
Usance
(n), ( s), custom, practice, way ఆచారము, ఆచారపద్ధతి, క్రమము, వాడిక.
Villain
(n), ( s), దుష్టుడు, క్షుద్రుడు, దొంగ, పోకిరి, హరంజాదా, చండాలుడు.
Reproach
(n), ( s), దూషణ, నింద, అపవాదము.
To Wish
(v), ( n), to desire కోరుట. wishing to go there అక్కడికిపోవలెనని. do you * for this? ఇది నీకు కావలె నా. I * for thisone ఇది వొకటే నాకు కావలసినది. don't you * for this? ఇది నీకువద్ధా. I do not * for that horse ఆ గుర్రము నాకు వద్దు. I *he was here now అయ్యో వాడు యిక్కడ లేకపోయినాడే. I * it wereso అయ్యో అట్లా కాకపోయెనే. I * I was dead అయ్యో నాకు చావు రాకపోయెనే. I * I had the money to pay for it అయ్యో అందుకు చెల్లించేటందకు నా వద్ద రూకలు లేకపోయెనే. when he was married all his relations wished him joy వానికి పెండ్లి కాగానే వాని చుట్టాలందరు వాని శుభమును కొనియాడిరి. I * you well నీకు క్షేమము కలుగుగాక,నీక్షేమము కోరుతున్నాను. I * he may hold out tillnext year వచ్చే సంవత్సరముదాకా వాడు బ్రతికితే గొప్ప.
Guiltlessness
(n), ( s), నిరపరాధిత్వము, నిర్ధోషత్వము.
Fluidity
(n), ( s), ద్రవత్వము, నీరుగా వుండడము. heat reduces metalsto * కాకచేత లోహములు కరిగినీరౌతవి. from the * of the melted metalకరిగిన లోహము నీరుగా వుండుటన్నది గనుక.
Invigorated
(adj), త్రాణ కలిగిన, బలము కలిగిన, సత్తువ వచ్చిన. being now* by bathing స్నానము చేయుటవలన వచ్చిన సత్తువగలవాడై.
Full-charged
(adj), నిండా కూరిన.
To Want
(v), ( a), to be without, to need కొరతగా వుండుట, లేక వుండుట, అక్కరవుండుట, ఆశించుట, కోరుట. I * it అది నాకు కావలెను. I do not * that అది నాకు అక్కరలేదు, వద్దు. I do not * water నాకు నీళ్ళతో పనిలేదు. I do not * him to sit here వాడు యిక్కడ కూర్చుండ వలెనని నాకు అక్కరలేదు. comehere I * you యిందా నీతో పనివున్నది, యిక్కడికిరా, పనివున్నది. he *s manners వానివద్ద మర్యాదలేదు. what do you * ? నీ కేమి కావలెను, నీ వేమి పనికి వచ్చినావు. he *s you వాడు నిన్ను పిలుస్తాడు,రమ్మంటాడు. what I * is a light నాకు కావలసినది దీపము. the horse *s an ear ఆ గుర్రానికి వౌక చెవి తక్కువ. this house *s width యీ యింటికి వెడల్పు తక్కువ. this beam *s length యీ దూలమునకు నిడువు చాలదు. she *s the use of her two handsఆపెకు రెండు చేతులూ స్వాధీనము లేదు. begin this work and you shall not * aid యీ పనిని ఆరంభించు, నీకు కావలసిన సహాయము నేను చేస్తాణు. he *s several of his teeth వానికి కొన్ని పండ్లు పోయినవి. this spear *s a head యీ బల్లెము మొణపోయినది. the carriage *s a wheel యీ బండికి వొక చక్రము లేదు. he *s nothing వానికి యేమిన్ని తక్కువలేదు. It *s an hour of noon మధ్యాహ్నము కావడానకు యింకా గంట తక్కువ వున్నది. rich men never * flatterersభాగ్యవంతులకు పొగిడేవాండ్లు తక్కువా. the unhappy never * enemies? దౌర్భాగ్యులకు శత్రువులు లేక వుండరు. I * to go to Nellore నెల్లూరికి పోవలెనని వున్నాను, నాకు నెల్లూరికి పోవలసి వున్నది. the book that is *ed కావలసి వుండే పుస్తకము you have been wanting to yourselfin this business యీ పనిలో నీవు అశ్రద్ధచేసినావు.
Quarto
(n), ( s), వొక విధమైన పెద్ద పుస్తకము, వొక కాకితమును నాలుగుగా మడిచి చేర్చిన పుస్తకము.
To Give
(v), ( n), to yield or to sink. లోబడుట.వంగుట, కుంగుట. * back తొలగివుండండి. he gave into theirplot వాండ్ల కుట్రలో వీడున్ను కలిసినాడు. he gave into theirdoctrines వాండ్ల మతములో పడ్డాడు.
To Comport With
(v), ( a), సరిపడుట, అనుకూలించుట, తగుట, ఒప్పుట.
To Bleed
(v), ( a), (or open a vein.) నెత్తురు తీసుట, కత్తివాటు వేసుట.
Imperiously
(adv), దాష్టీకముగా, దురహంకారముగా. this is * necessaryయిది అత్యావశ్యకము. he spoke * దాష్టీకముగా మాట్లాడిన వాడు.
Ignoble
(adj), అల్పమైన, తుచ్ఛమైన, నీచమైన, క్షుద్రమైన. a man of * birthనీచుడు. an * act తుచ్ఛపని, క్షుద్రపని.
Buoyed Up
(adj), తేలికైన, తేలే.
Tosspot
(n), ( s), తాగుబోతు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Sweep is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Sweep now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Sweep. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Sweep is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Sweep, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close