Telugu Meaning of Digester

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Digester is as below...

Digester : (n), ( s), ( a kettle or boiler ) కాగు, బాన, పక్వముచేసే బాన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Cyon
(n), ( s), మొక్క.
Ambidextrous
(adj), చమత్కారమైన.
Lamp-oil
(n), ( s), (the Indian phraase for castor oil) ఆముదము.
To Suppose
(v), ( a), and v. n. to lay down without proofఎంచుట, తలచుట, భావించుట, అనుకొనుట, ఊహించుట. I * he didthis వాడు అట్లా చేసివుండును. so I * అవునేమో, కాబోలు. I came because I *d they were here వాండ్లు యిక్కడఉన్నారని అనుకొన్నాను.I * there are two hundred యిన్నూరు వుండును. he *s there are two hundred యిన్నూరు వుండునంటాడు. I * he went there వాడు అక్కడికిపోయినాడేమో. I * you are going there మీరు అక్కడికి పోతారేమో, మీరుఅక్కడికి పోతారనుకొంటిని. I *d he would do so వాడు అట్లా చేసుననియెంచుకుంటిని. you would have *d it to be pearl అది ముత్యమని భ్రమసి వుందురు. it cannot be *d that they consented వాండ్లు సమాధాన పడ్డారనుకోరాదు. well * he omitted it సరే వాడు విడిచిపెట్టినప్పటికిన్ని. * you do so నీవు అట్లా చేసినట్టయితే. * you goand tell him నీవు వాడితో పోయి చెప్పితే యేమి. * there are two hundred యిన్నూరు వుండే పక్షమందు.
Away
(adv), అవతలికి, దూరముగా, లేకుండా. I came * నేను వచ్చి విడిస్తిని. goaway లేచిపో. when he was * from the house వాడు యింట్లో లేనప్పుడు.thegarden is * a mle from the house ఆ తోట యింటికి ఒక ఘడియ దూరములో వున్నది. * with this nonsense యీ పిచ్చితనము విడిచిపెట్టు. * with him వాడు చెడ్డాడుపో,వాణ్ని వర్ణించు. to cut * కోసివేసుట. to do * పరిహరించుట, నివర్తిచేసుట,పోగొట్టుట. to do * this suspicion యీ సంశయమునివర్తిచేయడానకై. this did * the pain యిది ఆ నొప్పిని పోగొట్టింది. this did * thenecessity of my going there యిందువల్ల నేను అక్కడికి పోవలసిన అగత్యములేకపోయినది. a charm to do * the effects of the poison విషహరమైనమంత్రము. that custom is now doen * ఆ వాడికె యిప్పుడు లేకపోయినది. hedrove them * వాండ్లను తరిమివేసినాడు. they fell * from God దేవుని యందుభక్తిని మానుకొన్నారు. she fell * in flesh అది చిక్కిపోయినది. to give * యిచ్చివేసుట. to go * పోయివిడుచుట. they made * with his property వాడి సొమ్మునుఅంటుకొని పోయినారు. it melted * కరిగిపోయింది. to plane * చిత్రికపట్టుట. to push* తోసివేసుట. he put* his wife పెండ్లాన్ని తోసివేసినాడు. he put * the moneyరూకలను దాచిపెట్టినాడు. Read * నిలువకుండా వూరికె చదువుతూపో. to rub *రాచివేసుట. to run * పారిపోవుట. to send * పంపించివేసుట. to snatch *పెరుక్కొనుట. to take away తీసివేసుట. to throw * పారవేయుట. to thrust *తోసివేసుట. to wipe * తుడచి వేసుట.
To Resemble
(v), ( n), పోలుట a man who *s you నీవంటి వాడొకడు, నీ పోలికగా వుండే వాడొకడు. he *s your father నీ తండ్రి పోలికగా వున్నాడు. this * a sword యిది కత్తివలె వున్నది. It *s leather యిది తోలువలె వున్నది, తోలు లాగున వున్నది. It *s nothing I never say యిటువంటిదాన్ని నే నెన్నడు చూడలేదు.
Apostleship
(n), ( s), గురుత్వము, గురువుయొక్క ధర్మము.
Callosity
(n), ( s), కాయ, కిణము, నొప్పి లేకుండా గడ్డగా కట్టుకొని వుండే మాంసము.
Harmonious
(adj), శ్రావ్యమైన, మధురమైన, పొందికగా వుండే, సమతాళముగల. * speech మదురవచనము. or well ordered క్రమమైన, సరళమైన, సరసమైన, సుసంబంద్ధమైన.
Carnalminded
(adj), పంచేంద్రియ బద్ధుడైన, ప్రకృతి బద్ధుడైన.
Interrogatory
(adj), ప్రశ్నార్ధకమైన.
To Hang
(v), ( a), (add,) to strangle ఉరితీశి చంపుట.
Streaked
(adj), చారలుగల.
Boarding-school
(n), ( s), కూడుపెట్టి చదువుచెప్పే పళ్ళి కూటము.
Gastronome
(n), ( s), గర్భదరిద్రుడు, సాపాటు రాముడు, రుచులకునాలుక చాచుకొని తిరిగే తిండిపోతు.
Prudence
(n), ( s), తెలివి, వివేకము, పోణిమి, తెరకువ, జాగ్రత, ఏచ్చరిక.a rat has great cunning but no * యెలుకకు కాపట్యము వున్నది గానిపోణిమి లేదు. a sparrow and an ant have great * but no cunningవూరపిచ్చికకున్ను చీమకున్ను వివేకము కద్దుగాని కాపట్యము లేదు. In Prov. VIII.21. వివేచన A+ D+ బుద్ధి. H+ జ్ఞానము. E+.
Bathe
(n), ( s), స్నానము. he took a * స్నానము చేసినాడు.
Desperately
(adv), violently నిరాశగా, చెడ్డ, మహా, మిక్కిలి, అతి. In a vulgar use * hungry చెడు ఆకలిగల. it is * hotచెడ్డ కాకగా వున్నది.
Untidiness
(n), ( s), want of neatness వికారము.
To Sprinkle
(v), ( a), చిలకరించుట, చల్లుట, ప్రోక్షించుట. they *dsand on the floor నేల మీద యిసుకను చల్లినారు. she *d salt overthe bread, or she *d the bread with salt రొట్టె మీద వుప్పుపొడిచల్లినది. she *d flowers over the ground or she *d the groundwith flowers నేలపై పుష్పములను చల్లినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Digester is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Digester now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Digester. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Digester is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Digester, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close