Telugu Meaning of Harmonious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Harmonious is as below...

Harmonious : (adj), శ్రావ్యమైన, మధురమైన, పొందికగా వుండే, సమతాళముగల. * speech మదురవచనము. or well ordered క్రమమైన, సరళమైన, సరసమైన, సుసంబంద్ధమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Gordian Knot
(n), ( s), చెడ్డ చిక్కు, వీడని సందేహము,వ్యాశ ఘట్టము. యిది ముఖ్యముగా. Alexander the great యొక్కచరిత్రలో Gordius అనే వాడ్లు విడవకూడదని వొక ముడివేసి దీన్నివిచ్చినవాండ్లకు జయమని జ్యోశులు చెప్పినారు గనక.Alexder అక్కడికి వచ్చి ఆముడిని విచ్చలేక కత్తితో నరికివిచ్చినా ననిపించినాడు.
Depository
(n), ( s), వుంచేస్థలము, పెట్టెస్థలము. Depot, n. s. వుంచేస్థలము, ఆయుధశాల, కొట్టు. a * for cartsబండ్లు పెట్టివుండే స్థలము, అనగా నూరు యిన్నూరు బండ్లు పెట్టివుండేకార్కానా.
Tacit
(adj), silent; implied, but not expressed Tacit consent is consentby silence, or not interposing an objection. So we say, a * agreementor covenant of men to live under a particular government, when noobjection of opposition is made; a * surrender of a part of our naturalrights; a * reproach, &c మానము చేత భావించుకోతగ్గదిగా వుండే. he gave a *consent వాడు వూరికె వుండడము వొప్పుకొన్నట్టయినది. he gave a * refusal వాడువూరికె వుండడము నిరాకరించినట్టయినది. this is a * admission that you arewrong నీవు వూరికె వుండడము వల్ల నీమీదత నిప్పు వొప్పుకొన్నట్టయినది. youromitting your brother's name is a * reproach to him నీవు మీ అన్న పేరువుదాహరించక పోవడమే వాణ్ని దూషించి నట్టవుతున్నది. your saying nothing is a *assent నీవు యేమిన్ని చెప్పకుండా వుండడమువల్ల నీవు వొప్పకొన్నట్టయినది.
Perpendicularly
(adv), నిలువుగా. as there is no wind to night the `rain comes down * యీ రాత్రి గాలి లేనందున వర్షధారలునిలువుగా వస్తున్నవి.
Conclave
(n), ( s), ధర్మసభ, అనగా Pope చేతి కింది పాదుర్ల సభ.
Latten
(n), ( s), (a sort of brass) ఒకవిధమైన యిత్తళి.
May-dew
(n), ( s), వొక విధమైన ద్రావకము.
Issue
(n), (s), egress బయటకు రావడము, పుట్టడము. before the * of the troops from the Fort కోటలోనుంచి దండు బయటికి రాకమునుపు. they made their* by this door ఈ దారిగుండా బయలు దేరినారు. the * of new rupeescommenced yesterday నిన్న కొత్త రూపాయిలు బయలుదేరినవి. he privented the * of this order ఈ వుత్తరవును పుట్టగుండా నిలిపినాడు. the * of the business is not at known ఇది చివరకు యెట్లా తెలునో యింకా తెలియలేదు. point in law సారాంశము. you say he wrote a will I say he did nothere we join * వాడు వుయిలు వ్రాసినాడని నీవు అంటావు, నేను లేదంటానుయిదే మనకు ముఖ్యముగా వుండే విషయము. or conclusion ఫలము,ఫలితార్ధము, తీర్పు, తేరుగడ, ముగింపు, అంతము, అవసానము, తుద.the * is with God దేవుడు యెట్లా చేస్తాడో అట్లా అవుతున్నది. in the * his words proved true తుదకు వాడి మాటలు నిజమాయను. this brought matters to an * ఇందులో అది తీరనిది. they are at * regarding this ఇందు గురించి జగడమాడుతున్నారు. or progeny సంతతి, సంతానము, వంశము. there are forty of his * now living ఇప్పుడు అతని వంశస్థులు నలభైమంది వున్నారు. he has no * అతనికి బిడ్డలులేరు. in aformer * మునుపు అచ్చు కొట్టిన కాగితములో. an * for humours రసికకారడానుకై కారపు పత్తి పెట్టిచేసే పుండు. the doctor used the *s in curing the discase కారపు పత్తి వేసి పుండుచేసినారు. the * of blood(Luke VIII. 43. ప్రదర రోగము A+ ). కుసుమ రోగము.
Braggadocio
(n), ( s), జంభాల ఖోరు, బడాయిఖోరు.
Edifying
(adj), నిష్టను కలగచేసే. * language హితోపదేశము, నిష్టనుకలగచేసేమాటలు. an * tale పుణ్యకథ. they wre engaged in * disourse వాండ్లుసత్కాలక్షేపము చేస్తూ వుండినారు.
Cardinal
(n), ( s), రోమన్ మతములో ప్రధాన గురువైన పోపు చేతి కింద వుండే అధిపతి, పోపు చేసి కింది దిగ్గజములోలో వకడు.
Sententiouness
(n), ( s), నూటికి వొకమాటగా చెప్పడము. from his * I saw he was very proud వాడు నూటికి వొకమాట చెప్పడమువల్ల వాడు గర్వియని కనుక్కొన్నాను.
Designed
(adj), తలచబడిన, యోచించబడిన, నియమించబడిన. thiswas a * insult యిది కావలెనని చేసిన అవమానము, పరిభవము.
Speechless
(adj), నోరుపడ్డ. he was * వాడికి నోరుపడ్డది, అనగామాట్లాడేశక్తి పోయినది.
Cabala
(n), ( s), or Cabalas. the Jewish secret art యహూది వండ్లలో పరంపరాగత ఇతిహాస సముచ్చయము, పరంపరగావచ్చే గుప్ప్తమైన ఐతిహ్యము.
Spoiled
(adj), చెడిపోయిన. or plundered దోచుకోబడ్డ. the fruitsthat were * కుళ్ళిపోయిన ఫలములు. half * ముక్కిపోయిన. woodthat is * by damp చివికిపోయిన కొయ్య.
Triturated
(adj), నూరిన, నూర్చిన.
Detachment
(n), ( s), A part of regiment పటాలములోనుంచి చీలదీసి పంపబడ్డ కొందరు, తుకుడి. the * arrived last nightనిన్నరాత్రి వొక తుకిడి సిఫాయలు వచ్చి చేరినారు.
Papist
(n), ( s), పోపు మతస్థుడు, రోమన్ కేతలిక్కు మతము.
Stolid
(adj), stupid, dull మందమైన, జడమైన, అవివేకమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Harmonious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Harmonious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Harmonious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Harmonious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Harmonious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103766
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73172
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70001
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44662
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44526
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32139
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31670

Please like, if you love this website
close