Telugu Meaning of Dimly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dimly is as below...

Dimly : (adv), మందముగా , మబ్బుగా, మసకగా, మగ్గినట్టుగా.It was * perceptible అది చూచాయగా కండ్లబడ్డది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Nag
(n), ( s), గుర్రపుతట్టు.
Disobliging
(adj), ఆయాసకరమైన, విరసమైన. * conduct ఆయాసమైననడత ,విరసమైన నడత. a * person అపకారి, నిర్దయాత్మకుడు.విరసుడు. a * act కానిపని.
Beautified
(adj), restored, repaired, adorned చక్కచేయబడ్డ,బాగుచేయబడ్డ, సింగారించబడ్డ.
Genus
(n), ( s), (Singular of Genera ) జాతి, వర్గము. this * oftress is divided into four species యీ వృక్షజాతిలో నాలుగు విధములువున్నవి. Mangoes and oranges are of different genera మామిడిచెట్లువేరే జాతి, కిచ్చిలి వేరే జాతి.
Abreast
(adv), వరసగా, సరిగ్గా, జోడుగా. the corps advanced four * ఆపటాలము వరసకు నలుగురేసిగా వచ్చినది. the two palanquins came * ఆ రేండుపాలకీలు సరిగ్గా వచ్చినవి, జోడుగా వచ్చినవి.
Kirk
(n), ( s), గుడి, యిది Scotch శబ్దము. the * కెర్కు మతస్థులు.
Irreligion
(n), ( s), అనాచారము, నియమనిబంధనలులేమి, భక్తిలేమి.
Sop
(n), ( s), (any thing steeped in liquor) నానవేసినది. or bribe లంచము, బహుమానము. this was a mere * to cerberus మింగవచ్చిన దానికిఅడ్డముగా వేసిన కడి. soursop యిది వొక విధమైన రామా ఫలము.
Conservative
(adj), సంరక్షించే, యిది. Tory అనే పేరుకు సమానమైనది.
Barrow
(n), ( s), for carrying earth & c. ఒంటి చక్రపు చెయిబండి. a hillockతిప్ప, దిబ్బ.
To Watch
(v), ( n), to keep guard, not sleep, to look with expectation కావలివుండుట, మేలుకొని వుండుట, జాఘరము చేసుట, కనిపెట్టుకొని వుండుట ఎదురు చూచుట. he *ed against wolves తోడేండ్ల రాకుండా కనిపెట్టుకొని వుండినాడు.
Tremendous
(adj), అఘోరమైన, భయంకరమైన, బ్రహ్మాండమైన, అతిశయమైన.
Item
(n), ( s), పద్దు. or notion, intelligence ( a vulgar phrase ) ఎరుక,సమాచారము.
Metaphorical
(adj), భావగర్భితముగా వుండే, ఉపమానముగావుండే, శ్లేషగావుండే.a * expression ఉపమ, సామ్యము, భావగర్భితమైనమాట. See instances at the words.
Economist
(n), ( s), పోణిమిగా జరుపుకొనేవాడు, మితవ్రయము చేసేవాడు, నిర్వాహకి.he is a bad * సంసారమును పోణిమిగా జరుపుకోనేరడు. they are good *sవాండ్లు దుర్వ్రయము చేసేవాండ్లుకారు. a political * రాజ్యతంత్రము యెరిగినవాడు.the Musulmans are bad political *s తురకలు రాజ్యతంత్రము యెరుగరు.
Vicissitude
(n), ( s), change, revolution వ్యత్యయము, మారడము, హానివృద్ధులు, సుఖ దుఃఖములు. he is exposed to continual *s of fortune వాడి పని కొన్నాళ్లు వెన్నెల కొన్నాళ్లు చీకటిగా వున్నది.
Drippings
(n), ( s), నిప్పునవాడ్చూతూ వుండే మాంసము మీద పోయగాజారిన నెయ్యి.
Gumption
(n), ( s), understanding, skill, cleverness ( Todd in Johnson)ప్రజ్ఞ, తెలివి, శక్తి, యిది అనరాని పిచ్చికూత.
Allowance
(n), ( s), admission అంగీకారము. or deduction తోసియివ్వడము. youmust make allowances for his youth పసివాడని మన్నించ వలసినది. In thisbargain he made me an * of ten rupees యీ బేరములో నాకు పది రూపాయలుతోసి యిచ్చినాడు. pension భరణము, బత్తెము, వర్తన, గ్రాసము. the beggarsreceived their * బిచ్చగాండ్లు తమ వర్తనను తీసుకొన్నారు. these men are on full *the others are on short * వీండ్లకు నిండు బత్తెము దొరుకుతున్నది కడమవాండ్లకుఅర్ధగ్రాసము దొరుకుతున్నది. the government give him even horse *గవర ్మంటువారు అతనికి గుర్రపు శెలవులు సహితము యిప్పిస్తున్నారు.
To Interfere
(v), ( n), జోలికి పోవుట, నడమదూరుట, మధ్యప్రవేశించుట, అడ్డిచేసుట, కుందకము చేసుట. they were fighting when he *d and separated them వాండ్లు పోట్లాడుతూ వుండగా వీడు నడమపడి వాండ్లనుతొలగ దీసినాడు. why do you * with him ? వాడి జోలికి ఎందుకు పోతావు,వాడి తెరువుకు ఎందుకు పోతావు. this business *d with my going out ఇందుచేత బయటపోడానకు కుందకమైనది. his wife *s with him in every thing ఏ పనికిన్ని వాడి పెండ్లాము కూడాకూడా వస్తున్నది. his chain *dwith his walking వాడు నడవడానికి సంకెళ్ళు యిబ్బంది చేస్తున్నవి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dimly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dimly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dimly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dimly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dimly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149852
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95688
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close