Telugu Meaning of Economist

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Economist is as below...

Economist : (n), ( s), పోణిమిగా జరుపుకొనేవాడు, మితవ్రయము చేసేవాడు, నిర్వాహకి.he is a bad * సంసారమును పోణిమిగా జరుపుకోనేరడు. they are good *sవాండ్లు దుర్వ్రయము చేసేవాండ్లుకారు. a political * రాజ్యతంత్రము యెరిగినవాడు.the Musulmans are bad political *s తురకలు రాజ్యతంత్రము యెరుగరు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Misconduct
(v), ( a), తప్పుగా నడిపించుట, అవివేకముగా జరిపించుట. the lawyer *ed my cause ఆ లాయరు నా వ్యాజ్యమును క్రమముగా, జరిపించినాడు కాడు.
Deaf
(adj), చెవిటి, చెవులు వినని. a * man చెవిటివాడు. he turneda * ear చిత్తగించలేదు. he was * to my advice నా మాటవినలేదు, నా బుద్ది వినలేదు.
Rupee
(n), ( s), రూపాయి. a * with milled edges బండిరూపాయి. a gold * మహరి.
Swallow
(n), ( s), a small bird of passage ఒక విధమైన సీమపక్షి,వసంతకాలములో వచ్చి వాన కాలములో కానక పొయ్యేపక్షి. the sea * రామదాసు అనే పక్షి.
Segregation
(n), ( s), separation ఏకాంతవాసము, ఏకాంతముగా వుండడము.herding alone: keeping himself to himself, the opposite of sociability ఏకాంతవాసము, ఏకాంతవాసముగా వుండడము, ఒంటిగా వుండడము.
To Rot
(v), ( n), కుళ్లుట, మురుగుట, పుచ్చుట, పుచ్చిపోవుట, చివికిపోవుట.
Feelingly
(adv), దయారసము, విశ్వాసముగా, కనికరముగా, కరుణతో, మనసారా.
Unsavoury
(adj), not pleasant అరుచియైన, అసహ్యమైన. * food రుచిగా వుండేఆహారము.
Melancholy
(n), ( s), విచారము, వ్యాకులము. or madness జ్ఞానపైత్యము.
Nonresistance
(n), ( s), యెదిరించక వుండడము.
Hysterical, Hysterick
(adj), స్త్రీలకు తగిలే వొకవిధమైన కాకిసోమాల సంబంధమైన, కీగడుపు నొప్పి సంబంధమైన, వొకవిధమైన మూర్ఛ సంబంధమైన, వొళ్ళు తెలియని,అపస్మారకపు. * indignation వెర్రితెలియని నవ్వు, వెర్రినవ్వు. * weeping వెర్రి యేడ్పు.
Philistines
(n), (s), Philistineదేశస్థులు.or foesపగవాండ్లు.
To Suffice
(v), ( n), and v. a. to be enough చాలుట. to satisfy తృప్తిచేసుట.to be equal to the want or demand ఒదుగుట. this *d him for a bed యిదివాడికి పడకకు వొదిగినది, వుపయోగించినది. this *d him యిందువల్ల వాడికి తృప్తిఅయినది. * it to say that they are brothers వాండ్లు అన్నదమ్ములు యింకా యేమిచెప్పవలసినది.
Fastidious
(adj), nice సున్నితమైన, యెటువంటి దానికిన్ని వొక వంకరచెప్పే, దేనికిన్ని వొక సొంటుచెప్పే, వొకటీ సరిపడని, అసహ్యపడే.a sick man is * రోగికి అన్ని అసహ్యముగా వుంటున్నవి, అనగా వొకటిగిట్టదు. they are very * in their diet వాండ్లు భోజనములోఅన్నిటికి వొక్కొక్క సొంటు పెట్టుతారు. will you take that bookor this he replied, I am not * I will take either నీవు ఆ పుస్తకముపుచ్చుకొంటావా యీ పుస్తకము పుచ్చుకుంటావా అని అన్నందుకునేను సొంట్లు వెతికే వాణ్ని కాను యేదైనా సరేనన్నాడు. If you are so *you will never get a horse నీవు యెటువంటి గుర్రానికిన్ని వొకసొంటుచెప్పుతావు, నీకు వొకటిన్ని సరిపడపొయ్యేదిలేదు. he was very * nothingpleased him వాడు మహా సున్నితమైన వాడు వాడికి యేదిన్ని యిష్టములేదు. he is a man వాడికి యేదీ గిట్టదు, వాడికి అన్ని అసహ్యమే, వాడుదేనికిన్ని వొక సొంటు పెట్టుతాడు.
To Foreshow
(v), ( a), రాబొయ్యేదాన్ని ముందుగా అగుపరచుట, ముందుగా తెలియచేసుట.
Serenade
(n), ( s), "A musical performance at night by a loverto his mistress" రాత్రికాలమందు నాయకుడు నాయకి వినడమునకై వాద్యమును వాయించడము.
Terminated
(adj), సమాప్తమైన, ముగిశిన.
Northern
(adj), ఉత్తరపు. Northern Circars అనగా తెలుగు దేశము.
Bengalee
(adj), బంగాళాదేశ సంబంధమైన. a * బంగాళా దేశస్థుడు. a newspaper గౌళప్రసిద్ధ పత్రిక. * letters గౌడ అక్షరాలు. the * language గౌడ భాష. the * character గౌడ లిపి.
Scarred
(adj), marked with wounds మచ్చలుగల, పుంటిమచ్చలు గల.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Economist is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Economist now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Economist. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Economist is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Economist, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149773
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113004
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101378
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95642
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55812
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51480
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40188
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39094

Please like, if you love this website
close