Telugu Meaning of Discoloration

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Discoloration is as below...

Discoloration : (n), ( s), వర్ణము లేచిపోవడము,వైవర్ణ్యము కావడము.కందిపోవడము. I observed * upon his skin వాడి వొళ్లు కందినట్టునాకు తెలిసినది, వాడి దేహ కాంతి తప్పినట్టుగా నాకు తెలిసినది.on account of * of the paper ఆ కాకితము యొక్క వన్నేపోయినది గనుక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Unsped
(adj), not performed; not dispatched తీరని, ముగియని, నెరవేరని. thework is * పని తీరలేదు. the letter is * జాబు పంపించబడలేదు.
Mainland
(n), ( s), భూమి, ద్వీపము. this island lies within fifty miles of the * ఈ లంక భూమికి యాభై గడియల దూరమునకు లోగా వున్నది.
Sous
(n), ( s), (French word for a penny; pronounced soo) రూక.
Prepossession
(n), ( s), పక్షము, అభిమానము.
Rareshow
(n), ( s), బొమ్మలాట.
Snappish
(adj), cross, peevish మండిపడే. when a man is in a fever he often is * జ్వరము వచ్చినప్పుడు మనిషికి చీదరగా వుంటున్నది.
Sliver
(n), ( s), పేడు, చీలికె.
Sensual
(adj), విషయాశక్తిగల, ఇంద్రియదోష సంబందమైన, ఇంద్రియ సుఖాసక్తమైన శారీరక, పంచేంద్రియ పరితోషకమైన, కామాతురుమైన. a * man పంచేంద్రియ బద్ధుడు. a * man పంచేంద్రియ బద్ధుడు, కాముకుడు. * appetite, విషయేచ్ఛ, కామము, ఇంద్రియ వ్యాపారము. * pleasures విషయ సుఖములు. in James III. 15. శారీరకం A+ in Jude 19. సాంసారిక. A+.
Uncomplete
(adj), not perfect అసమగ్రమైన.
Undiscoverable, Undiscovered
(adj), తెలియని, బయిటపడని, కనుక్కోబడని.
To Produce
( v.), ( a.), to offer to the view చూపుట, అగుపరచుట, It *s a verycurious appearance అది వొక వింతగా అగుపడుతున్నది. she *d her child to me బిడ్డను తెచ్చి నాకు చూపినది. the marriage *d a quarrel ఆ పెండ్లి వల్ల వొకకలహము పుట్టినది. he *d his witnesses తన సాక్షులను తెచ్చి హాజరు చేసినాడు.this field *d nothing last year పోయిన సంవత్సరము యీ చేను పండలేదు. It iscalculated to * a bad effect యిది చెరువును తెచ్చేటట్టుగా వున్నది. or tobearకనుట, కలగచేసుట. the cow *d a calf ఆ యావు వొక దూడను వేసినది. land that*s salt వుప్పు పండే భూమి. he *d a poem అతడు వొక కావ్యమును చెప్పినాడు,రచించినాడు. In Mathematics నిడుపు చేసుట. he *d the line ఆ గీతను యింకానిడుపు చేసినాడు.
To Chatter
(v), ( n), వదరుట, వాగుట, ప్రేలుట. as the teeth with cold చలిచేత కొణుకు పోవడము. the sparrows were chattering in the trees ఆ చెట్లలో వూరపిచ్చుకలు కిచకిచలాడుతూ వుండినది. the monkey chatters కోతి కూస్తున్నది.
Triumphal
(adj), జయమును గురించిన, జయ సంబంధమైన. a * processionజయోత్సవము. a * arch జయోత్సవములో కట్టిన తోరణము.
Insanity
(n), ( s), పైత్యము, వెర్రితనము.
Finger
(n), ( s), వేలు,అంగుళము, యిదిచేతి వేళ్లకు మాత్రమే ప్రయోగించబడుతున్నది.the fore * తర్జనీ, జుట్టన వేలు. ( the thumb is అంగుష్ఠము, బొట్టనవేలు).the middle * మధ్యమ, నడిమివేలు, పామువేలు. the ring * అనామిక.పవిత్రపు వేలు. the little * కనిషిక, చిటికినవేలు. Rosy *ed పల్లవపాణి,కమలపాణి. this is the * of God యిది దైవసంకల్పము, ఈశ్వరఘటన, దైవయత్నము.* of God వేలు.F+. దైవకృత్యము.H+. ఈశ్వరస్యపరాక్రమేణ. Luke. XI. has it at his *ends అది వాడిక కరతలామలకముగా వున్నది, అది వానికి బాగాతెలుసును.you have let the opportunity slip through your *s నీకు సమయముమించిపోయినది. I defy you to lay a * on this యిందున గురించి నీవుఆక్షేపించరాదు. the light *ed tribe హస్తలాఘవము గలవాండ్లు, అనగా దొంగలు.
Obedient
(adj), విధేయుడైన, చెప్పినట్లు చేసే. your most * servant తమకు మిక్కిలీ విధేయుడైన దాసుడు.
Fet
(i), e. Fetched.
Pale
(n), ( s), Pales, plu. stake గుంజ, కూచము. or railings గ్రాది, అవరణము. heleaped over the *s గ్రాదెక్కి దుమికినాడు. class, sect, మతము, శాఖ, తెగ.
Uncontroverted
(adj), not disputed నిర్వివాదమైన, నిస్సందేహమైన, నిరాక్షేపమైన.
Boggy
(adj), చిత చితలాడే, బురదగా వుండే.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Discoloration is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Discoloration now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Discoloration. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Discoloration is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Discoloration, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close