Telugu Meaning of Discredit

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Discredit is as below...

Discredit : (n), ( s), తక్కువ, అవమానము, మానహాని, అపకీర్తి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reedy
(adj), జమ్ముగల. a * brook జమ్ము మూసుకొని వుండే కాలవ.
Obsequiously
(adv), వినయ విధేయమముగా, నైచ్యముగా.
Foxhound
(n), ( s), పెద్దవేటకుక్క.
Chirurgeon
(n), ( s), See Surgeon.
Reasonless
(adj), నిర్నిమిత్తమైన.
Look
(n), ( s), దృష్టి చూపు. he gave me a * వానికన్ను, లేక, దృష్టి నామీద పారినది. or appearance ముఖవిలాసము, ముఖము. at the first * I thought so మొదట చూడగా అఅట్లా తోచినది. his *s shewed that he was offended వాడి ముఖము చూస్తే కోపముగా వున్నట్టువున్నది. she has a cheerful or pleasant * అది వుల్లాసముగా వున్నది. good *s సౌందర్యము, ఇది నీచమాట. this Hindu has the * of a Musulman వీడి ముఖము చూస్తే తురకవాడివలె వున్నది. we are on the * our for him అతనికి యెదురు చూస్తున్నాము. I am on the * out for a house ఒక యిల్లు కావలెనని విచారిస్తాను. a * out house ఠాణా, చౌకి. *ing after (care, supervision) విచారణ, the best of servants want *ing after సేవకులు యెంత మంచివాండ్లయినా వాండ్లనున్ను వొకకంట కనిపెట్టవలసినది.
To Mind
(v), ( a), వినుట, లక్ష్యపెట్టుట. you must * what he tells you వాడు చెప్పేదాన్ని నీవు వినవలసినది. he does not * వినడు, లక్ష్యపెట్టడు. I wish you would * what I say నేను చెప్పేమాట యెందుకు వినవోయి. you must not * what he tells you వాడు చెప్పేదాన్ని నీవు వినబోకు. he did not * the punishment ఆ శిక్షను వాడు లక్ష్యపెట్టలేదు. * or you will spill the ink భద్రము, నీవు శిరా వొలకపోసేవు. what is the good of telling you if you do not * ? వినకపోతే, నీతో యెందుకు చెప్పేది. * to tell him వాడితో చెప్పను మరిచేవు సుమీ. never * చింతలేదు, పరవాలేదు. never * where యెక్కడ నైతేనేమి.never * the names ఆ పేర్లేందుకు, ఆ పేర్లు అక్కరలేదు. If you won't tell me, never * నీవు చెప్పకుంటే మానె. I do not * his going there వాడు అక్కడికిపోతే నాకు చింతలేదు. do not playwhen you should * your book నీవు పుస్తకము మీద ధ్యానము వుంచవలశి నప్పుడు ఆట్లాడక.
Parable
(n), ( s), (add,) నీతికధ. In Job xxvii. 1. say నితి. In Num. xxiii. 7. ఉపమానము.
Latchet
(n), ( s), కాలిజోడు జారకుండా కట్టడానికై వుండేతాడు.
Wolly
(adj), hairy బొచ్చుగల. a * insect బొచ్చు గల పురుగు.
Timber
(n), ( s), మాను, ఇండ్లువాడలు మొదలైన వాటికి పనికి వచ్చే మాను. ( a Madrasphrase ) మాదిరి, సింహపలక. the main trunk of a tree చెట్టు యొక్క అడుగుమొద్దు. the main beams of a fabric దూలములు. the beech is not a * treebeing soft and liable to worms బీచు అనే చెట్టు మెత్తటిదిన్ని పురుగులు పట్టేటిదిన్ని గనుక యిండ్లు మొదలైన వాటికి పనికి వచ్చే మాను కాదు.
To Dignify
(v), ( a), గౌరవపరుచుట, గొప్పచేయుట, గణ్యపరుచుట,ఘనపరుచుట.
Hawhaw
(n), ( s), a fence or bank that interrupts an alley or walk, sunk between two slopes, and not perceived till approached దొంగగ్రాది, పల్లములో వుండే గ్రాది, అనగా బయిలులో అడ్డముగా కాలువవలె తవ్వి దానిలో పయికి అగుపడకుండా గ్రాదివేస్తారు, యిది దూరము నుంచి చూచేవారికి సమముగా వుండే బయిలుగా కండ్లబడుతున్నదే గాని నడమ గ్రాది వున్నట్టు అగుపడదు.
Statistical
(adj), political ప్రజలను గురించిన, లోకులను గురించిన.
Comparatively
(adv), ఇతరాపేక్షయా వున్నంతలో, కడమ వాటికన్నా, కడమ చూస్తే.he was * a good scholar వున్నంతలో వీడు పండితుడు. this is * modernవున్నంతలో యిది కొత్తది. this is * modern వన్నంతలో యిది కొత్తది. this is * nothing వున్నంతలో యిది కొత్తది. this is * nothing ఇతరాపేక్షయా యిది ఒక సొమ్ము కాదు. I am now * well నాకు మునుపటికంటే యిప్పుడు వొళ్లు కాస్త వాసి. he is now * poor మునుపటి కంటే యిప్పుడు దరిద్రుడుగా వున్నాడు. you are now * rich మునుపటి కంటే నీవు భాగ్యవంతుడుగా వున్నావు.
Disadvantage
(n), ( s), హాని, న్యూనత, తక్కువ, చెరుపు, నష్టము,నష్టి. they spoke to his * అతనికి విరోధముగా మాట్లాడినారు.అతనికి న్యూనతగా మాట్లాడినారు. he appears to great * in thisbusin. ss యీ పనిలో వాడి పేరు పొయ్యేటట్టు వున్నది. he soldit to * నష్టముగా అమ్మినాడు. that the boy is so young is a *ఆ పిల్లకాయ నిండా పసివాడుగా వుండడము వొక అసందర్భము , వొక చెరుపు. he took me at a * నాకు వుండే అసందర్భమును చూచుకొన్నాడు,నేను యే మారిన సమయము చూచుకొన్నాడు.
Censorship
(n), ( s), సమాచార పత్రికలో రాజుకు అసమాధానమైన సంగతులు వేయకుండా చూచుకొనే అధికారము.
Moderation
(n), ( s), మట్టు, మితము, శాంతి. he shewed * in speech వాడు శాంతముగా మాట్లాడినాడు.
Refined
(adj), శుద్ధి చేసిన, శుద్ధి చేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పుటము వేయబడ్డ,పరిష్కృతమైన, నాగరీకమైన. * sugar తెల్ల చక్కెర. * gold అపరంజి. * silver చొక్కపువెండి. this is a * stroke of malice యిది చలము యొక్క చమత్కారము.this isa meaning of the word ఆ మాటకు యిది వొక చమత్కారమైన అర్థము. * languageనాగరీకమైన మాట. a * stroke of wit బుద్ధి చమత్కారము. this is a * sense ofthe word యిది ఆ శబ్దమునకు వుండే సూక్ష్మమైన అర్థము, ఇది సాధారణమైన అర్థముకాదు. a man of * parts కుశాగ్ర బుద్ధి గలవాడు.
Sovereign
(adj), supreme in power శ్రేష్టమైన, ముఖ్యమైన, శ్రేష్టుడైన, ముఖ్యుడైన.he is a * ruler వాడే సర్వాధికారి. * power సర్వాధికారము, ముక్యమైన అధికారము. this is a * remedy for cough యిది దగ్గుకు దివ్యమైన మందు. * contempt మహత్తైనఅలక్ష్యము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Discredit is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Discredit now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Discredit. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Discredit is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Discredit, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51509
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close