Telugu Meaning of Disputatious

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disputatious is as below...

Disputatious : (adj), వాదాడే, పోరాడే, పీకులాడే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Grave
(n), ( s), సమాధి, శవమును పెట్టేగుంటగోరి. he found his * inthat country ఆ దేశములో చచ్చినాడు. Madras was their * వాండ్లుచచ్చినది పట్టణములో. * clothes ప్రేతవస్త్రములు పీనుగమీద వేసే గుడ్డలు. he descended tot he or went down to his * చచ్చినాడు. he is on theedge of the * వాడు చావుబ్రతుకులమీద వున్నాడు. this broughthim to the edge of the * యిందువల్ల వాడికి ప్రాణము వుంటున్నదోపోతున్నదోయని వుండినాడు. this laid him in his * యిందువల్ల చచ్చినాడు.the examination room was the * of his hopes పరిక్షాలయములోవాడి ఆశ భంగమైనది. he found a watery * నీళ్లలో మునిగి చచ్చినాడు.he was wounded the face and he will carry the mark to his *వాడికి ముఖములో గాయము తగిలినది, ఆ ముచ్చట వాడి శరీరముతోనేపోను. She is dropping in her * అది నానాటికి నవిసిచచ్చేదేను.as his father was now in his * వాడి తండ్రి యింతలో చచ్చినందున.I will be silent as the * నేను యెంత మాత్రము బయిట విడువను,నోరెత్తను. on this side of the * యిహముందు. on the other side of the * or beyond the * పరమందు.
Petulantly
(adv), ముంగోపముగా, రేగి, దురహంకారముగా.
Palmerworm
(n), ( s), కంబళి పురుగు, ఆకుపురుగు. See Weevil.
Stripped
(adj), దిసమొలగా చేయబడ్డ, గుల్లచేయబడ్డ, శూన్యముగాచేయబడ్డ. See To Strip.
Stager
(n), ( s), a player, ఆడేవాడు, వేషగాడు, నటి. he is anold * వాడు బాగా తీరిన చెయ్యి. a horse which is kept to run a * తపాలు గుర్రము.
Primary
(adj), మొదటి, ఆది, ముఖ్యమైన.
Panado
(n), ( s), రొట్టె వేసి కాచినగండి.
Hottentots
(n), ( s), Cape of Good Hope అనే దేశము యొక్క అనాదికాపులు, వీండ్లుమహారోత కసుమలపు వాండ్లని ప్రసిద్ధి. the hottentot venus పెద్ద పిరుదులుగల స్త్రీ.
Equation
(n), ( s), ఉపమానము, యిది మహా గణితములో వుండే వొక శబ్దము.Vide Sir Wm. Jones in Transctions of Roy Socy. Vol. 3. p. 8.the anomalistice * of a Planet బలము, మందబలము.
Wrongheaded
(adj), మూర్ఖమైన, ముష్కరమైన, మొండియైన.
Mica
(n), ( s), అభ్రకమువంటి వొకవిధమైన రాయి.
Livery
(n), ( s), యజమానుడు పనివాండ్లకు యిచ్చిన వుడుపు. by liveries I knew it tobe his conveyance పనివాండ్ల వుడుపుచేత అది అతని బండి యని కనుక్కొన్నాడు. *stables బాడిగె గుర్రాలు వుండే లాయము. Those horses now stand at * ఆ గుర్రాలుఅద్దెకు విడువబడి వున్నవి.
To Maintain
(v), ( a), and n. కాపాడుట, పోషించుట, భరించుట. his uncle *s him వాణ్ని వాడిమామ పెట్టుకొని పోషిస్తాడు. he *s many servants వాడు శానా పనివాండ్లను పెట్టుకొని భరిస్తాడు. exercise *s us in health కసరతు రోగమును రానివ్వదు. the government *s the hospital గవనరు మెంటువారు యీ సత్రమును జరిపిస్తూ వస్తున్నారు. he now *s himself వాడు యిప్పట్లో స్వయముగా జీవనము చేస్తాడు. they *ed the fort against us మాకు స్వాధీనము కానియ్యక ఆ కోటను నిర్వహించుకొన్నారు, సమాళించుకొన్నారు.he *ed his post వాడు తనస్థానములో నుంచి కలదలేదు. he *ed his brother's story తమ్ముడి మాటనే సాధిస్తాడు, స్థాపిస్తాడు. I *ed the conversation till he returned వాడు మళ్ళీ వచ్చేదాకా మాటలతో జరుపుతూ వుంటిని. these witnesses *ed his claim ఇతని వ్యాజ్యమును ఆ సాక్షులు వూర్జితపరచినారు. they * that he is wrong వాడు తప్పినాడంటారు. they* that he wrote the letter ఆ జాబును వాడే వ్రాసినట్టు సాధిస్తారు.
Intaglio
(n), ( s), చిల్లరలేని మొత్తము అనగా పాతికలు, వీసాలు మొదలైనవి లేనిమొత్తము.
Mutation
(n), ( s), మారడము, పరివర్తనము.
Poetry
(n), ( s), కవిత్వము, కావ్యము.
Sometimes Emphatically
as, I * hate him but will botwrong him per dition catch my soul,but I* love thee ! Sometimes by way of oppositions: as I did l
Cincture
(n), ( s), xatti, nadikattu, AvaraNamu. the * of the town patNamu yoVkka AvaraNamu.
Stupid
(adj), మూఢుడైన, అవివేకియైన, మందమతియైన, బుద్ధిహీనుడైన,తెలివిమాలిన.
Phosphorus
(n), ( s), వేడి లేక చీకట్లో వెలిగే వొక వస్తువు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disputatious is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disputatious now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disputatious. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disputatious is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disputatious, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close