Telugu Meaning of Disrespectfully

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Disrespectfully is as below...

Disrespectfully : (adv), అమర్యాదగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Reformation
(n), ( s), మళ్ళీ చక్కబడడము, పునరుద్ధారణము కావడము, కుదురుబాటుకావడము బాగుపడడము దోవకు రావడము. the Protestant *ప్రోటస్టాంటు మతోద్ధారణము. అనగా Roman Catholic మతమును చాలించి Pope అనేగురువు యొక్క అధికారమును తిరస్కరించడము. Sankara Chari made a * amongthe bramins శంకరాచార్యులు బ్రాహ్మణమతోద్ధారణ చేసినాడు. Hebr. IX.10 .సిద్ధీకరణం. A +.
Molasses
(n), ( s), బెల్లపుపాగు, బెల్లము.
Their, Or Ther
((pronoun)), వారియొక్క,వాటియొక్క
Feather
(n), ( s), ఈకె. worn in the cap టోపీలో చెక్కుకున్న తరాయి.downy *s పక్షి యొక్క బొచ్చువేసి కుట్టిన మెత్త. birds of a * flock togetherవొక జాతి పక్షులు వొకటిగా కూడుకొంటవి, అనగా జ్ఞానులతో జ్ఞానులు చేరుతారు,దొంగలతో దొంగలు చేరుతారు, తాగుబోతులతో తాగుబోతులు చేరుతారని భావము.this is a * in his cap యిది వాడికి వొక జంభము. * weight తృణప్రాయము.
Debauched
(adj), vicious దుర్మార్గుడైన, పోకిరిఅయిన. * conductపోకిరినడక. a * man కాముకుడు. she was * అది చెడిపోయినది.a * woman కాముకురాలు. a * poem పోకిరి కావ్యము.
Syren
(n), ( s), a goddess who enticed men by singing,and devoured them; any mischievous alluring woman కవికల్పిత రాక్షసీ గుణవిశేషము, నిండా సొంపుగా పాడడముచేతమనుష్యులను ఆకర్షించి మింగేటిది, దీన్ని మోహిని అనవచ్చును. helistened to the * song మోహమగ్నుడై చెడిపోయినాడు. his wife is a perfect * వాడి పెండ్లాము దివ్యముగా పాడేటిది.
Rapidly
(adv), త్వరగా, వడిగా, వేగముగా, దబ్బున. he is * growing rich వాడికినానాటికి ఐశ్వర్యము పొడుగుతున్నది. the sun was * setting బిరబిర ప్రొద్దుగూకెను.as night was * coming on మరిమరి చీకటి పడుతూ వచ్చి నందున. as thesummer was * approaching యెండ కాలము ఆరంభమైనందున.
Regulated
(adj), క్రమపరచబడ్డ, నియమమైన. a man of well * passionsజితేంద్రియుడు, ఇంద్రియములు తన స్వాదీనములో పెట్టుకొని వుండేవాడు.
Carotid
(n), ( s), మెడలో వుండే పెద్ద నరము, అది కోస్తే మనిషి చస్తాడు.
Quiet
(adj), వూరికె వుండే, నిశ్చేష్టితముగా వుండే, అణిగివుండే, సాధువైన. she is a *woman but very idle అది దుష్టు కాదు గాని బహు సోమారి. a * cow సాధువైనఆవు. I kept * till he came close to me వాడు నా దగ్గరికి వచ్చేదాకా వూరికెవుంటిని. cannot you keep * ? వూరికె వుండలేవా. not savage or mischievousశాంతమైన. a * horse or dog సాధువైన గుర్రము, లేక, కుక్క. be * వూరికె వుండు. a *house సందడిలేని యిల్లు, నిశ్శబ్దముగా వుండే యిల్లు. when the wind blows thewater will not stay * గాలికొట్టేటప్పుడు నీళ్లు కదలక వుండదు, చలించక, వుండదు.If you strike the horse he will not stay * గుర్రాన్ని కొట్టితే వూరికె వుండదు.
Eqatorial
(adj), నాడీమండల సంబంధమైన. See Equator.
Guana
(n), ( s), ( a certain reptile also called Iguana) ఉడుము,గోధా, గోధిక.
Brawler
(n), ( s), రచ్చబెట్టేవాడు, పోరాడేవాడు, జగడమాడేవాడు.
To Enamour
(v), ( a), మోహింపచేసుట, మరులు కొలుపుట, వలపించుట, సొక్కించుట, సొలపించుట. her beauty *d him దాని అందమును చూచి మోహించినాడు.
Unpleasing
(adj), disagreeable అసహ్యమైన, విరసమైన.
To Establish
(v), ( a), నియమించుట, నిర్ణయించుట, ఏర్పరచుట, స్థాపించుట,కదురుచుటర, నిలుపుట. they *ed a rule వాండ్లు వొక చట్టమును యేర్పరచినారు. they *ed a school పల్లెకూటము పెట్టినారు. they *ed a road వాండ్లు కొత్తదోవ యేర్పరచినారు. they have *ed a custom వాండ్లు వొక వాడిక పెట్టుకొన్నారు.
Wastefully
(adv), in a lavish manner; with prodigality; in uselessexpenses దురర్వయముగా వ్యర్థముగా, దూబరిదిండి తనముగా. they live *వాండ్లు దుర్వ్రయముచేస్తారు.
Extraordinary
(adj), అతిశయమైన, అసామాన్యమైన, అపూర్వమైన, అద్భుతమైన, విపరీతమైన, వింతైన. the regular and * charges నిత్య నైమిత్తిక వ్రయములు, అనగా మామూలు ఖర్చులున్ను విశేషఖర్చులున్ను.
Mischiefmaking
(n), ( s), ఇల్లామల్లితనము, కలహము పెట్టడము.
Ably
(adv), ఘనముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Disrespectfully is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Disrespectfully now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Disrespectfully. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Disrespectfully is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Disrespectfully, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close