Telugu Meaning of Distemparature

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Distemparature is as below...

Distemparature : (n), ( s), వికారము, వ్యత్యయము, కలత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Eyestrings
(n), ( s), కనుగుడ్డు నరములు.
Duct
(n), ( s), నరము. బోలునరము.
Mussulman
(n), ( s), తురకవాడు.
All
(adj), అంతా, అన్ని, యావత్తు, సర్వమై, సమస్తమైన. * and sundry పిన్నాపెద్దా.By * means అన్ని విధాల. with * his wit వాడింత తెలిసినవాడైయుండిన్ని. heis lord of * ఆయనే సర్వేశ్వరుడు. * night రాత్రి అంతా. * yesterday నిన్నటిదినమంతా. One and all అందరున్ను. after * మెట్టుకు, తుదకు. at * యెంతమాత్రము. * I pray for is this నేను వేడుకొనేదంతా యిదే. this is * I know నాకుతెలిసినది యింతే, యింతకు మించి నేను యెరగను. I am wet * over నేను శుద్ధముగాతడిసినాను, బొత్తిగా తడిసినాను. * through the country దేశములోనంతా. he was *in * in all to her ఆమెకు కొడుకే ప్రపంచము అతిముఖ్యము. * at once I sawhim coming యింతలో అతడు రావడము చూస్తిని. he was crawling on * foursదోగాడుతూ వుండినాడు. to gamble at * fours ఒకతరహా జూదమాడుట. they losttheir * వారి యావత్తు సొత్తున్ను పోయినది. he left his * to us వాడి యావత్తుసొత్తున్ను మాకిచ్చినాడు. In * there were two hundred men వుండినదంతాయిన్నూరుమంది * hail ! శుభము శుభము.
Purpose
(n), ( s), యత్నము, ఉద్దేశ్యము, యోచన, అభిప్రాయము, పని. he went therefor * of bathing స్నానము చేయడానకై అక్కడికి పోయినాడు. he diverted themoney from its right * ఆ రూకలను దుర్వినియోగపరచినాడు. he altered his *వాడికి వేరే ఆలోచన పుట్టినది. to buy the house is not my * ఆ యింటిని కొనవలెననేఅభిప్రాయము నాకు లేదు. the letter was to this * that many people werealready dead and that the war was going on &c. ఆ జాబు యొక్కముఖ్యమైన తాత్పర్యమేమంటే యిదివరకే చాలా మంది చచ్చినారనిన్ని యింకా యుద్ధముజరుగుతూ వున్నదనిన్ని మొదలైన. he went there with the * of buying a horse వొక గుర్రము కొనే నిమిత్తము అక్కడికి పోయినాడు. for that * అందుకు, అందునిమిత్తము. he turned it to some * దాన్ని సఫలము చేసినాడు, వుపయోగపరచినాడు.he wrote so as to suit his own * తన పనికి అనుగుణ్యముగా వ్రాసినాడు. towhat * యెందుకు, యెందు నిమిత్తము. he learned the language to good * వాడుఆ భాషనునేర్చుకొన్నది, సఫలమైనది, మంచిదైనది. he then spoke to the following* తర్వాత వాడు చెప్పినదేమంటే. It is to no * that I weep నేను యేడవడమువ్యర్థము, నిష్ఫలము. he did it on * దాన్ని కావలెనని చేసినాడు, ప్రయత్నపూర్వకముగా చేసినాడు, బుద్ధిపూర్వకముగా చేసినాడు. to all intents and *s అన్నివిధాల.
Mail
(n), ( s), (armour) కవచము, జీరా. of the post తపాలుకట్ట,తపాలు జాబులు వేసే తోలు ససంచి. or coach తపాలుర్ జాబులు తీసుకొనిపొయ్యే బండి.
Unpunctual
(adj), not exact in time &c. నిష్కర్షలేని, ఖండితము లేని. he isvery * వాడ క్రమస్థుడు, వాడు చెప్పేది వొకటి చేసేది వొకటి.
To Saunter
(v), ( n), తిరుగుట, వూరిమీద తిరుగుట, అల్లాడుట, విహరించుట,the boy *ed so long on the road that it was night beforehe arrived ఆ పిల్లకాయ దోవలో శానాసేపు సోమరితనముగా తిరుగుతూ వుండి అస్తమానానికి వచ్చి చేరినాడు. Krishna was sauntering in the woods with the milk maids కృష్ణుడు గోపికలతో కూడా వనములో విహరిస్తూ వుండినాడు.
Shadow
(n), ( s), నీడ, చాయ. or dark part of a picture నైల్యము.there is not a * of doubt about this ఇందున గురించి రవంతైనాసంశయము లేదు. there is not a * of proof regarding this దీనికి రవంతైనా దృష్టాంతము లేదు. without a * of change రవంతైనా భేదము లేక. any imperfect and faint representation opposed to substanceఛాయ, జాడ. we dwell under his * ఆయన నీడలో వున్నాము, అతని సంరక్షణలో వున్నాము. that man is quite my * వాడు నా నీడ వంటివాడు,అనగా నా వెంట యేవేళా కూడా వుండేవాడు. she is now a mere * అది ఇప్పుడు పుల్లవలె చిక్కిపోయివున్నది. those who live in darkness and the * of death చావును ఆయత్తముగా ఉండేవాండ్లు. in Herb. X. 1. మూర్తి A+.
Semicircular
(adj), అర్థచంద్రాకారముగా వుండే, అర్ధమండలాకారముగా వుండే.
Bum
(n), ( s), బంట్రోతు, అప్పులవాండ్లకు పట్టే వక తరహా నీచబంట్రోతు.
Drossiness
(n), ( s), కల్మషము. from the * of the silver యిదికందు వెండి అయినందున.
Broken
(adj), పగిలిన, విరిగిన, తెగిన, చిట్టలిన, చితికిన. a *wall యిడిసిన గోడ. a * rope తెగినతాడు. her speech was * withsighs నడమ నడమ పెద్ద వూపిరి విడుస్తూ మాట్లడిది. * pieces ofstone జల్లి, జల్లపొడి. * victuals తిని మిగిలినది. మిగిలినవుచ్ఛిష్టము, యెంగిలి. he speaks * English వాడు అభాసయింగ్లీషు మాట్లాడుతాడు. I had some * sleep నాకు నిద్రపట్టీపట్టక వున్నది. * ground మెరకాపల్లముగా వుండేభూమి. the captainwas broken; or dismissed ఆ కేప్టన్న తోసివేయ బడ్డాడు. a *down horse డీలైపోయిన గుర్రము. a * knee'd horse మోకాలువిరిగిన గుర్రము. that merchant has broken వాడు దివాలాయెత్తినాడు. * hearted కుంగిన. heart * damsels వ్యసనముతోకుంగిన పడుచులు. a heart * with grief వ్యసనముతో కుంగిన,మనోవ్యాధితో కుంగిన. a * old man వుడిగిన ముసలి వాడు. * in ortrained మరిపిన, అలవరించిన. the work is * off సంభాషణనిలిచిపోయినది. * periods చిల్లర దినములు. a * winded horseరొమ్ము పగిలిన గుర్రము. a * down gentleman ఆయుష్యదూరుడు,కులభ్రష్టుడు. * grain నూకలు.
Bookkeeper
(n), ( s), లెక్క పెట్టేవాడు.
Hithermost
(adj), ఇవతలి, సమీపమైన. on the * side ఇవతలితట్టున. in the* country ఇవతలి దేశములో.
Humbug
(n), ( s), పితలాటకము, వట్టి మాయలు, పితలాటకగాడు, మాయలమారి యిది అనరాని తుంటమాట.
Discretionally
(adv), తన యిష్టప్రకారము, తనకు తోచినట్టు.
Fen
(n), ( s), చిత్తడిభూమి, చితచితమని వుండే భూమి, పర్ర.
Corrective
(n), ( s), విరుగుడు. butter milk is a * for mangoes మామిడిపండ్లకుమజ్జిగ విరుగుడు.
Unreclaimed
(adj), not cultivated పనుపరచబడని. this land is all * యీనేలంతా బీడుగా వున్నది. an * savage or heretic అతి మూర్ఖుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Distemparature is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Distemparature now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Distemparature. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Distemparature is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Distemparature, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close