Telugu Meaning of Dodder

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dodder is as below...

Dodder : (n), ( s), ( a parasitical plant like ivy ) బదనికభేదము. Dodderedadj. బదినకగల. a * oak బదనికగల వృక్షము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Versifier
(n), ( s), one who writes verse పద్యము చెప్పగలవాడు.
To Excise
(v), ( a), అధికతీర్వ వేసుట, దొంగ సరుకులను యేలము వేసినగర కలుపుకొనుట, దండుగ పట్టుట. they *d him వాడి ఆస్తిని నగరకలుపుకొన్నారు.
Characteristic
(adj), (this is a bad vulgar substitute for Neat)స్వభావమైన, సహజమైన, గురుతైన. he gave a * reply సహజమైన వుత్తరముచెప్పినాడు, లేక, వాడు వొక వింతైన వుత్తరము చెప్పినాడు. Charity is characteristic of a good man ధర్మము యోగ్యుడికి లక్షణము.
To Hatch
(v), ( a), గుడ్లను పొదుగుట, పిల్లలు చేసుట. the bird *ing it's eggs ఆ పక్షి గుడ్లను కాస్తున్నది. the fowl has *ed its eggs ఆ కోడి పిల్లలను చేసినది. or to contrive పన్నుట, కల్పించుట, he *ed a conspiracy బందుకట్టు చేసినాడు, కుట్ర చేశినాడు. he *ed up a story వొక కథను కట్టి విడిచినాడు.
Euphuistical
(adj), పరిభాషగా వుండే. * style పిచ్చి చమత్కారమైనరచన.
Dull
(n), ( s), జబ్బు, జాడ్యము. మాంద్యము. శౌంఠ్యము.Duly, adv. తగినట్టుగా, వొప్ఫుగా. చక్కగా, సరిగ్గా.
To Overlook
(v), ( a), పైనుంచి చూచుట, ఉపేక్షచేసుట. the hill *s thetown ఆ కొండమీదనుంచి చూస్తే ఆ వూళ్ళో అంతా కండ్లపడుతున్నది.his house *s my garden వాడి యింటిమీద నుంచి చూస్తే మా తోటలోయావత్తు బాగా కండ్లబడుతున్నది. he *ed the fault ఆ తప్పునువుపేక్షచేసినాడు, అశ్రద్ధచేసినాడు. I *ed that fact దాన్నికనుక్కోలేకపోతిని. I hope you will * this fault తమరు యీతప్పును జాడగా పోనివ్వవలెను అనగా క్షమించవలెను.
To Baa
(a), n. బా అని మేక కూసుట.
Nit
(n), ( s), ఈరు, ఈపి. a comb to clean *s ఈర్పెన. to comb the *s out ఈర్చుట.
Equitabry
(adv), న్యాయముగా, ధర్మముగా.
Abduction
(n), ( s), తీసుకొనిపోవడము.
Ductabiltiy
(n), ( s), ( gentelen. s. ,obedience, tractbilitygoodn. s. ) శాంతము , మంచితనము. See cowper ; s letters16 th June 1789.
Disingenuous
(adj), కపటమైన, కుత్సితమైన, కృత్రిమమైన,క్షుద్ర. * conduct కృత్రిమమైన నడక.
Violent
(adj), forcible, outrageous, furious ప్రచండమైన, వడిగల, వేగముగల, సాహసమైన, చెడు, చెడ్డ. a * wind నిండా వడియైనగాలి. you may do it without any * effort నిండా ప్రయాస లేకుండానే దీన్ని నీవు చేయవచ్చును. a * man ధూర్తుడు, సాహసము, దుర్జనుడు. * conduct దౌర్జన్యము. a * blow మంచిదెబ్బ, చెడుదెబ్బ. he laida hands on them వాండ్లమీద దౌర్జన్యము చేసినాడు. he laid * hands on the money ఆ రూకలను గుంజుకొన్నాడు, అపహరించినాడు. he laid a hands on himself తన్ను తానే చంపుకొన్నాడు. a * death దుర్మణము. a * cold చెడ్డజలుబు.
Lately
(adv), ఇటీవల, కొన్నిదినముల కిందట. the letter * received ఇటీవల వచ్చినజాబు.
Children
(n), ( s), plu బిడ్డలు సంతాను. These are the * of the Musulmans who came here three hundred years ago వీండ్లు మూన్నూరు యేండ్లకు మునుపుయిక్కడికి వచ్చిన తురకవాండ్ల వంశస్థులు.
Ritual
(n), ( s), ఆచారకాండ, ఆగమము, ఆగమ పుస్తకము.
Pathetic
(adj), మనస్సును కరిగించే, శోకముపుట్టించే, యేడ్పువచ్చే. avery * story యేడ్పు వచ్చే కథ.
To Still
(v), ( a), to silence నోరు మూయించుట, అరవకుండా వుండేటట్టుచేసుట. to appease అణిగించుట, శాంతపరుచుట. at last she *edthe children పిల్లలను అరవకుండా చేసినది, బిడ్డలను నోరు మూయించినది.this *ed the tumult యిందువల్ల ఆ కలత అణిగినది. to make motionlessచలనము లేకుండా చేసుట, స్తబ్ధము చేసుట.
Ago
(adv), కిందట, మునుపు, ముందర. Two or three days * రెండు మూడుదినాలకిందట, రెండు మూడు దినాలకు ముందర. long * బహు దినాల కిందట, శానాసేపుకుముందర.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dodder is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dodder now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dodder. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dodder is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dodder, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close