Telugu Meaning of Dogmatizer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dogmatizer is as below...

Dogmatizer : (n), ( s), తనమతమే మతమని పిడివాదముగా చెప్పేవాడు, తానే మహాగురువుగా యిదే విదియని అహంకరించిచేప్పేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Low
(v), ( n), కూసుట, అరుచుట, యిది అవును గురించినమాట. the cow * ఆవు అరుస్తున్నది.
Unreasonable
(adj), without proper cause, without sense అన్యాయమైన,వివేకము లేని, తెలివిలేని. this is an * claim ఇది అన్యాయమైన వ్యాజ్యము. you arevery * if you expect that your father will consent to this దీనికి నీ తండ్రివొప్పుకొంటాడనేది వట్టి వెర్రి. you are * నీవు చెప్పేది అన్యాయము. In 2 Thess. III. 2. అవివేచకులు. A+.
L
లకారము L. అనగా Pound L. S. D. అనగా pounds, shillingsandpence, 2l. i.e.Two pounds. 200l or L 200 i. e. Two hundred pounds అనగా 2000 రూపాయీలు.LL. D. abbreviation for Doctor of Laws ధర్మశాస్త్రపండితుడు. L. S. abbreviationfor Loco Sigilli నకళ్ళలో ముద్రవుండవలసిన స్థానమందువేసే గురుతు రోమ్ లెక్కలలోL. అనగా (50) యాభై.
Gashed
(adj), గాయమైన, చీలికగా కోసుకొనిపోయిన.
Remunerative
(adj), చెల్లు అయ్యే, కట్టి వచ్చే, ఈడుకాగల. the * price కట్టివచ్చే వెల.
Statisticks
(n), ( s), a collection of facts respecting the stateof the people ప్రజల స్థితిని గురించిన వృత్తాంతము.
Yam
(n), ( s), an esculent root of the tropical climates పెండ్లము, పెండలపుగడ్డ. Yankee, n. s. a cant word for a North American అమెరికా దేశస్తుడు.
To Live
(v), ( n), and v. a. జీవించుట, బ్రతుకుట ప్రాణముతో వుండుట. or dwell కాపురమువుండుట, నివసించుట, వుండుట. he *s by trade వర్తకము చేసి జీవిస్తాడు. short *d అల్పాయువుగా చచ్చిన. long *d దీర్ఘాయుస్సుగా వుండిన. No boat can * insuch a raging sea యింత అఘోరమైన అలలో పడవ నిల్వనేరదు. he now *s lowపథ్యముగా వున్నాడు, మితాహారము చేస్తాడు. he *s from hand to mouth నానాటికి తెచ్చుకొని పొట్టపోసుకొంటాడు. O king * for ever ! చిరంజీవిగా వుండవలెను.Thy * upon rice వాండ్లకు ఆహారము బియ్యము.
Alps
(n), ( s), మహత్తైన పర్వతము. the * of India హిమవత్పర్వతము.
Impalpable
(adj), నున్ననైన, ముట్టితేతెలియని, స్పర్శచేతతెలియని. an * powder నున్ననిపొడి.
Leash
(n), ( s), వారు వేటకుక్కనుగాని, డేగను గాని కట్టేవారు. or three వేటాడేవాండ్లభాషలో మూడు అనేసంఖ్య. a * of birds మూడు పక్షులు.
To Mop
(v), ( a), బూజుకొట్టుట, వూడ్చుట.
To Ventilate
(v), ( a), to cool or purify by the admission of wind వాయు ద్వారా సీతళము చేసుట, నిర్మలము చేసుట, గాలి కొట్టడము చేత చల్లగా గాని నిర్మలముగా గాని వుండేటట్టు చేసుట. to a room or cellar వొక గదిలో లేక నేల మాళిగలో బాగా గాలికొట్టేటట్టుగా దారిచేసుట. this house is not properly *d యీ యింట్లో గాలి వచ్చేటట్టు దారి బాగా లేదు. or publish ప్రచురము చేసుట, చాటించుట.
To Lull
(v), ( a), ఉపశాంతిచేసుట, అణుచుట. the rain has *ed the wind వానవల్ల గాలిఅణిగినది. this medicine has *ed the pain యీ అవుషధము ఆ నొప్పిని శాంతిచేసినది.this *ed his fears యిందుచేత వాడి భయము తీరినది. the song *ed them asleep ఆపాటవల్ల వాండ్లకు నిద్రపట్టినది.
Peak
(n), ( s), పర్వతశిఖరము, కొన.
To Deplore
(v), ( a), దుఃఖపడుట, వ్యసనపడుట. I * your state నీవు వుండేస్థితిని గురించి నాకు వ్యసనముగా వున్నది. we much *d his death వాడి చావనుగురించి నిండా వ్యసనపడితిమి.
Obstinate
(adj), మూర్ఖమైన, ముష్కరమైన. an * disease మొండి రోగము, కుదరని రోగము, అసాధ్య రోగము.
To
(v), ( n), మొలుచుట, చిగిరించుట. after the rice *edవడ్లు, మొలిచిన తర్వాత. sprouting corn మొలక యెత్తే పైరు. sprouting breasts మొలక చన్నులు.
Common
(adj), సాధారణమైన, సామాన్యమైన. or ordinary మట్టమైన, జబ్బైన, నీచ. * rice మట్ట బియ్యము, ముతక బియ్యము. is this kind of fruit * there? యీ పండ్లు అక్కడ సాధారణముగా వున్నవా. a * report వదంతి. his * abode వాడి వునికిపట్టు, వాడు యెప్పటికి వుండే స్థలము. a * fellow సామాన్యుడు. a * practice సాధారణమైన అలవాటు.a * saying సామిత. this is a * custom యిది లోక వాడుక. * life లోక నడత, లోకాచారము. or usual వాడుకైన సాధారణమైన. or publicసముదాయమైన, పొదునైన, పొత్తుగా వుండే. the * enemy దేశ శత్రువు, సర్వశత్రువు. a * name సముదాయనామము. Bird is the * name of the eagle and the crow పక్షి యనేది గరుడాశ్వారికిన్ని కాకికిన్ని సముదాయమైన మాట. * to several persons అందరికిన్ని పొత్తుగా వుండే. their * dwelling ఉభయులకు పొత్తుగా వుండే యిల్లు. * nature or property స్వభావగుణము సహజగుణము. a * friend మధ్యవర్తి. God is the * Father or Father of all లోకపితామహా. * consent సర్వసమ్మతి, సర్వజనసమ్మతి. * sense సహజమైన తెలివి, వివేకము. The of stock పొత్తుగా వుండే మూల ధనము. this word is of the * gender యీ శబ్దము మూడు లింగములందున్ను వర్తించును. * cheating పచ్చపుపని, కేవుమారిపని. a * informer చాడిఖోరు. a * cheat ప్రసిద్ధమైన దొంగ. a * pig వూరపంది. a * whore వూరలంజ. the * sewer or shore బహిర్భూమి, అందరు కాలవకు పొయ్యే చోటు. the * road అందరికిన్ని పొదుపుగా వుండే బాట. In * సముదాయముగా, ఉమ్మడిని, ఏకగ్రీవముగా. they hold the land in * ఆ నేలను సముదాయములో పెట్టుకొన్నారు. a field held in * by several సముదాయ నేల. In * with the rest యితరుల తోటిపాటు. In * with the rest of the country దేశముతోటిపాటు.
Barbarousness
(n), ( s), క్రూరత్వము, నిష్కంటకత్వము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dogmatizer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dogmatizer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dogmatizer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dogmatizer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dogmatizer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close