Telugu Meaning of To Drive

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Drive is as below...

To Drive : (v), ( n), కొట్టుకొనిపోవుట, పోవుట. he drove homeబండిమీద యెక్కి తానే తోలుకొని యింటికి పోయినాడు. the ship drove ashoreవాడ దరి తట్టింది. we let the ship * ఆ వాడను గాలి పోయిన దోవను విడిచినాము. the wind was driving along గాలి వడిగా కొట్టుతూ వుండినది. a driving rain గాలి తేచ్చే వాన. what are you driving at నీ అభిప్రాయ మేమి, నీ భావమేమి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Drenched
(adj), తడిసిమొద్దైన, దొప్పదోగిన. I was * in the rainవానలో దొప్పదోగుగా తడిసినాను. the sword that was * in blood నెత్తురు వారలుగా వుండే కత్తి.
Soothed
(adj), ఉపశాంతి చేయబడ్డ, ఊరార్చబడ్డ.
Caught
(adj), చిక్కిన, చిక్కుకొన్న, పట్టిన, తగులుకొన్న he is * వాడు దొరికినాడు, చిక్కినాడు. I was * నేను దొరికితిని, పట్టుబడితిని.
To Devise
(v), ( a), to contrive యుక్తిచేసుట, కల్పించుట, పన్నుట.to bequeathor to bestow by will మరణశాసన పూర్వకముగా యిచ్చినది.
Beater
(n), ( s), కొట్టేవాడు. a cotton * or cotton cleaner దూదేకుల వాడు.an earth * or rammer ఘట్టనపలక, దిమ్మసు a gold * కుందనపు రేకులుచేసేవాడు. a rice * or pestle రోకలి.
Deposit, Deposite
(n), (s.), అనామతుగా పెట్టబడ్డది. in water నీళ్లల్లోఅడుగున దిగిన మష్టు.
To Unite
(v), ( a), to put together, to join సంధించుట, చేర్చుట, కలుపుట. he *dhis army with theirs తన దండును వాండ్ల దండుతో కూడా కలిపినాడు. when they *d their strength they succeeded వాండ్ల బలమునంతా కూడా చేర్చేటప్పటికిగెలిచినారు.
Ill-spent
(adj), దుర్వ్యయమైన. his time was * వాడి కాలము వృధాగాపోయినది.
Presentment
(n), ( s), గ్రాండు జూరీలు వ్రాసుకొనే మనివి అర్జి.
Involuntarilly
(adv), అప్రయత్న పూర్వకముగా, అబుద్ధి పూర్వకముగా, తోచక,అసమ్మతముగా, అసమాధానముగా. he did it * అసమాధానముగా చేసినాడు.she yawned * దానికి తెలియక ఆవలింత వచ్చినది. on seeing him I * smiled వాడిని చూడగానే నాకు నవ్వు వచ్చినది. an offence committed *అబుద్ధి పూర్వకముగా చేసిన తప్పు. I paid the money * ఆ రూకలనుఅసమ్మతముగా చెల్లించినాను.
Translation
(n), ( s), భాషాంతరము. what is the * of this word ? యీ మాటకుఅర్థ మేమి. I want the English * of this word ఇందుకు ఇంగ్లిషు యేమి. ordecease; as of Enoch అంతర్ధానము, అంతర్ధానమై పోవడము. A+. జీవన్ముక్తుడుకావడము, సశరీరస్వర్గి కావడము.
Thunderclap
(n), ( s), పిడుగు యొక్క ధ్వని.
To Perk
(v), ( a), కులుకుట.
Such
(adj), అటువంటి, ఇటువంటి, అంతటి. * a house యిన్నో వొక యిల్లు.* an one యిన్నో వొక మనిషి. * as me నావంటి. take * as you likeనీకు యిష్టమైనది యెత్తుకో. * as this యిటువంటి, అటువంటి. * as livethere అక్కడే వుండే వాండ్లు. * as trade there అక్కడ వర్తకము చేసేవాండ్లు. as like go; * as do not remain పోవలెనని వుండేవాండ్లుపోతారు, వుండవలెననే వాండ్లు వుంటారు. * and * a house యిన్నో వొక యిల్లు. he already has house * as it is వాడికి యిల్లు అని వొకటి వున్నదిగాని అది అంత మంచిదికాదు. I cannot say the carriage is agood one; it is * as it is ఆ బండి అంత మంచిది అనను వొకమాత్రముగా వున్నది. to * and * a place ఫలానిచోటికి, యిన్నో వొక స్థలానికి.
To Jangle
(v), ( n), గలగలలాడుట, వాగ్వాదము చేసుట.
Ungodliness
(n), ( s), impiety; wickedness ద్రోహము, దౌష్ట్యము, పాపిష్టితనము,అపచారము.
To Neglect
(v), ( a), అశ్రద్ధ చేసుట, ఉపేక్ష చేసుట, అలక్ష్యము చేసుట, అసడ్డచేసుట.
To Exonerate
(v), ( a), నివృత్తి చేసుట, నివారణము చేసుట. this *syou from paying the money యిందుచేత నీవు ఆ రూకలు చెల్లించవలసినదిలేకపోతున్నది. her consent does not * you అది యెంత సమ్మతించినప్పటికిన్ని నీ యందు తప్పులేకపోలేదు. he *d himself వాడు నివృత్తిచేసుకొన్నాడు. he did this to * himself తన దోషమును బాపుకోవడమునకై దీన్ని చేసినాడు.
Lamprey
(n), ( s), పెద్దమలుగుచేప.
To Taunt
(v), ( a), to reproach; to insult యెత్తిపొడుచుట, కుత్సితముగా చెప్పుట,ఎగతాళిగా చెప్పుట, ఎగతాళి చేసుట, నిందించుట, తక్కువగా మాట్లాడుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Drive is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Drive now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Drive. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Drive is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Drive, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83037
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79120
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63279
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57450
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38990
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38054
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28439
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27858

Please like, if you love this website
close