Telugu Meaning of To Pledge

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Pledge is as below...

To Pledge : (v), ( a), కుదువపెట్టుట, తాకట్టు పెట్టుట. he *d his word to do this దీన్ని చేస్తానని మాట యిచ్చి వున్నాడు. I * my honour to do this దీన్ని చేయకుంటేయేమోయి పెద్ద మనిషి అను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Weather
(n), ( s), state of the air కాలము. the house isweather-tight, or weather proof యెండా వానా గాలి వీటిచేతచలించని యిలలు. the ship was driven into this port by stress of * ఆ గాలి యొక్క వేగముచేత ఆ వాడ యీ రేవులోకి కొట్టుకొని వచ్చినది. he went out in spite of the * వానా గాలి చూడక వెళ్ళినాడు. hot * యెండకాలము. cold * చలికాలము.cloudy * మబ్బు మందారముగా వుండే వేళ. we * వర్షాకాలము. dry * వర్షములేకుండా వుండే కాలము. calm * అధిక గాలి లేకుండా వుండేకాలము. tempestuous * గాలి కసురుగా వుండేకాలము. fair * అధికయెండ గాలి వాన లేక వుండేకాలము. foul * చెడు గాలిగా వుండే వేళ.
To Chap
(v), ( a), బీటికలు బాసేలాగు చేయుట.
Betimes
(adv), పెందలకాడ, సమయానికి, వేళకు.
Moth
(n), ( s), చిమట.
Bump.
( n.), ( s.), (add) in Craniology,denotes " the outward sings of dispostion ,marked on the scull " కపాలశాస్త్రములో కపాలము మీద యేర్పడి మనిషి యొక్క ఆంతర్య గుణసూచకములుగా వుండే బాహ్యలక్షణములు, this boy has the * of poetry ఈ చిన్నవాని కావ్యములు చెప్పే పటిమును గురించి శిరోలక్షణము లున్నవి.
Lignum-vite
(n), ( s), ఇనుమువంటి వొకవిధమైనమాట.
Idiocy
(n), ( s), పిచ్చి, పైత్యము,వెర్రి.
To Braid
(v), ( a), జడవేసుట, అల్లుట.
To Extort
(v), ( a), బలవంతముగా తీయుట. they *ed the moneyfrom him ఆ రూకలను వాడి దగ్గెర బలవంతముగా తీసుకొన్నారు.they *ed this answer from him వాణ్ని నిర్భందించి యీ వుత్తరమునువాడి గుండా చెప్పించినారు.
Bondman
(n), ( s), దాసుడు, గులాపువాడు.
Ringlets
(n), ( s), plu. ముంగురులు, కుంతలములు.
Morally
(adv), నీతిగా, ధర్మముగా, న్యాయముగా. or entirely మిక్కిలి. or inferentially ఫలితార్థముగా, వూహగా. it is * impossible that he learned the language within ten days వాడు పదిదినములలో ఆ భాషను నేర్చు కొన్నాడన్నిది మిక్కిలి అసాధ్యము. that bramin is * a Musulman వాడు మనసా తురకవాడు, అనగా బయిటికి బ్రాఃమనుడు అంతః తురకవాడు. these two men are * brothers వాండ్లిద్రరు మనసా అన్నదమ్ములు. he has * deserted her దాన్ని మనసా త్యాగము చేసినాడు.
Unbounded
(adj), అపారమైన, మేరము లేని, అమితమైన, అసంఖ్యేయమైన.
Premeditatedly
(adv), ఆలోచించి, తలచి, యోచించి, కావలెనని.
January
(n), ( s), the 1st month in the year మొదటి నెల.
Fashion
(n), ( s), manner తీరు, రీతి, వైఖరి. sort విధము. way మార్గము.ప్రకారము. evil * దురభ్యాసము, దురాచారము. in the * of that townఆ వూరివాడిక చొప్పున. Custom, general practice వాడిక, సంప్రదాయము,వాళి, మర్యాద. after this * యీ తీరుగా, యీ మాదిరిగా. accordingto the * among them వారి కుల వృత్తి ప్రకారము. from ఆకారమురూపము. they arranged the troops in the * of the crescentఅర్థచంద్రాకారముగా వ్యూహము పన్నినారు. in the * of a nestగూటి ఆకారముగా. this Telugu is written in the Canarese *యీ తెలుగుకన్నడి మోడిగా వ్రాసి వున్నది. this is not the * యిదిమర్యాద కాదు, యిది సంప్రాదాయము కాదు. a man of * శృంగార పురుషుడు.a woman of * సొగసు కత్తె. she was the pink of * అది శృంగారతిలకముగా వుండెను. she cut or form of clothes వస్త్రములుకట్టే విధము, కట్టేతీరు. it is not now the * to wear swordsయిప్పుడు కత్తులు కట్టుకొనే సంప్రదాయము లేదు.this dressis out of * యీ పుడుపు యిప్పటి మాదిరిగా వుండలేదు. Persian is nowquite out of * పారసీభాష యిప్పట్లో మూలపడ్డది . Hindustani is rapidly going out of * హిందూస్తాని చదువు నానాటికీ క్షీణిస్తున్నది.In India (as in Spain) women ride (astride) manfashion యిండియా దేశములో ఆడవాండ్లు, మగవాండ్ల రీతిగా గుర్రము మీదకూర్చుండి సవారి చేస్తారు. he was found in the * of a man మనుష్యాకారముగా అగుబడ్డాడు. the * of this world యీ లోకరీతి. In I corvii. 31. "schema" వ్యాపారము. A+.
Watch-house
(n), ( s), a place for a watch-man కావలివాడుగా వుండే చావడి. a small prison కయిదీలనుపెట్టే చావడి.
Eighty
(adj), యెనభై.
To Undermine
(v), ( a), to sap; to excavate beneath కింద తొవ్వుట, సురంగముచేసుట. they *d the wall ఆ గోడ పడేటట్టుగా కింద పల్లము తొవ్వినారు. the river *d the rock ఆ కొండ కూలేటట్టు ఆ యేరు కింద కోశివేసినది. grief *s the strengthవ్యసనము చేత బలము కుంగుతున్నది.
To Brush
(v), ( n), తాకుట, తట్టుట, కంబితీసుట, పారిపోవుట. hebrushed aong the road ఆ భాటను పారిపోయినాడు. he brushed offకంబి తీసినాడు. he brushed past me నా పక్కన దూరి పోయినాడు.the ship brushed upon a sand band ఆ వాడ యిసుదిబ్బమీదతాకినది, కౌట్టుకొన్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Pledge is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Pledge now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Pledge. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Pledge is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Pledge, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149843
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113052
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close