Telugu Meaning of Premeditatedly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Premeditatedly is as below...

Premeditatedly : (adv), ఆలోచించి, తలచి, యోచించి, కావలెనని.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Holla, Holloa
(interj), ఒరే, ఓ, ఓహో. hoops and holloas కూతలు, కేకలు, బొబ్బలు.
Sash
(n), ( s), దట్టి, నడికట్టు. of a window కిటికెలకు అడ్డముగాపాలకీతలుపులవలె కావలసినప్పుడు తీశేవేశేతడక.
To Prey On
(v), ( a), కొట్టుకొని తినుట. or to plunder కొల్లగొట్టుట, దోచుట. the tiger*ed on him వాణ్ని పులి భక్షించినది. Fever *s upon him వాణ్ని జ్వరము పీక్కునితింటున్నది. Robbers *ed upon the village దొంగలు ఆ వూరిని కొల్లగొట్టిరి. thedisease * ed on his vitals ఆ రోగము వాడికి ఆయపట్టున తగిలినది. the wolveshave *ed ( Shak.) తోడేళ్ళ పొట్టలు నిండినవి.
Ecclesiastical
(adj), పాదిరిమతసంబంధమైన. . letters * శ్రీముఖము, అనగాబిషపు వ్రాసే ఆజ్ఞాపత్రిక. *court or * side అనాచారము గురించి విచారణ. *law ఆచారకాండ.
Holiday
(n), ( s), or leave from work ఆటవిడుపు. * or anniversaryయేటా వచ్చే పండగ. New Year's day is * in the public offices కచ్చేరీలలో సంవత్సరానికి శలవు కద్దు. he gave them a week's *s వాండ్లకు వారము దినాలు శలవు యిచ్చినాడు. Christmas *s ఖ్రిస్టమసు పండుగ శలవు దినాలు. a mere * affection పండుగనాటి దయ, అనగా తత్కాలానికి తెచ్చుకొన్న అస్థిరమైన విశ్వాసము. Holy day ఇట్లా రెండు మాటలు వ్రాస్తే పుణ్య దినమని భావము. as, the sabbath is a holy day ఆదివారము పుణ్యదివసము. a half * మధ్యాహ్నము మీది ఆటవిడుపు.
Afterall
(adv), మెట్టుకు, తుదకు, కడకు.
Reduction
(n), ( s), the act of reducing తగ్గడము, తగ్గించడము, మట్టుపరచడము,స్వాధీనపరచుకోవడము. after the * of the fort ఆ కోట పట్టుబడ్డ తరువాత. thefever caused great * of strenght ఆ జ్వరము చేత బలము కుంగిపోయినది.every thing tended to the * of his majesty ఆయనకు అన్ని విధాల క్షీణగతివచ్చినది. these different sums by * equal one hundred rupees ఆయానాణ్యములు మొత్తములను మార్పు ప్రకారము వేసుకొంటే నూరు రూపాయలు అవుతవి.
Assemblage
(n), ( s), సమూహము. this book is an * of beauties యీ గ్రంథమురసపుంజమైనది.
Chives
(n), ( s), కింజల్కము, కేసరము.
Dry
(adj), and adv. యెండిన, శుష్కించిన, ఆరిన, యింకిన, వట్టిపోయిన.a * lime యెండిన నిమ్మకాయ. he wiped it * తడిలేకుండా తుడిచినాడు. * bread వట్టి కూడు, శుష్కాన్నము అనుపానము లేని కూడు the * season యెండకాము, వరుపు, a * day చినుకులేని దినము. a* month వర్షము కురియని నేల. a * cough పొడిదగ్గు. I am * నాకు దాహముగా వున్నది. why should I drink when I am not * దాహము లేనప్పుడు నేనెందుకు నీళ్ళుతాగేది. they milked the cow * ఆ యావును వట్ట పిండినారు. the cow is gone *ఆ యావు వట్టి పోయినది. a * cow వట్టి పోయిన ఆవు. there was not a * eyepresent అక్కడ వుండిన వాండ్లలో కండ్ల నీళ్ళు పెట్టనివాండ్లు లేరు. a dispositionక్రౌర్యము. a * remark విరసమైనమాట, పెడసరమైనమాట. * humour హాస్యగర్భమైన సరసోక్తి, అనగా పైకి న్యాయము అగుపడేది, పట్టుగావిచారిస్తే వట్టి యెగతాళిగా వుండేమాట. this book is written in a * style యీగ్రంథము నీరసముగా రచించబడివున్నది. or acrid as wine వొగరైన, కటువైన.* cultivation కాడారంభము, మెట్ట సాగుబడి. * land తీరము, రేవు, పొడినేల. Dry landproduce (such as wheat, barley, zonna & c.) మెట్టపంట. See wet land prduce a *leaf సరగు, యెండు టాకు. * measure ధాన్యము, పప్పు మొదలైన వాటిని కొలిచే తూము మొదలైన కొలత లెక్క. a * well నీరువట్టిపోయిన బావి. to squeeze * రసములేకుండాపిండుట. high and * మెట్టన వుండే. the boat was left high and * పడవ కట్టమీదను వేసి వుండినది.
Blasted
(adj), ధ్వంసమైపోయిన, చెడిపోయిన. It was * by a curseశాపముచేత చెడిపోయినది. * ears of corn తాలు.
Friendliness
(n), ( s), స్నేహభావము, అనుకూలము, దయారసము.
Centurion
(n), ( s), సర్దారుడు, నాయకుడు, జమేదారుడు.
Misconstruction
(n), ( s), అపార్థము. he laid himself open to * దూషణ తెచ్చుకొన్నాడు. or displeasure అసహ్యము.
To Variegate
(v), ( a), to diversify with colours చిత్రవిచిత్రములు చేసుట, నానా ప్రకారములు చేసుట.
To Outmeasure
(v), ( a), కొలతలో మించుట. this tent *s the old oneపాత డేరా కన్న యిది పెద్దది.
Plain
(n), ( s), బయిలు, మైదానము. the battle * యుద్ధరంగము.
Attached
(adj), అంటించిన, చేరిన. a kite with a tail * to it తోక గల ఒకఘాలిపటము. a paper attached to the wall గోడకు అంటించిన కాకితము. he ismuch * to you వాడికి నీ యందు నిండా విశ్వాసము. Five servants * to thisoffice యీ కచ్చరితో చేరిన అయిదుగురు నవుకర్లు. Some land * to this villageయీ వూరితో చేరిన కొంత నేల. all of them are * to his opinion అందరున్ను అతనిఅభిప్రాయమునే అనుసరించి వున్నారు.
To Elope
(v), ( n), పారిపోవుట. she *d with him form her father's houseవాణ్ని యెత్తుకొని తండ్రి యింట్లోనుంచిపారిపోయినది. Tara *d with chandra( Venus and Mars) తార చంద్రుణ్ని అంటుకొని పోయినది.
Spectator
(n), ( s), చూచేవాడు, చూస్తూ వుండినవాడు, సాక్షి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Premeditatedly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Premeditatedly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Premeditatedly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Premeditatedly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Premeditatedly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149726
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112964
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101333
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95606
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55792
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51458
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40164
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39073

Please like, if you love this website
close