Telugu Meaning of Drawer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Drawer is as below...

Drawer : (n), ( s), a sliding box in a chest సొరుగు. a manservant పనివాడు, మేటి, నీళ్లుచేదే పనివాడు. the * of a money bill హుండి వ్రాసేవాడు, రూకలుతీసుకొని హుండి యిచ్చేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Steady
(adj), స్థిరమైన, నిలకడైన, ధృడమైన, దిట్టమైన. a * servent నిలకడగా వుండే పనివాడు. the horse went on with * a pace ఆ గుర్రము నిబ్బరముగా నడిచెను. the trade is very *వర్తకము నిర్వ్యత్యాసముగా జరుగుతున్నది.
Triangle
(n), ( s), a figure of three angles త్రికోణము, ముక్కోణము, మోచేతివంపుa musical instrument తాళమువలె వాయించడమునకై వుక్కుతో మోచేతి వంపుగా చేశివుండేటిది. the triangles, plu. or a whipping post దొంగలను కట్టి కొట్టేముక్కోణము.
Sharper
(n), ( s), టక్కులమారి, పచ్చెపుదొంగ.
Ungloved
(adj), having the hand naked చెయిజోళ్లు వేసుకోని.
Hyaline
(adj), స్ఫటికమువలె తేటగావుండే.
Barely
(adv), or scarcely అరుదుగా, చాలీ చాలక. this is * enough యిదిచాలీ చాలక వున్నది. he is * alive వాడికి ప్రాణము వున్నదో పోయినదోఅనివున్నది. I had * arrived when he died నేను చేరీచేరక మునుపేచచ్చినాడు.
Crotchetteer
(n), ( s), a whimsical man ( Christian Observer Dec. 1844 page 721) తల కొవ్విన మూర్ఖుడు.
Irrefutable
(adj), అనివార్యమైన, ఖండించగూడక, , నిరాక్షేపమైన, స్థిరమైన.
To Inscribe
(v), ( a), అంకితము బెట్టుట. he *ed the book to the king ఆపుస్తకము రాజుమీద అంకితము పెట్టినాడు, కృతియిచ్చినాడు. he *d the stone with this name ఆ రాతిమీద యీ పేరుని చెక్కినాడు.
Affray
(n), ( s), జగడము, గత్తర, కలహము.
Lounge
(n), ( s), సోమారిగా తిరగడము బద్ధకముగా పడియుండడము.In one of his *s he met me వాడు సోమారిగా తిరగడములో నాకు అడుపడ్డాడు.
Horrific
(adj), అఘోరమైన, భయంకరమైన.
Fruit
(n), ( s), ఫలము, పండు, కాయ, పంట, ప్రయోజన, సార్థకము.లాభము. * s of harvest పండినపంట. the * of his body అతని సంతతి. dried * పరుగు. a tree in* పిందెలు విడిచిన చెట్టు.a budding * పిందె. you see the * of what you have done నీవు చేసిన దానికి ఫలమిదే. a * garden or orchard ఫలవృక్షములుగల తోట, వనము. Note a raw * కాయ. a ripe పండు , మాగిన పండు.But these Telugu words are variously applied as regards varioustrees, thus the cocoanut though ripe is called కొబ్బెరకాయ.he bought much * పండ్లు శానా కొన్నాడు. birds eat * పక్షులుకాయలను తింటవి, యీలాటి స్థలములలో ఏకవచనమేకాని *s అని చెప్పరాదు,బహువచనముగా చెప్పితే, నానా విధమైన పండ్లు అని అర్ధమౌతున్నది.the *s of the earth పంట యిక్కడ వడ్లు, రాగులు మొదలైన వాటి యొక్కపంట. the *s of this country యీ దేశమందు ఫలించే నానా విధమైనపండ్లు అని అర్థము,కావ్యమందు వొక జాతి పండ్లకే *s అని చెప్పవచ్చును.అయితే మాట్లాడడములో *s అని వొకజాతి పండ్లకు చెప్పకూడదు. అరటిపండ్లు, మామిడిపండ్లు, గొయ్యాపండ్లు మొదలైనవాటిని a plantain,two plantains. A mango tne mangoes, A guava, twelve guavas యిట్లాఅనవలసినదేగాని. a plantain * ten plantain *s అని చెప్పకూడదు.
Ferocity
(n), ( s), క్రూరత, క్రౌర్యము. Ferret, n. s. ముంగిసవంటి వొక జంతువు, దీని కండ్లు యెర్రగా వుంటవి.యిదియెలుకలు మొదలైనవాటిని పట్టుతవి. or tape ముతకనాడా.
Prator
(n), ( s), An officer among the Romans ఒక అధికారి.
Postilion
(n), ( s), గుర్రము మీద కూర్చుండి తోలే గుర్రపు బండివాడు.
To Impugn
(v), ( a), ఆక్షేపించు, దోషముచెప్పుట, తిరస్కరించుట. he *ed thedecision of the government గవర్నమెంటువారి తీర్పును తిరస్కరించినాడు.
Deprecation
(n), ( s), వద్దని బతిమాలుకోవడము, కారాదని మొరపెట్టుకోవడము.
Jollily
(adv), ఉల్లాసముగా, ఉత్సాహముగా.
Exuberantly
(adv), అతిశయముగా, విస్తారముగా, అభివృద్ధిగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Drawer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Drawer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Drawer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Drawer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Drawer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close