Telugu Meaning of Dripping

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Dripping is as below...

Dripping : (adj), తడిసిన, దొప్పదోగిన. * rain సన్నగా పడే తుంపర. it is * wet అదిముద్దగా తడిసివున్నది. a * day ముసురువాన పట్టిన దినము. Dripping-pan, n. s. నిప్పునవాడ్చే మాంసముమీద పోసే నెయ్యిపడడానకై కిందపెట్టే బోగిణి, చట్టి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Volant
(adj), flying ఎగిరే.
To Sift
(v), ( a), జల్లించుట, తూర్పారబెట్టుట, నేముట, గాలించుట.or examine well చక్కగా పరిశోధించుట, బాగా విమర్శించుట.
Nigh
(adj), దగ్గరైన, సమీపమైన.
Marmot
(n), ( s), పందికొక్కువంటి వొక జంతువు.
To Concede
(v), ( a), to admit ఒప్పుట, సమ్మతించు, అంగీకరిమచుట, అనుకూలించుట, మెచ్చుట. to grant or make over ఒప్పగించుట, విడిచిపెట్టుట. I * this సరే దీన్ని ఒప్పుకొన్నాను.
Umber
(n), ( s), ( a colour ) dark brown.
Anglo-Saxons
(n), ( s), వేయేండ్లకిందట ఇంగ్లిషుదేశములో వుండిన ఒక కులస్థులు.
Trigger
(n), ( s), of a gun తుపాకి గుర్రము పడేటట్టుగా అదిమే తుపాకి కట్టే కింది బిస.
Set
(part), adj. ఉంచబడ్డ, పెట్టబడ్డ, నాఠబడ్డ, చెక్కిన. the fruit is * పిందెపట్టినది. his eyes are * i. e. in death వాడికి నిలువుగుడ్లు పడ్డవి. a regulation that is * aside తోసివేయబడ్డ చట్టము. rubies * in gold కుందనముతో చెక్కిన కెంపులు. spectacles that are * in gold బంగారుతో కట్టిన ముక్కద్ధము. a post * in the earth నేలపాతిన స్థంభము.her mind is * upon going there అక్కడికి పోవలెనని మనసులో నిశ్చయముచేసుకోన్నది. a city * upon a hill కొండమిద కట్టిన వూరు.
Grammatical
(adj), వ్యాకరణశిక్షితమైన. a ( expression సుశబ్దము.this is not a * expression యిది సుశబ్దము కాదు. యిది అపశబ్దము. the style of this letter is not * యిందులో వ్యాకరణ దోషములుకలవు.
Hall
(n), ( s), కూటము, చావడి, పడసాల, పెద్ద యిల్లు, భవంతి. a royal * or castle నగరు. * of audience కొలువుకూటము. the town * రచ్చ కూటము, రచ్చచావడి. a dining * భోజనశాల. the entrance * నడవ. a * of justice న్యాయస్థలము, ధర్మసభ. or rural mansion పట్నానికి బయిట సౌఖ్యము కొరకు దొరలు వుండే పెద్ద యిల్లు.
Comic, Comical
(adj), హాస్యకరమైన, కుచోద్యమైన, వికారమైన. The * aliance హాస్య పంచాంగము, యెగతాళి పంచాంగము.
To Hearken
(v), ( a), వినుట, ఆలకించుట, యిది ప్రాచీన శబ్దము. God *ed to him వాడి మొరను దేవు డాలకించినాడు.
Doctor
(n), ( s), వైద్యుడు, పండితుడు, శాస్త్రి, గురువు.a * of divinity యిది కొందరు పండితులకిచ్చే పట్టము,పట్టపుపేరు, యిందుకు సంకేతాక్షరములు D. D. అనివ్రాస్తారు . a * of laws యిదిన్ని కొందరుపండితులకు యిచ్చే పట్టము, పట్టపుపేరు. యిందుకు సంకేతాక్షరములు LL. D. అనివ్రాస్తారు. ఈ పట్టపుపేరు నిఘంటుకర్తయైన Dr. Johnson దొరవారికి కద్దు Samuel Johnson కు సంకేతాక్షరములు. LL. D. అన్నిన్ని. * of Medicine కు సంకేతాక్షరములు.M.D. అన్నిన్ని వ్రాస్తారు. ముఖ్యముగా యీ సంకేతాక్షరములుపేర్లకు తరువాత వ్రాసివుంటున్నవి, చదవడములో పేర్లకు ముందుగాచదువుకోవలసినది. Samuel Johnson LL. D. అనివ్రాసి వుంటే DR.Johnsonఅని చదవవలసినది యిదిన్ని గాక D. D. or LL. D. or M. D. అని వ్రాసినప్పటికిన్ని చదవడములో Doctor అనేపేరు మాత్రమే వస్తుంది, కాలీజులో చదివి యోగ్యతాపత్రికతీసుకున్న తరువాత యీ పేర్లు వస్తున్నవి.
Charpoy
(n), ( s), (bedstead) మంచము, నులక మంచము.
Capital
(inj), శాబాసు, భళిభళి, మహా మంచిది.
Unreserved
full; entire పూర్ణమైన,సంపూర్ణమైన,యావత్తు, he gave them his* confidence వాండ్ల యందు పూర్ణమైన నమ్మకమును వుంచినాడు.
Stair, Or Stairs
(n), (s.), మెట్టు, మెట్లు. a winding * orwinding *s తిరుగుళ్ళుగా వుండే మిద్దె పడిగట్లు. a house with one pair of *s వొకపై మిద్దెగల యిల్లు. a house with twopair of *s రెండు మిద్దెలు గల యిల్లు. he went upstairs మిద్దెమీది కెక్కినాడు. he went downstairs మిద్దె మీదనుంచి దిగినాడు. a well built with *s నడబావి. an upstair house మిద్దెయిల్లు. he is upstairs ఆయన మేడమీద వున్నాడు. he is downstairs ఆయన దిగువ యింట్లో వున్నాడు.
Shagginess
(n), ( s), బొచ్చు, బొచ్చుమయముగా వుండడము.
Minor
(adj), కొద్ది, స్వల్పమైన, కొంచెపు. this is a * consideration అదివిముఖ్యము . a * legend or petty chronicle ఉపపురాణము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Dripping is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Dripping now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Dripping. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Dripping is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Dripping, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83002
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79100
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63256
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57425
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38974
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 37924
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28425
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27841

Please like, if you love this website
close