(n), ( s), ఆకారము, ఆకృతి, రూపము , స్వరూపము. It was in the *of a mango అది మామిడిపండు ఆకారముగా వుండినది. this is a *among them యిది వాండ్లలో వొక మర్యాద. *s of prayer పూజా క్రమములు.పూజా పద్దతులు. they have certain *s of prayer వాండ్లకు కొన్నిప్రార్థనాక్రమములు కలవు, పూజాక్రమములు కలవు. Bench to sit onకూర్చుండే పొడుగాటి బల్ల. she was kindness in the human * అది దయారసమూర్తి, అది కరుణానిధి. the hare was in her * ఆ కుందేలుదాని వునికిపట్టులో వుండినది.