(adv), సందేహముగా , అపనమ్మికగా, నమ్మక.he spoke * నమ్మిక లేకుండా చెప్పినాడు, సందేహముగా చెప్పినాడు. To Disturb, v. a. అల్లరిచేసుట, కలచుట, కలతపెట్టుట,తొందరపెట్టుట. his coming *ed the family వాడు రావడముచేతఆ సంసారములో కలతపుట్టినది. they *ed the water నీళ్లనుకలిపినారు. he *ed the beehive తేనే గూటిని రేచినాడు.