(v), ( a.), to tease, to beset ఆయాస పెట్టుట, తొందరపెట్టుట, అసహ్యపెట్టుట, వేధించుట, బాధించుటగ, this *ed him much but he said nothing ఇందువల్ల వాడికి నిండా చీదర వచ్చినది అయితే వాడు వొకటీ అనలేదు. you have nothing to * you తమకు వొక తొందరలేదు. he has nothing to * him ; he may live for a hundred years ఆయనకేమి తొందరలేదు ఆయన నూరేండ్లు బ్రతుకవచ్చును.