Telugu Meaning of Endeavour

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Endeavour is as below...

Endeavour : (n), ( s), యత్నము, ప్రయత్నము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Indestructible
(adj), అనశ్వరమైన, అక్షయమైన, నాశనరహితమైన, నిత్యమైన.
Weak
(adj), feeble; wanting discernment; soft, not stiff; not powerful; inconclusive దురర్భలమైన, జబ్బైన, బలహీనమైన,నీరసమైన, మాంద్యమైన. he is very * వాడు నిండా దుర్బలముగా వున్నాడు, అశక్తుడుగా వున్నాడు. I am very * to-day యీ వేళ నాకు నిస్త్రాణగా వున్నది. this regiment is now * యీ పటాలములో యిప్పుడు సిపాయీలు తక్కువగా వున్నారు. the boat had a * crew ఆ పడవకు పడవ వాండ్లు కొంచెముగా వుండినారు. the beer is very * యీ సారాయిలో కారము లేదు, నీరసముగా వున్నది. he spoke in a * voice హీన స్వరముగా మాట్లాడినాడు. the * side దుర్గుణము, జబ్బు, లోపము, దౌర్భల్యము. his * side is avarice వాడికి వుండే దుర్గుణము అత్యాశ.they attacked the fort on it's * side ఆ కోట బలహీనముగా వుండే చోటు చూచిపైబడ్డారు. vaity is their * side వాండ్లలో వుండే తక్కువ యేమంటే గర్వము. or silly, foolish జబ్బైన, తెలివిమాలిన.* women act in this manner తెలివిమాలిన స్త్రీలు యిట్లా చేస్తున్నారు.he is a * man వాడు జబ్బు మనిషి, యెత్తువారి చేతి బిడ్డ.
Knowing
(adj), తెలివిగల, జ్ఞాతయైన, ప్రవీణతగల, ఇంగిత మెరిగిన, భావజ్ఞులైన, కార్యవ్యక్తులైన.
Five
(adj), అయిదు. * quarters of a lac సపాద లక్ష. cinqueat dice చౌవంచ.
Hatter
(n), ( s), టోపీలు చేసేవాడు.
Poacher
(n), ( s), ఒడ్డు వేసుకొని తిరిగే దొంగ, అనగా కట్టు చేసివుండే పక్షులు,మృగాలు, చేపలు మొదలైనవాటిని దొంగలించిడానికై వొడ్డు వేసుకొని తిరిగేవాడు.
Ill-will
(n), ( s), పగ, ద్యేషము.
Blonde Lace
(n), ( s), మహావెలపొడుగైనరవశెల్లా.
Block-tin
(n), ( s), తహరపుగడ్డ, తగరపు ముద్ద.
Blister
(n), ( s), పొక్కు. or medicine to produce a * పొక్కు ప్లాస్త్రి.
Transcendent
(adj), supremely excellent అతిశయమైన, సర్వోత్కృష్టమైన,మహనీయమైన.
Patent
(adj), స్వతంత్రముగల. * locks స్వతంత్ర బీగములు. * knivesస్వతంత్ర కత్తులు. evident clear public open ప్రసిద్ధమైన, స్పష్టమైన. finesuperior in workmanship శ్రేష్ఠమైన, లోకోత్తరమైన. the proofs of thisassertion are * యీ మాటకు దృష్టాంతములు స్పష్టముగా వున్నవి. See thepreceding word.
Handsomely
(adv), చక్కగా, బాగా, విలక్షణముగా, తగ్గట్టుగా, వొప్పుగా. he is * paid వాడికి మంచి జీతమిస్తారు.
Introduction
(n), ( s), ప్రవేశము, దర్శనము, పరిచయము. after the * of the thread ఆ దారము దూరిన తరువాత. or preface to a book అవతారిక, పీఠిక. after his * in to the service వాడు ఆ పనిలో ప్రవేశించినతరువాత.
Grain
(n), ( s), a single seed of corn గింజ. a * of boild rice మెతుకు.after the * was sown విత్తిన తరువాత. or corn ధాన్యము. a fieldof corn పొలము, మడి, చేను. growing * పంట, పయిరు, సస్యము. or the smallest quantity or any minute particle ఈషత్తు, రవంత.లేశము. a few *s of brimstone రవ్వంత గంధకము. lac in *s లక్కబియ్యము. a * of sand వొక యిసుక. a * of salt వొక వుప్పుకల్లు.he has not a * of sense వాడికి రవంతైనా బుద్ధిలేదు. a * in weightవొక గింజ యెత్తు. one pagoda weight is 52 and a half *s యాభైరెండున్నర గింజల యెత్తు, వొక వరహా యెత్తు అవుతున్నది. a rupeeis 180 *s Troy రూపాయికి 180 గింజల యెత్తు. parched * పేలాలు.blasted or blighted * తాలు. a certain * a crop of which looks as if blighted అరికెలు.or the direction of the fibresof wood చెక్క నాణ్యము.wood of fine * నాణ్యమైన, కొయ్యనాణ్యమైనచెక్క. wood of coarse * ముతకమాను, ముతకచెక్క.against the *or unwillingly అసమ్మతిగా, అసమ్మతిగా చెల్లించినాడు. he is a rogue in * వాడు నిలువెల్లా విషము, వట్టి దొంగ. this clothwas dyed red in * but the others are not యీ గుడ్డకు వేసి వుండేయెర్రచాయ నిండుచాయేగాని కడమవి కావు. cross *ed క్రూరమైన, మూర్ఖమైన,మొండియైన.
To Chop
(v), ( a), నరుకుట, తెగవేయుట, ముఖ్యముగా గొడ్డలితోనైనా ఖడ్గముతోనైనానరుకుట. to mince తరుగుట, నుజ్జునుజ్జుగా కోయుట, కొందుట. he chopped thedog's tail off ఆ కుక్క తోకను నరికి వేసినాడు. the earth was chopped with the heat యెండకు నేల బీటికలు బాసినది. My hands were chopped with cold చలికి నా చేతులు పగుళ్లు బారినవి. to * cloth (an Indian word for to stamp) ముద్ర వేసుట, చాపా వేసుట. to * logic పిచ్చి తర్కవాదము చేసుట. chopping of logic తర్కవాదము. to swap మార్చుట, అనగాముఖ్యముగా గుర్రమును యిచ్చి గుర్రమును మార్చుకొనుట.
Denomination
(n), ( s), పేరు. or creed మతము.
Readmitted
(adj), మళ్ళీ చేర్చుకోబడ్డ.
Annuitant
(n), ( s), వర్థాశనము తీసుకొనేవాడు.
Gelatine, Gelatinous
(n), (s.), ముద్దగా కట్టుకౌన్నది, పేరుకొన్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Endeavour is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Endeavour now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Endeavour. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Endeavour is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Endeavour, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close