Telugu Meaning of Enfranchisement

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Enfranchisement is as below...

Enfranchisement : (n), ( s), విమోచనము, విడుదల, విముక్తి, అనగా దాసత్వవిముక్తి. after their * వాండ్ల దాసత్వ విమోచనమైన తరవాత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Prognosticator
(n), ( s), దైవజ్ఞుడు, బావదర్శకుడు. D. R. In Isa. 47. 13.
Constituted
(adj), నియమించబడిన, నిర్మితులైన, యేర్పరచిన. a * representative నియమించబడ్డ వకీలు.
Mainyard
(n), ( s), వాడ నడిమి స్తంభపు మొదటి అడ్డకర్ర.
Performance
(n), ( s), చేయడము, నెరవేర్చడము. in the * of the duty ఆ పనిచేయడములో, నెరవేర్చడములో. Johnson's Dictionary is a wonderful * యిదిదివ్యమైన గ్రంథము. I urged the * of his promise వాడు చెప్పినట్టు చేయమనిచెప్పుతూ వచ్చినాను. he failed in the * of his vow ప్రార్థన చెల్లించక తప్పినాడు. a literary * గ్రంథము, కవిత్వము. were you present at the * ? ఆ యాటకుగానిపాటకుగాని నీవు వుంటివా. during the * ఆడగా, లేక పాడగా. musical * మేళము.
Felony
(n), ( s), రాజదండనకు అర్హమైన, నేరము, ద్రోహము. a petty స్వల్పదొంగతనము.a *capital * తలబొయ్యేనేరము.Dz.says మహాపరాధము, మహాపాతకము, అతిదుష్ట్రియ. among them killing your own wife is not a * వాండ్లలో తన పెండ్లాన్నితాను చంపితే సర్కారు దండన లేదు.
Menstruous
(adj), అంటుగా వుండె, ముట్టుగా వుండే, భాండవ దూరముగా వుండే. a * woman రజస్వల.
Patentee
(n), ( s), స్వతంత్ర పత్రిక గలవాడు. See Patent n. s.
To Connive At
(v), ( a), చూచి చూడనట్టుగా వుండుట, ఉపేక్ష చేసుట. they *ed at this villainy యీ దుర్మార్గమును వుపేక్ష చేసినారు, చూచి చూడనట్టుగా వుండినారు.
Unfathomed
(adj), deep, not sounded అగాధమైన, లోతుగా వుండే. this is an *question యిది తీరని సందేహము.
Indecrum
(n), ( s), అమర్యాద.
Portraiture
(n), ( s), వర్ణనము. See Portrait.
To Poll
(v), ( a), the head వెంట్రుకలను కత్రించుట. or trees కొమ్మలను నరుకుట orelectors పేర్లు వ్రాయించుట. one whose head is not *ed తల పెంచుకొన్నవాడు.
Longing
(n), ( s), ఆశ, వాంఛ, భ్రాంతి. a * woman వేవిళ్ళుగల స్త్రీ.
To Enjoy
(v), ( a), or to possess అనుభవించుట, పొందుట. he *s the kings favour వాడి యందు రాజు దయకలిగి వున్నది. he now *s the estate వాడు యిప్పుడు ఆ యాస్తిని అనుభవిస్తున్నాడు. he now *s nothing యిప్పుడు వానికి వకటిన్ని సుఖములేదు, వకటిన్ని యిష్టముకాదు. do you * good health? నీకు వొళ్లు కదురుగా వున్నదా? we *ed the breeze for two hours రెండు ఘడియలు దాకా గాలిలో తమాషాగా వుంటిమి. you now * the advantages of study నీవు వల్లించినందుకు ఫలము నీకు యిప్పుడు తెలుస్తున్నది. this place being on a hill *s low temperature కొండమీద వున్నందున యీ ప్రదేశము చల్లగా వున్నది. I *ed his society for 10 days పది దినములు అతనితో కూడా హాయిగా వుంటిని. he *ed himself వాడు సుఖించినాడు. he *ed the wives of his enemies వాడు శత్రువుల యొక్క భార్యలను పొందినాడు. he *s the book very much వాడికి ఆ పుస్తకమందు బహు ఆహ్లాదము.
Abyss
(n), ( s), అగాధము, పాతాళము. the * of misery అఘోరమైన కడగండ్లు.
Fright
(n), ( s), అడలు, దిగులు, భయము. she is a perfect * దాని ముఖముమహావికారముగా వున్నది.
Sea-worthy
(adj), that is strong, fit to go to sea బలిష్టమైన, ఇది వాడను గురించినమాట. this ship is not * బలిష్ఠమైనది గనుక ఈ వాడలో సముద్రమునకు తీసుకొనిపోవడమునకు తగినది కాదు.
Ruminant
(adj), chewing the cud నెమరువేసే. the cow is a * animal ఆవులు నెమరు వేసే జంతువులు.
To Unmask
(v), ( a), to lay open what is concealed బయిటపెట్టుట, కనుపరుచుట,అగుపరుచుట, చూపుట. at last he *ed himself తుదకు నిజరూపమునుఅగుపరచినాడు. he *ed their plot వాండ్ల కుట్రను బయిట పెట్టినాడు.
To Outgaze
(v), ( a), చూడడములో మించుట. she *d him చూడడములోవాణ్ని గెలిచినది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Enfranchisement is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Enfranchisement now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Enfranchisement. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Enfranchisement is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Enfranchisement, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close