Telugu Meaning of To Cohere

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of To Cohere is as below...

To Cohere : (v), ( n), అతుక్కొనుట, అంటుకొనుట, సంలగ్నమౌట. This sentence does not * properly యీ మాట సంబంధించదు, అన్వయించదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Expose
(n), ( s), (French expose) విశదము, వివరము, వయనము, బట్టబయిలు.this paper is a complete * of their conduct వాండ్ల నడక యావత్తు యీ కాగితముచేత బట్టబయలౌతున్నది.
Against
(prep), మీద, పైన, యెదురుగా, విరుద్ధముగా, ప్రతికూలముగా. he swam *the stream ప్రవాహానికి యెదురు యీదినాడు. a charm * posion విషము దిగేమంత్రము. he set himself * us మాకు శత్రువుగా యేర్పడ్డాడు. Have this ready *tomorrow యిది రేపటికి సిద్ధముగా వుండవలెను. you must be ready * myarrival నేను వచ్చి చేరేటప్పటికి నీవు సిద్ధముగా వుండవలెను. they leaned theirlances * the wall వాండ్లు యీటేలను గోడకు ఆనించినారు. he harbours ill will *me వాడు ఆంతర్యములో నా మీద విరోధము పెట్టుకొన్నాడు. ants provide food *rainy season చీమలు వాన కాలమునకై మేతను జాగ్రతచేసి పెట్టుకొంటవి. he made acomplaint * me నామీద ఫిర్యాదు చేసినాడు. a sin * god దేవుని విషయమైన చేసినపాపము. he spoke * me నాకు ప్రతికూలముగా మాట్లాడినాడు, విరోధముగామాట్లాడినాడు. * the law న్యాయవిరోధముగా, చట్టవిరోధముగా. he laid this by *they returned వాండ్లు మళ్లీ వత్తురని దీన్ని దాచిపెట్టినాడు, లేక,పెట్టిపెట్టినాడు. this was quite * the hair or * the grain యిది అత్యంత విరుద్ధముగా వుండెను, అత్యసహ్యముగా వుండెను. the house over * mine మా యింటికియెదురుగా వుండే యిల్లు.
To Quote
(v), ( a), ఉదాహరించుట. In mercantile phrase ధర చెప్పుట, వెలచెప్పుట.
Weeping
(n), ( s), రోదనము, యేడ్పు. the * willow అశోకవృక్షమువంటివొక చెట్టు.
To Chaffer
(v), ( n), బేరమాడుట, నచ్చు బేరమాడుట.
To Overawe
(v), ( a), బెదిరించుట, భయపరచుట.
Excuse
(n), ( s), సాకు, నెపము, మిష, అనుపపత్తి, పరిహారము, సమాధానము.
Tearful
(adj), ఏడ్చే, కండ్ల నీళ్లు పెట్టుకొనే.
Foursquare
(adj), చచ్చౌకమైన, నల్చదరమైన.
Mercilessly
(adv), నిర్దయాత్మకుడై, క్రూరుడై.
Seraphim, Seraphin
(n), (s.), దేవదూతలలో భేదము.
Adjoining
(adj), చేరికగావుండే. In the * house పొరుగింటిలో, పక్క యింటిలో.
Smoothly
(adj), with even glide నున్నగా, తిన్నగా, సరాళముగా.the hawk came down * డేగ తిన్నగా దిగినది.
Longlife
(n), ( s), దీర్ఘాయువు. * to you majesty తమరు దీర్ఘాయువుగా వుండవలెను.
Navacharam
(n), ( s), (Sal ammoniac) నవాచారము.
Hellenism
(n), ( s), గ్రీకు దేశియ్యము.
Goodnature
(n), ( s), మంచితనము, మంచిగుణము, సాధుత్వము. by * youcan manage any person మంచితనముచేత యెటువంటివాణ్నిన్ని సాధించవచ్చును.
To Shift
(v), ( a), మార్చుట, తిప్పుట. he *ed his feet నిలవడములోకాళ్ళను మార్చుకొంటూ వుండినాడు, అనగా వొక కాలిమీద కొంతసేపు మరివొక కాలిమీద కోంతసేపు నిలిచినాడు. he *ed his clothes బట్టలను విడిచి వేరే బట్టలను తొడుక్కున్నాడు. he *ed his property out ofthis house ఆ ఇంట్లోనుంచి సామానులను యెత్తివేసినాడు. he *ed his place ఆ స్థళము విడిచి మరివొక స్థళానికి పోయినాడు. he *ed his story ఆ కథను విడిచి వేరే వొక కథను యెత్తుకొన్నాడు. he often *shis opinion వాడికి గడియకు వొక అభిప్రాయము. here the poet *s the scene from India to England యిక్కడ కవి ఇండియాలో జరిగిన పనులను విడిచి ఇంగ్లండులో జరిగే పనులను చెప్పనారంభించినాడు.
Lining
(n), ( s), ఆస్తిరి, లో అస్తిరి.
Silvan
(adj), See Sylvan.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word To Cohere is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word To Cohere now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word To Cohere. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word To Cohere is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to To Cohere, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83182
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79154
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63308
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57470
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 39006
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38078
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28448
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27871

Please like, if you love this website
close